డబ్బు అధికంగా వు౦టే - ఇలాంటి తొక్కలో ఆలోచనలు వస్తాయి !!! పులిని చుాసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా మిగతా జనాలు కుాడా ఆలాగే చేయాలని అనుకుంటారు !!! ఇవ్వటికే జనాలు " మినరల్ వాటర్ " త్రాగి , మోకాళ్ళ నొప్పులు , కీళ్ళ నొప్పులు తెచ్చుకు౦టున్నారు !!! జాగ్రత్త !!!! జాగ్రత్త !!!
@Rajeshlivnguntur9 ай бұрын
Money unooluuu ki
@commanman_819 ай бұрын
కొత్త రోగాలు కొనితెచ్చుకోవద్దు. ప్రకృతి ని మించిన వైద్యడు లేదు. సహజ సిద్ధమైన పళ్ళు, ఆకుకూరలు, మంచి నీరు, వేసవిలో కూడా డీహైడ్రేషన్ లేకుండా చేస్తాయి. ఆరోగ్యం విషయంలో ప్రతిష్ట కి పోవద్దు.
@kk65789 ай бұрын
దీని కన్న లేత కొబ్బరి నీళ్లు చాలా మంచివి...
@Ramya.anusuri9 ай бұрын
Yes avunu 👌👌👍
@commanman_819 ай бұрын
చాలా బాగా చెప్పారు
@kvrscience9 ай бұрын
వయసు బయటపడకుండా 😅జోక్ .... ఫిల్టర్ నీటిని 50 TDS పెట్టి ఆమ్లయుతము చేసి మార్కెట్ చేశారు ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అని,TDS చెక్ చేయండి 300ppm ఉంటుంది
@ramroyal7079 ай бұрын
త్రాగు నీటిలో కూడా ఇలాంటి విపరీతం కార్పొరేషన్ నీటి కన్నా ఇవి ప్రమాదం. Business కోసమే ఇంత బిల్డప్
@eshagoldskm13099 ай бұрын
మనిషి బ్రతకడానికి దేవుడు అన్ని ఇచ్చాడు మనిషి ప్రతిసృష్టి చేస్తే...ఇంకా ( దేవుడు) తో పనిలేదు అనుకోని ఆ నీళ్లు కూడా మనకు లేకుండా చేస్తాడు
@samathacharvakar14829 ай бұрын
అయితే black వాటర్ లో కచ్చితంగా ఇది కలిపే ఉంటారు అదే ఆవు పియ్యా గేది పెండ గాడిద గొద్దులు గొర్రె మలం .. అందుకే అవి పరి శుద్దం
@commanman_819 ай бұрын
భగవంతుని సృష్టి ని అధ్యయనం చేసి, సముద్రం ఒడ్డున ఇసుక రేణువంత తెలుసుకున్నాము. దానినే సైన్స్ అంటున్నాం. సైన్స్ కొత్తగా చేసిన ఆవిష్కరణలు ఏవీ కూడా పంచభూతాల సహాయం లేకుండా పని చేయవు.
@commanman_819 ай бұрын
అధ్యయనం స్థాయిలో ఉన్నవి, సరైన నిర్ధారణ లేనిది , పూర్తి శాస్త్రీయత లేకుండా, అప్రూవల్ ఎలా వస్తున్నది? మార్కెట్లో కి ఎందుకు వస్తున్నాయి?
@kvrscience9 ай бұрын
చిన్నవిషయాన్ని సూటిగా చెప్పకుండా తికమక చేసి మీరు ఈ నీటిని తాగండి అని ప్రోమోట్ చేసినట్లుంది
@sindhureddy59139 ай бұрын
Good news bbc
@travelten9 ай бұрын
Sir, if petrol & thermocol mixture goes into the engine of the bike accidentally, the bike will get damaged...one time video please🙏
@Server999999 ай бұрын
Toilet kuda black ga vastada
@vivekcandy9 ай бұрын
ala public lo company peru kanipinchela bottle pattukunte vallaki free ga bottles istharu company vallu, alage instagram, facebook vanti social media lo kuda post pettina prathisari, free ga water bottles pampistharu vallaki. Kohli kuda ave thaguthadu appatlo adoka news. kondalu, guttala meedhi nunchi pravahinchi vachina water lo anni minerals untayi, kani ippudu manaku polltion valla fresh water thagadam kudaradhu. yendakalam lo kunda lo neeru varsha kaalam lo raagi binde lo neeru sheethaakaalam lo ithadi binde lo neeru ive mana poorvikulu thaginavi
@kbsvarmasupermarket9 ай бұрын
Cost
@Rajeshlivnguntur9 ай бұрын
Mem drink chesam 100 ml 100 Rs peti konam
@commanman_819 ай бұрын
వాటర్ pH 7 గా ఉంటుంది. దీనిని న్యూట్రల్ pH గా చెబుతారు. pH 7 కన్నా తక్కువ ఉంటే ఆమ్లం. 7 కన్నా ఎక్కువ ఉంటే క్షారం. అంటే స్వచ్ఛమైన నీరు కి ఆమ్ల తత్వం మరియు క్షార తత్వం రెండూ ఉండవు. మరి ఆల్కలైన్ వాటర్ ( క్షారత గలిగిన నీరు) మంచి నీరు ఎలా అవుతుంది ?
@sontiraghunath38189 ай бұрын
మనం తినే ఆహారం 98 % ఆమ్లం గుణం కలిగి ఉంటుంది. అందువల్ల బాడీ ని బాలన్స్ చేసే alkaline food తీసుకువటం లేదు కాబట్టి alkaline water అవసరం
@commanman_819 ай бұрын
@@sontiraghunath3818 అవునా, ఐతే మానవుడిలో ఇన్ని వందల ఏళ్ళ పాటు బ్లాక్ వాటర్ లేకుండా నే జీర్ణక్రియ, ఇతర జీవక్రియలు సజావుగా ఎలా జరుగుతున్నాయి. ?
@jayaraghavendra90259 ай бұрын
I offered around 300 bottles for family health purpose, drank this water felt odd so stopped it.
@babunaidu87269 ай бұрын
Black ga unte adi water Ela avutundi
@commanman_819 ай бұрын
ఇదో కొత్త పైత్యం. స్వచ్ఛమైన నీరు ఏది అంటే, రంగు, రుచి, వాసన లేనిది అని చెబుతాం. సైన్స్ కూడా అదే చెబుతుంది కదా. లవణాలు కలిగిన ఇటువంటి నీరు తీసుకున్నప్పుడు, శరీరంలో లవణాలు శాతంలో హెచ్చుతగ్గులు వస్తాయి. రక్తంలో pH లో కూడా మార్పులు వస్తాయి. డయేరియా లో వాడే ORS ను energy drink గా ప్రొమోట్ చేస్తున్నారు. జనం కూల్ డ్రింక్స్ తాగినట్లు తాగుతున్నారు. అది ఏమిటి ? ఎలా పని చేస్తుంది ? దాని అవసరం ఉందా ? అందులో లవణాలు శాతం ఎంత ఉన్నది. మన శరీరంలో లవణాలు తక్కువ గా ఉన్నాయా ? ఎక్కువ గా ఉన్నాయా ? ORS అవసరం ఉన్నదా ? అదనంగా లవణాలు చేరితే వచ్చే ఇబ్బందులు ఏమిటి ? ఏ అవగాహన లేకుండా త్రాగేస్తున్నారు. సమ్మర్ లో మెడికల్ షాపులు లస్సీ అమ్మినట్టు అమ్ముతున్నాయి. దీని పై చర్యలు, కానీ, అవగాహన కల్పించటం కానీ ఏమీ లేదు. అంతా మార్కెటింగ్ మాయ. గాలి కూడా కొనుక్కొనే ఖర్మ పడుతుందేమో. కరోనా ఎపిసోడ్ తర్వాత భవిష్యత్తు అంతా గాలి వ్యాపారమంటే ఆశ్చర్యపోనక్కర లేదు.
@michaelceasar9 ай бұрын
*Shamshabad Airport lo Black water bottle 100 rupees*
@Rajesshkommathoti9 ай бұрын
Taste less water
@VandebharatpropertyMadhusudhan9 ай бұрын
Drainage water laga vunnayi overaction kakapote... Ranu ranu e water e goppa antaremo....
@manikanta-gc7tj9 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@sivaganesh51939 ай бұрын
Red wine chapadi
@Srikanth-bc8er9 ай бұрын
Promotion 😔
@commanman_819 ай бұрын
జిహ్వ కొక రుచి, పుర్రె కో బుద్ధి
@adigerlaprasad53489 ай бұрын
Mana uacha manam taagete chala manchidi ata kada B B C KU TELEEDA
@surendarbommideni64429 ай бұрын
paisalu unnai Baga so thagutharu lee
@nanibabu75399 ай бұрын
Side kaalava lo water kooda black gane untundi Avi taagandi vayasem karma manishe potadu Peeda poddi
@ramakumarmv84189 ай бұрын
తొక్కేంకాదు
@sunilkumaracademy9 ай бұрын
ఈ ప్రజల సొమ్ము అయినాఒళ్ళు కొవ్వెక్కిహీరోయిన్స్ బిజినెస్ వ్యాపారం