How much WALK for which disease? ఎంత నడిస్తే ఏ జబ్బులు తగ్గించచ్చు - Dr Sameer Nandan

  Рет қаралды 344,802

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 419
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 9 ай бұрын
ఎన్నో ముఖ్యమైన ఆరోగ్య విషయాలు తెలియాలంటే మీ వీడియోస్ చూస్తే చాలు. ధన్యవాదములు 🙏
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef Жыл бұрын
మీ లాంటి డాక్టర్ సమాజానికి చాలా అవసరం. మీ అన్ని వీడియోలు చూసాను. ప్రజలలో అవేర్నెస్ కి మీ కృషి అద్భుతం. 🙏🙏🙏
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Yes.....
@kumar8887
@kumar8887 Жыл бұрын
Yes, It's true
@laxmanrao5011
@laxmanrao5011 Жыл бұрын
​@@alapatisaisisters2306 ❤
@laxmanrao5011
@laxmanrao5011 Жыл бұрын
ఎక్ససులెంట్.
@satyaraokonapala4723
@satyaraokonapala4723 9 ай бұрын
Nice speech
@vijayakodamanchili465
@vijayakodamanchili465 Жыл бұрын
సూపర్ డాక్టర్ గారు. వాకింగ్ చేస్తున్నాం కానీ ఇన్ని లాభాలున్నాయని తెలీదు. Tnq sir🙏🏻
@jagarapupydiraju4399
@jagarapupydiraju4399 9 ай бұрын
ఇలాంటి సమాజానికి ప్రజలకు ఉపయోగపడే సందేశమైన విషయాలు డాక్టర్ల ద్వారా తెలియపరచడం చాలా ఆనందించవలసిన విషయం ఇలాంటి విషయాలు ఇంకా
@K.KashireddyK.Kashireddy
@K.KashireddyK.Kashireddy 9 ай бұрын
డాక్టర్ గారు ఈ నడకవలన చేతులు వనకడం కాళ్ళ తిమిరులు తగ్గు తయ మళ్ళీ వీడియో లో మాకు క్లుప్తంగా వివరించాగలరు మీ సందేశం నాకు నచ్చింది సారు మీకు నా కృతజ్ఞతలు 🙏
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Жыл бұрын
డాక్టర్ గారూ మీ వీడియో చూడడమే మంచి సంతోషంగా ఉంటాది మీరు చెప్పే విధానం మాటే మంత్రము ధన్య వాదములు
@seshagirigopavarapu4227
@seshagirigopavarapu4227 Жыл бұрын
Thank you Dr. పైసా ఖర్చు లేకుండా ఎన్ని బెనిఫిట్స్ ఓహ్ great remedy
@varunsuperkids
@varunsuperkids 9 ай бұрын
డాక్టర్ గారు మీరు ఇచ్చిన సలహాలు మా అందరికీ చాలా ఉపయోగపడతాయి మీరు ఇచ్చిన మెసేజ్ మా గ్రూపులో యాడ్ చేశాను ధన్యవాదాలు అండి
@Kasibhatla_agrofarming
@Kasibhatla_agrofarming Жыл бұрын
నమస్కారము మీరు మంచి వాటిని తీసి దాని గురించి వివరాలు తెలుసుకునేలా చేసినందుకు
@sulochanarani9318
@sulochanarani9318 Жыл бұрын
థాంక్యు డాక్టర్ గారు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం
@srilakshmimanthripragada4313
@srilakshmimanthripragada4313 Жыл бұрын
🙏వైద్యో నారాయనో హరి అని అన్నారు🙏 🙏Dr. Sameer garu మీరు దానిని ప్రతయ్యక్షంగా చేసి చూపిస్తున్నారు🙏 🙏ప్రస్తుత రోజులలో ఎతగానో ముఖ్యమైన అవసరమైన అత్యంత విలువైన అమూల్యమైన సంపదను మా అందరికి అదిస్తున్నారు మీకు ధన్యవాదములు Dr. Sameer garu🙏 Nenu mee prati video chustanu vintanu avasramina vallaku share chestanu.
@rangacharsuswaram7926
@rangacharsuswaram7926 10 ай бұрын
Dhanyawad amulu
@srimathichepur906
@srimathichepur906 Жыл бұрын
Doctor garu chala విలువైన విషయం తెలిపారు ధన్యవాదాలు 👏
@vijayaneerukonda7376
@vijayaneerukonda7376 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు.చాలా చాలా ధన్యవాదాలు.నేను ఈ రోజు చూసాను.నాకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది.11 సంవత్సరాల క్రితం.నేను వాకింగ్ చేయవచ్చా డాక్టర్ గారు.నాకు 68 వయసు.
@kottapinageswararao1269
@kottapinageswararao1269 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు చాలా బాగా విడమర్చి చెప్తున్నారు ఫైల్స్ గురించి కూడా చెప్తారని ఆశిస్తున్నాం తప్పనిసరిగా ఫైల్స్ గురించి అన్ని రకాల ఫైల్స్ చెప్పండి సార్ నమస్కారం అండి మీకు ఏపీ వెస్ట్ గోదావరి తణుకు నాగేశ్వరరావు
@AnandKumar-dl3sb
@AnandKumar-dl3sb Жыл бұрын
చాలా చక్కగా వివరించారు నడక యొక్క లాభాలు మన శరీరానికి...మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు🎉🎉🎉
@KrishnaveniManchambhatla
@KrishnaveniManchambhatla 6 ай бұрын
మాకు ఉపయోగపడే మంచి ఆరోగ్య సూత్రాలను విపులంగా తెలియజేసారు. ధన్యవాదాలు డాక్టర్ గారు🙏
@korampalliramanisri6932
@korampalliramanisri6932 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
@subbareddy1292
@subbareddy1292 9 ай бұрын
సార్ నాకు నిద్ర రాదు ఏడాక్టరుగారికి చూపించాలి దయచేసి చెప్పండి.
@chandramouli6846
@chandramouli6846 Жыл бұрын
నా వయస్సు 63 సం.లు, రోజూ సాయంత్రం 40 ,50 ని.లు నడుస్తున్నాను. కానీ ఈ మద్య మోకాలు నొప్పి వచ్చింది 2 రోజులక్రితం డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాను X ray తీయించి చూసి మోకాలులో గుజ్జు అరిగిపోయిందని చెప్పారు. కానీ నేను walking చేయవచ్చా లేదా అని అడగలేదు. మీరు చెప్పండి please....
@vsdm-dp2tl
@vsdm-dp2tl 9 ай бұрын
Sir home cycle untundi try cheyandi.. walking is not solution to everything.
@pk-rc1qw
@pk-rc1qw Жыл бұрын
I lost 25kg in two years by walking 8-12km per day. & also stopped using gas tablets.
@seshagirigopavarapu4227
@seshagirigopavarapu4227 Жыл бұрын
Acidity నిజంగా తగ్గిందా?
@pk-rc1qw
@pk-rc1qw Жыл бұрын
@@seshagirigopavarapu4227 at present I'm not using any medicine... Not having any major problem. Then what it means...🤔
@pk-rc1qw
@pk-rc1qw Жыл бұрын
I drink water frequently in daily 4-5ltrs as suggested by manthen satyanarayana Raju garu
@swapnamasireddy3195
@swapnamasireddy3195 Жыл бұрын
@@pk-rc1qw garu 2 years lo 25 kilos taggara,daily 8-12 kms walking aa🤔 anni kms walk chestara great andi meeru
@badepalliramakanthraokulka1599
@badepalliramakanthraokulka1599 7 ай бұрын
ఆరోగ్యం పట్ల మీరు ఇస్తున్న సూచనలు చాలా విలువైనవి.. 🙏
@saradakolluru6947
@saradakolluru6947 Жыл бұрын
థాంక్యూ డాక్టర్. మీ వీడియోలు షేర్ చేయకుండా వుంటామ.
@bhaskararaobendalam4189
@bhaskararaobendalam4189 Жыл бұрын
Dr,, cl, venkat rao కూడా ఇదే విషయం చెప్పారు,, సూపర్,
@phanikumardammalapati9192
@phanikumardammalapati9192 9 ай бұрын
Beautifully explained in excellent Telugu language with fantastic pronunciation
@BhavyaDeekshu-ei1ue
@BhavyaDeekshu-ei1ue 10 ай бұрын
నేను వారంలో 5 రోజులు రోజుకి అరగంట వాకింగ్ చేస్తాను సార్ 😍🏃🏃
@sribhashyamramacharyulu464
@sribhashyamramacharyulu464 13 күн бұрын
Great information, thank you sir, May God bless you with good health wealth prosperity and happiness.. Jai Shree Ram..
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 Жыл бұрын
ధన్యవాదాలు సార్ మంచి మంచి హెల్త్ వీడియోలు అందిస్తున్న మీరు నిజంగా మాకు దేవుడు తో సమానం సార్
@s.venkataprasad2683
@s.venkataprasad2683 Жыл бұрын
Hjjk¹¹
@naninag313
@naninag313 9 ай бұрын
I am proven example for this video. I was pre diabetic and had cholestrol few months back. But after knowing that I had started walking (6500 steps approx) and yoga for 20 minutes. Now I am free from both.
@RiffaBahrain-yo4br
@RiffaBahrain-yo4br 10 ай бұрын
చాలా బాగా చెప్పారు అని డాక్టర్ గారు చాలా థాంక్స్ అండి
@nirmalam5059
@nirmalam5059 Жыл бұрын
Very very inspiring video Sameer. I decided to walk regularly from now.
@swapnashetty8674
@swapnashetty8674 Жыл бұрын
నమస్కారం nandan గారు walking గురించి బాగా చెప్పారు అలాగే ఎలా వాకింగ్ చెయ్యాలో కూడా చెప్పండి pls
@padmavathisupersuperkethip8336
@padmavathisupersuperkethip8336 2 ай бұрын
నందన్ గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏
@Krupainchrist
@Krupainchrist 2 ай бұрын
నా ఫేవరేట్ డాక్టర్ మీరు
@sharmamrl8354
@sharmamrl8354 Жыл бұрын
Dr sammer nadan sir. Good morning. Always ur short videos on health tips. It is a very very important one very useful One is also easy to implement .. Tks
@badrivaida5748
@badrivaida5748 Жыл бұрын
మీరు సూపర్ సార్ ...అంతకంటే ఇంకేమీ చెప్పలేను సార్ ...
@dhananjayaraorutthala1464
@dhananjayaraorutthala1464 Жыл бұрын
👏
@josephduba4562
@josephduba4562 5 ай бұрын
Extraordinary explanation reall unbelievable facts listen through sensational doctor never see today society because everything commercial hence great doctors especially whose having humidity like your sir very need to present society.. thank you so much sir .
@Pramodkumar-gn9iy
@Pramodkumar-gn9iy Жыл бұрын
Very good information regarding walking.I request Dr.Sameer to give more information on cardiology particularly on heart attack and Cardiac arrest.Nowadays youngsters mostly in the age group 30 to 40are more prone to such attacks.After covid 19 pandemic lifestyle of the youngsters changes.I request you to give a lecture on lifestyle changes and nutrition including daily diet. Dr.Pramod Kumar.🙏🙏
@sreenivasulukowthalam6495
@sreenivasulukowthalam6495 Жыл бұрын
❤😊😊😊😊😊
@manoranjanimunuswamy921
@manoranjanimunuswamy921 3 ай бұрын
Yes are awesome doctor. I am watching all your vedios and practicing i can the difference. Thank you for sharing this.
@meeraknd
@meeraknd 9 ай бұрын
sameer garu meeru chala clear ga explain chesaru andariki ardamayyettuga🙏🏻
@eagleskglobal
@eagleskglobal Жыл бұрын
Dr.Sameer Garu The contribution that you are trying to make is so valuable!! Please do every video in English as well and at the least assist with translated videos. As much I am so excited for you yo help trlugu audience, in my view THE WORLD CAN BE benefited by your work!!
@prasadaraorvsss539
@prasadaraorvsss539 9 ай бұрын
Thank You Doctor garu. Excellent information 🙏
@ఆయుర్వేదం-ధ7త
@ఆయుర్వేదం-ధ7త 4 күн бұрын
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి
@nallaapparaohm2462
@nallaapparaohm2462 9 ай бұрын
Super best doctor garu.your message infenity crores given by you. Without smooth cheppala my wife can't do any work in kitchen and other rooms.. give me your suggestions.thanks andi
@kandacharamsurekha6590
@kandacharamsurekha6590 7 ай бұрын
Thank you for your valuable information and life saver videos. Please provide more videos to educate the people.
@manasashivashiva2039
@manasashivashiva2039 11 ай бұрын
Me vedios chustuntey chala happy ga untundi .good information .thank you sir😅
@ramanapisipati1634
@ramanapisipati1634 9 ай бұрын
GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES DEAR DR SAMEER NANDAN GARU YOU ARE HEALTH REFORMER OF THE PRESENT SOCIETY THANKS ONCE AGAIN
@BhavyaDeekshu-ei1ue
@BhavyaDeekshu-ei1ue 10 ай бұрын
ధన్యవాదాలు సార్ చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు🙏🙏🙏🏃🏃🏃
@v15santhoshiishwaryaanisin77
@v15santhoshiishwaryaanisin77 6 ай бұрын
సార్ నాజల్ పాలిప్స్ ముక్కు కు సంబంధించి ఒక వీడియో చేయండి
@janardhanchityala9047
@janardhanchityala9047 Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు
@hassainkhan5892
@hassainkhan5892 Жыл бұрын
Namaste doctor garu thanks for the best advice
@jayaprakashrajupenmetsa6810
@jayaprakashrajupenmetsa6810 Жыл бұрын
Doing excellent awareness service.
@tansenchowdary8155
@tansenchowdary8155 8 ай бұрын
GOOD USEFUL INFORMATION.THANK YOU.
@chandrasekharn3493
@chandrasekharn3493 Жыл бұрын
Excellent presentation.
@seshuseshu5039
@seshuseshu5039 Жыл бұрын
సార్ మీ వీడియో చూస్తుంటాను చాలా బాగుంటాయి నాదొక చిన్న సలహా ఉంది జనరిక్ టాబ్లెట్లు వాడవచ్చా వాడకూడద కొంచెం చెప్పండి సార్
@Bvlakh
@Bvlakh 4 ай бұрын
Bro your videos contains reliability, thank you
@popularchannelspcialprogra8851
@popularchannelspcialprogra8851 2 ай бұрын
కిడ్నీ జబ్బులు కూడా తగ్గుతాయట
@gantisriram3081
@gantisriram3081 Жыл бұрын
రోజు 1hour walking చేస్తా feel happy sir
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
నిజం సర్ నేను ఉదయం గంట 5 కి. వీూ నడుస్తాను సాయంకాలం అరగంట నడుస్తాను చాలా బాగుంటుంది
@vanamalasatish7322
@vanamalasatish7322 Жыл бұрын
Sir
@vanamalasatish7322
@vanamalasatish7322 Жыл бұрын
S
@viswanadham3188
@viswanadham3188 Жыл бұрын
Sir, one more useful video on health. Your videos explains the problem, causes and remedies. Thank you sir for creating health consciousness among people. Sir, please make a video on triglycerides.
@polepakadaniel8396
@polepakadaniel8396 9 ай бұрын
U R Explain Very nice good information sir Thanks ....
@suneetha886
@suneetha886 Жыл бұрын
Sir namaste . I am feeling very much anxity and stress ,can you give me the suggetion which type of yoga or walk for me ,please sir
@khajabaig5795
@khajabaig5795 Жыл бұрын
SIR UR VIDEO INFORMATION IS VERY VALUEBLE AND USEFUL FOR ALL US. SIR KINDLY REPLAY ME I AM SUFFERING FROM VERICOSE PROBLEM. WALKING IS USEFULFOR ME OR HARMFUL. KINDLY REPLAY THE ANSWER SIR. THANK U VERY MUCH.
@repalaanuhya51
@repalaanuhya51 Жыл бұрын
Wow thanks sir I have low immunity I am dng from 3 mnths walking I have lost 6 kgs
@VijayalakshmiBandi
@VijayalakshmiBandi 9 ай бұрын
Super sir chaka baga chepparu
@sureshmandapati6130
@sureshmandapati6130 Жыл бұрын
Excellent motivation Doctor garu....
@pattipatisadhya9678
@pattipatisadhya9678 Жыл бұрын
మంచి మాటలు చాలా బాగా చెప్పారు
@bhavanigummadi2845
@bhavanigummadi2845 Жыл бұрын
Thank you so much doctor garu for valueable information
@ptahhotep2
@ptahhotep2 7 ай бұрын
Doctor, for cervical, dorsal, lumbar spondylitis, what exercises can be done?
@anushap4351
@anushap4351 9 ай бұрын
Doctor garu me voice meeku kadu maku god's gift
@srinivasanumula2975
@srinivasanumula2975 Жыл бұрын
Doctor garu namaste
@saraa16
@saraa16 Жыл бұрын
I stopped walking because of heal n knee pain...but am planning to start again from today.
@navin_kg
@navin_kg Жыл бұрын
Om Sai Ram Dr, what about cycling? Can you also cover cycling , back pain , sciatica pain
@svramarao8678
@svramarao8678 Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు ❤
@ramusongs
@ramusongs Жыл бұрын
నేను ఉదయం ఒక అరగంట,సాయంత్రం ఒక అరగంట నడుస్తాను.మొత్తం మీద 10 లేక 12 వేల అడుగులు నడుస్తాను.మీరు రోజుకు ఒక గంట అన్నారు కనుక నాకు ఆ గంట వర్తిస్తుందా?ఆ ఫలితం నాకు వస్తుందా?
@venkat6260
@venkat6260 Жыл бұрын
1km/12 minutes. If you walk at this speed then it's brisk walk. Best if you do in the morning.
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 Жыл бұрын
nadavaleni vallu vuntaru ga vaallu ela
@Kinggamr123
@Kinggamr123 Жыл бұрын
Morning time ekkuva cheyi
@govindaprasadtulasi3810
@govindaprasadtulasi3810 Жыл бұрын
Definitely
@BankapelliPadma
@BankapelliPadma Жыл бұрын
Ya. Sir
@arrojurevanthkumar1818
@arrojurevanthkumar1818 Жыл бұрын
Waiting for more videos like this sir
@shabanagouse6148
@shabanagouse6148 4 ай бұрын
Very nice
@balaveerasubrahmanyamyakka8320
@balaveerasubrahmanyamyakka8320 Жыл бұрын
సర్ ,నమస్తే సిద్దనడక (8 ఆకార నడక )బెనిఫిట్స్ వీడియొ చేయండి Thank u sir.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Жыл бұрын
నడకగొప్పదె గాని కార్లు బస్సులు మొదలయినవి తిరగని రోడ్లు నడకకు ఎంచుకోండి. రద్దీగా ప్రమాదకరమైన భారీ వాహనాలు తిరిగే రోడ్లను ఎంచుకోవద్దని చెప్పండి డాక్టరుగారు. గొప్పకి షో కోసం ప్రమాదకరమైన రద్దీ రోడ్లలో నడకకు వెళ్లి రొడ్సెన్సెలేని ద్రయివర్లు నడిపే వాహనాలు గుద్ధి చనిపోయినవారిని బోలేదుమందిని చూసా.
@prasads6221
@prasads6221 Жыл бұрын
ఓం శ్రీ సాయిరాం, బాగున్నారా సార్.🎉 మీ అన్ని వీడియోస్ చూస్తున్నా.. సార్..
@harichandernenavath4925
@harichandernenavath4925 Ай бұрын
Super sir .....Hare krishna
@ellullashankar7265
@ellullashankar7265 2 ай бұрын
Hi very nice good information sir 🎉🎉🎉🎉🎉🙏🙏👍
@saraswathiv1524
@saraswathiv1524 2 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 Жыл бұрын
many thanks for the nice vedeo explaining the benefits of walking
@kirankalabariga7885
@kirankalabariga7885 Жыл бұрын
I run everyday half marathon approx 35k steps 😊
@chmanikyamchmanikyam5637
@chmanikyamchmanikyam5637 Жыл бұрын
Sir. Meru super sir. Mee abimanini thanks for you good massage
@venkataraja8570
@venkataraja8570 4 ай бұрын
సార్ నమస్తే... నడిచేటపుడు ఏదన్నా ముళ్ళు లేక ఏమైనా గుచ్చు కొంటాయేమో గాయం అవుతుంది ఏమో మానదేమో ఈ భయమ్ ఎక్కువ అవుతుంది.. ఎలాంటి షూ, స్లిప్పర్స్ వాడాలి దయచేసి అది కూడా చెప్పండి
@diwakarareddyseerapu
@diwakarareddyseerapu Жыл бұрын
Sir suppar ga cheppar chala bagundhi menu.cheppina.veshayalu
@singer___ramana___00
@singer___ramana___00 3 ай бұрын
Thank you sir good message 🎉🎉🎉🎉
@bhonagirisureshyadav456
@bhonagirisureshyadav456 Жыл бұрын
Dear Dr garu very good explanation
@sumasettipalli5174
@sumasettipalli5174 Жыл бұрын
Chala useful best information I charu tq sir
@vaishnavinalli7052
@vaishnavinalli7052 9 ай бұрын
Sir very nice speech, Thank q..
@nageshmanchalakatta3904
@nageshmanchalakatta3904 3 ай бұрын
Meeru chala baaga cheputharu sir 🙏🎉🎉🎉🎉🌺💐🌹🌺💐
@BhukyaParameshwar-w3k
@BhukyaParameshwar-w3k Ай бұрын
Sir mere naku inspiration
@indira01indira63
@indira01indira63 Жыл бұрын
Tq Dr garu 🙏🙏🙏yr giveing good Solutions Solutions👌👌👌
@santoshkumarch4583
@santoshkumarch4583 Жыл бұрын
Sir. How to handle depression and stress and overthinking and mood swings. Please do a dedicated video
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 11 ай бұрын
Namaste. D macula tab gurinchi cheppandi
@dammalapatiramakotaiah7687
@dammalapatiramakotaiah7687 9 ай бұрын
Excellent doctor garu
@nookathattukumari7604
@nookathattukumari7604 Жыл бұрын
Already నడుస్తున్నాను ఇంకా continue చేస్తాను 🙏
@dvlvenki3089
@dvlvenki3089 10 ай бұрын
Very useful information, thank you sir
@psrgpdV
@psrgpdV Жыл бұрын
Thank you sir 👍
@mallikarjunsharmamallikarj6057
@mallikarjunsharmamallikarj6057 9 ай бұрын
Thank you sir chala manchi visheyalu share chesinaru
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Walking - How many steps for Good health ? Telugu | Dr Ramprasad Kancherla
10:39
Dr Ramprasad Kancherla
Рет қаралды 334 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН