కాగ్ రిపోర్టులో చంద్రబాబు లెక్కల్లో లేని నిధులు 1.11 లక్షల కోట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపటాలి
@SRLSNMURTHY Жыл бұрын
ఈశ్వర్ గారు మంచి డిబేట్ బాగుంది. ఇటువంటివి పెట్టినప్పుడు డిబేట్ లో పాల్గొనే వారిని ఫోన్ ద్వారా ప్రశ్నించే అవకాశం కల్పించాలి అని మా కోరిక సార్
@Taraka1972 Жыл бұрын
ప్రతి నియోజకవర్గంలో AP అప్పులు వి పట్టిక సినిమా పోస్టర్ తరహ లో ముద్రించి, ప్రతి గల్లీలో, ప్రతి కొలాయి దగ్గర, ప్రతి జంక్షన్ లాలో అంతించాలి,
@jayaprakashballa4121 Жыл бұрын
పచ్చ బేచ్ కి ముఖ్యంగా vk గాడికి,rkగాడికి, tv 5 గాడికి కళ్ళు బైర్లు కమ్మాయి. చెరపకురా చెడేవు అనేది ఈ పచ్చబేచ్ కి దేవుడు చూపించాడు. RRRచేత అడిగించి పచ్చబేచ్ వాళ్ళ కన్ను వారే పొడుచుకున్నారు.
@pudimadaka8676 Жыл бұрын
దేవుడు ఉన్నాడు సార్..... ఈ వెదవలు విగ్రహాల ధ్వంసం చేయించారు... కళ్యాణ్ బాబు కి వినబడుతుందా....
@bosureddy1779 Жыл бұрын
అప్పుల తప్పుల బాబు చెప్పుల దెబ్బలు బాగు
@justhuman3782 Жыл бұрын
YES 100%CORRECT MEERANNADI ESWAR GAARU
@saragadamappalaraju8722 Жыл бұрын
Nice Speech sir Nagarjuna garu
@koormanageshwararao8636 Жыл бұрын
Very good discussion
@kanchanapallidhanalaxmi2308 Жыл бұрын
Super speach Eswar sir 🙏🙏🙏
@Ramaiah.. Жыл бұрын
2024 -29 లో నాగార్జున గారు మంత్రిగా పనిచేయాలని రాష్ట్ర అభివృద్ధికి తన మేధస్సును ఉపయోగించాలని ఆశిస్తూవున్నాను.
@SrinivasDharmavarapu-wp9rr Жыл бұрын
❤❤❤❤ 0
@venkatgade7546 Жыл бұрын
@@SrinivasDharmavarapu-wp9rr❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamanaRaoChilakalapudi Жыл бұрын
@dr.m.muralikrishna4537 Жыл бұрын
మీరు ప్రజల కోసం సమాజం కోసమీటువంటి నిజాలు బైటకు తీసుకురావాలి
@SRLSNMURTHY Жыл бұрын
నిన్న బోండా ఉమా గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వైసీపీ పార్టీ డేటా సేకరించి విదేశాలకు అమ్ముతోంది అని అలా విదేశాలు కి అమ్మితే వేల కోట్లు రూపాయలు వస్తాయి అని కామెంట్ చేయడం ఆశ్చర్యం. శుభకరం. టీడీపీ హయాంలో లో డేటా సేకరించి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ సంస్థ లో వుంటే అప్పటి తెలంగాణ ప్రభుత్వం దాడి చేసి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరి అప్పటి టీడీపీ ముఖ్య మంత్రి శ్రీ చంద్ర బాబు నాయుడు గారు ఎన్ని విదేశాలకు అమ్మి ఎన్ని వేల కోట్లు రూపాయలు సంపాదించారు అనేది బోండా ఉమా గారు లెక్క చెప్పాలి. అప్పటి మా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్లు రూపాయలు సంపాదించారు అనేది చెబితే ఇప్పుడు జగన్ గారు ఎన్ని వేల కోట్లు రూపాయలు సంపాదించారు అనేది చెబుతారు. బోండా ఉమా గారు మాట్లాడే ముందు మనము ఏమి చేశాను అనేది ఆలోచించాలి సార్. ఇది సామాన్య ప్రజలకు తెలుస్తోంది కానీ మీకు తెలియకుండా మీరు నిజాలు చెప్పేస్తున్నారు సార్
@varunshankar6541 Жыл бұрын
Vadu oka half knowledge
@AkumarthiSugun Жыл бұрын
Super Analysis sir
@Ramaiah.. Жыл бұрын
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కన్నా ఎక్కువ % అప్పులు చెయ్యవచ్చు. కానీ మరీ ఎక్కువగా వుంది 35 to 40% కన్నా మించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 25 to 30% మించకుండా చూసుకోవాలి. Optimal గా అయితే ద్రవ్యోల్బణం రేటుకు మించకుండా ఉంటే ఆర్ధిక వ్యవస్థ బాగుంటుంది.
@tangellavenkatesu7605 Жыл бұрын
1,77,991 కోట్ల రూపాయల మేర అప్పులు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని తేటతెల్ల మైంది. కానీ గతంలో బాబు గారి ప్రభుత్వం 2,64,451 కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది.. మరి ఈ 2,64, 451 కోట్లలో కార్పొరేషన్ అప్పులు సుమారు 50,000 కోట్ల రూపాయలు కలిసి వున్నవో లేదో కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది..
@BABJIRAO Жыл бұрын
Viggugado got his answer by the finance minister of India.Hope viggugado is satisfied with that answer from the finance minister .
@varaprasadannavajhala3122 Жыл бұрын
❤❤😅😅😅😅😅😅
@mattateja2046 Жыл бұрын
@@varaprasadannavajhala3122 m
@mj4089 Жыл бұрын
కేస్ వేయండి
@sreenivasmadduru5157 Жыл бұрын
తెలుగుదేశం పార్టీ అనేది 2019 లోనే భూస్థాపితం అయిపోయింది. ఇక అలాంటి వెధవల మాటలు పట్టించుకోకండి. 🤴జగనన్న ప్రభుత్వం❤ రామరాజ్యం 🙏జై జగనన్న 💪💙🤍💚.
@bosureddy1779 Жыл бұрын
కొంగుచాటు రాజకీయం చేయగలదు గాని బాబు గత పాలనా ప్రజా హృదయాలలో హత్తుకునే పాలన చేయలేదు ఎందుకు అంటే జన్మతః చిల్లర మనిషి కాబట్టి
@kondammatm6001 Жыл бұрын
Eswar sir meeru chala bhagamatradthar sir mee ru supar
@M.PrasadMandakurthiPrasad Жыл бұрын
Eswargaru.me.speech.supar.sir.me.abhimani.prasad
@Am-1111x Жыл бұрын
JAI VOLUNTEERS. YSRCP WON BY 2024 : 175 MLAS SEATS AND 25 MP SEATS DEFINITELY. GOD BLESSES YOU BROTHER. JAI JAGAN. JAI YSRCP.YSRCP WON BY 2024 : 175 MLAS SEATS AND 25 MP SEATS DEFINITELY. GOD BLESSES YOU BROTHER. JAI JAGAN. JAI YSRCP
@ramanareddy6801 Жыл бұрын
So that , jagan the LEGEND....
@UsharaniDontireddy Жыл бұрын
జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చిందే నాలుగు సంవత్సరాలు అందుకో రెండు సంవత్సరాలు కరోనా పరిపాలించిన మహా అయితే 20 ఏళ్ళు ఎంత అభివృద్ధి ప్రతిపక్ష వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని
@petersvardhanapu9101 Жыл бұрын
RRR gurinchi endukandi useless.
@SatyawadaLakshman Жыл бұрын
బాబుగారి చేసిన అప్పులను కూడా జగన్ గారు చేసినట్లు చెబుతారు.పచ్చ మీడియా అంటే నే పచ్చకామెర్లు వాడికి అంతా పచ్చగానే కనబడుతుంది.
@SRLSNMURTHY Жыл бұрын
ఈ బీజేపీ ప్రభుత్వం కాగ్ కు లెక్క చెప్పని ఆ లక్షా పదకొండు వేల కోట్లు రూపాయలు గురించి చంద్ర బాబు నాయుడు గారిని యెందుకు అడగడం లేదు అని పార్థసారథి గారిని చెప్పమనండి.
@nageswararaokemisetti8121 Жыл бұрын
dr pardasaradhi garu e roju nijanni oppukoru vandanalu
Bonda uma garu VidhaysalKu Emaina Try chesta dayta Ammadaniki .ee kela thelusandi meeru Try chaysay untaru laykapothay meekayla thelisindhi cheppandi sir
@mj4089 Жыл бұрын
లాయర్ రజినీ ఈ వీడియో విను
@skmeeraiah200 Жыл бұрын
Bhul
@daddanapichirangareddy8623 Жыл бұрын
Jagan is real politician thanks
@gurugubelliramu287 Жыл бұрын
పసుపు తాత 100 సంవత్సరాలు బ్రతుకు
@SUBBUbaby-r9w3 күн бұрын
Un
@Infradbr77 Жыл бұрын
See all opposition loafers, what is reality fo the ap credits, once think about successful business man cum successful and credibility cm in the Jagan Anna ,
@SRR-555 Жыл бұрын
YELLOW ROYAL DOGS 🐕 YELLOW DOGS 🐕 ALWAYS CRYING
@srinivasamurthykopparapu5837 Жыл бұрын
CBN gari adhikara daham
@baburaobirudugadda-nu6mk Жыл бұрын
C m garu you talk about manipur disha act For all women as manipur
@saragadamappalaraju8722 Жыл бұрын
Nama Nageswararao garu Andhra Appu theerchaysthara bhalaynollu sir Thelangana lo Rajakeeyam cheyyandi Sir
@PhinehasInnovato Жыл бұрын
Sir why you are not showing the clips Where the so called Economists are speaking ?
@bhaskararaorevuru7552 Жыл бұрын
Y,sjaganshould beelected next c,m this is peoples talk it is our promice bythe god Because chandrababu did not paid 7D,Aspendind nextRegular postdidnotappointedforhis periodof 14 yearsInchargesmayam
@Pgopala-b7l Жыл бұрын
T🎉😊
@phanikumarch6612 Жыл бұрын
పార్థసారధి గారు మీ కేంద్రమంత్రి నిర్మల చేతన్ రామన్ గారు చెప్పింది అబద్ధమా
@srinivasalur61 Жыл бұрын
Sac the worst fellow C B N
@UsharaniDontireddy Жыл бұрын
పార్థసారథిగారు మన ఆంధ్రప్రదేశ్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు
@EK-rn9el Жыл бұрын
బావ కళ్లలో ఆనందం చూడాలి అనుకుంటే పొరపాటే . ఎందుకంటే ఒక కన్ను కి సర్జరీ అయింది కదా. ఇంత కాలం బావ కూడా? ఎన్టీఆర్ కడుపున చెడ పుట్టేరు.ఒక మహిళ ఇంత తో డేరింగ్ గా ఎలా ప్రవర్తిస్తారు అంతా డబ్బు మయం.
Hello dr. How many lakhs of crores of money your bjp narrowed loans. What development you have did except selling all the govt industries. You don't have ethical right to criticize AP govt. Being an Andhra citizen you are supporting bjp.shame.
@kondammatm6001 Жыл бұрын
N a yadav sir ni kaddilste rotilo pachadi dhachinatru dhanchutadu chala bhaga matradatharu supar sir
@MirthipatiGovinda Жыл бұрын
Yavadu yenni cheppina nest C M is YS Jagane CM
@petersvardhanapu9101 Жыл бұрын
Vallaku subject ledu sir,abddalu visham chimmatame yellow media pani
@Mohankrishnareddy123 Жыл бұрын
Frbm apulu avi inka thhakattu pettina appu entha vundho chepali
దొడ్డిదారిన అప్పు ప్రభుత్వం ఎలా చేస్తుంది? చెప్పేది నమ్మెటట్టు ఉండాలి కదా sir.
@mj4089 Жыл бұрын
అలాంటప్పుడు ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కేస్ వేయాలి అపుడు బుద్ధి వస్తుంది
@jakirhbhai7262 Жыл бұрын
@@mj4089పచ్చ తాత కోర్టులో మేనేజ్ చేస్తాడు
@VskprasadVattikuti Жыл бұрын
Inka emundi Nirmala sita ramani tittadame maa pani
@dr.m.muralikrishna4537 Жыл бұрын
జగన్ అక్రమ ఆస్తుల కేసు ...నిజంగా బూటకం జైలు శిక్ష వేయడం ఘోరం ..మీరు దానిపై నిజాలు వెలికి తీసి నెట్ లో పెట్టగలరు.. అబద్ధాలు చెప్పి సీట్లో కూర్చోవాలి అని చూసే వాళ్లకు చెప్పులతో కొట్టించాలి ....కనీసం మీ ఛానలు ఇప్పటికి దారికి వచ్చింది ..చాలా సంతోషం