Kammani old song presarsmu chesina gurujigariki dhanya vadamulu.🎉
@lakshmiratnamanikyamkasibh25552 ай бұрын
రచన,సంగీతం,గానం,అధ్భుతం.అందించిన, మీకు ధన్య వాదములు
@prasadkama1428Ай бұрын
Ee song naku 7 years age lo nerparu. Ippatiki devudi songs notes lo ee song vundi.Nenu Tues Day night puja time lo ammavariki mangala Haarathi ichchetappudu paaduthu vuntanu.
@UMADEVI-zs4cg2 ай бұрын
ఈ పాట మా అమ్మ చిన్నప్పుడు పడుతూ ఉండేది....ఇంతవరకు నాకు దొరకలేదు...ఎప్పుడూ గైకొనవే హారతి పాడేదాన్ని...ఈ సారి ఈ పాట నేర్చుకుంటాను🎉🎉
@jyoshnabhaskar4602 ай бұрын
చాలా బాగుదండి..మాఇంట్లో.ఈ. హారతి. పా డ.తాము
@gorugantularadha88002 ай бұрын
Chaala bagundi. Chinnappudu maa amma e pate padedi. Amma pata malli innallaki vinipinchina meeeku chaala thanks
@suryanarayanaivaturi22502 ай бұрын
ఇలాంటివి పెళ్లి పాటలు షేర్ చెయ్యగలరు 🙏
@SreedeviYerrisani2 ай бұрын
మనసారా కృతజ్ఞతలు మీకు.. చక్కటి పాటని అందించారు.. కె విశ్వనాధ్ గారి " జననీ జన్మభూమి సినిమా లో పాట" ఘల్లు ఘల్లున కాలి గజ్జెలందెలు మ్రోగంగా.. కలహంస నడకల కలికీ... ఎక్కడికే " పాట గుర్తుకు వచ్చింది.. ( వేటూరి.. బాలు.. జానకి.. కె వి మహదేవన్ గార్లు )🙏🙏
@swathivuyyuru74902 ай бұрын
మా నానమ్మ వాళ్ళ అమ్మ నా చిన్నప్పుడు నన్ను జో కొడుతూ ఈ పాట పడేది. చాలా సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్న ఈ పాట కోసం. ధన్యవాదములు 🙏🏻
@padmavanjari6620Ай бұрын
Super super 😊
@balavempati9602Ай бұрын
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంకా మ అమ్మ పాడేవారు ఈ పాట పెళ్లి మంగళహారతులు కూడా పంపగలరు దయచేసి
@arunareddykukunoor66032 ай бұрын
Maa chinna thanamulo maa Amma Nanamma gaaru Paadeyvallu Danyavaadamulu chaala chaala bhaga paadaru 🙏
@kalyanigunturi51582 ай бұрын
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటి పనులు చేసుకుంటూ ఈ పాట పాడేది.
@sunivish38122 ай бұрын
Maa Amma garu paaduthu undevaaru eepaata!! Thankyou
@revathidalavayi24022 ай бұрын
ఈ పాట మా అమ్మ నా చిన్నప్పుడు పాడేది😊 so beautiful
@pilakaparvathi61742 ай бұрын
చాలచాలా బావుండమ్మా
@suryanarayanaivaturi22502 ай бұрын
Super andi.. thank you for sharing
@raonr2 ай бұрын
Super, Pranamam to Smt Vinjamuri Anasuya Devi garu, nicely rendered by Priya Sisters. Thanks for the post.
@meerapenukonda23862 ай бұрын
Super song . My favorite Thank you 🎉
@krishnababuponna62422 ай бұрын
చాలా అద్భతంగా పాడినారమ్మా🎉
@LakshmiChandrika2 ай бұрын
అద్భుతం మాస్టరు
@ragiravinder82602 ай бұрын
అమ్మకు వందనం 🙏🙏🙏 మంచి పాటలను అందించిన మీకు థాంక్స్🙏🙏🙏🙏🙏🙏😌😌😌😌😌
@lakshmidevasena68772 ай бұрын
అద్భుతం
@a.prabhavathi69382 ай бұрын
ఈ పాట మేము పాడేవాళము
@manisai71562 ай бұрын
శ్రీ మాత్రేనమః
@sandhyakodukula82112 ай бұрын
Maa Ammamma maa chinnappudu ee paata padedi 🙏🙏
@manimangalampalli40792 ай бұрын
సంగీతం ఎవరు సమకూర్చారండి? అద్భుతమైన పాట చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది
@sitakumarinemani43592 ай бұрын
చాలా బాగుంది తల్లి ధన్యవాదాలు
@nagkumar11402 ай бұрын
అద్భుతం అమ్మా 🙏🙏🙏
@santhasettaluri22012 ай бұрын
Balevunnayi👌👌
@nunechinnivenkatanagalaksh97392 ай бұрын
Supar chinnappudu maa amma vallu pade varu
@indirabehera46452 ай бұрын
My grandmother used to sing. This song
@sudhakanchi62222 ай бұрын
Ma bammagaru పడేవారు evening pooja అయ్యాక
@DamayanthiSadhu2 ай бұрын
Chala bagundi
@seetadevi49692 ай бұрын
Priya sisters Super
@MsPrasuna2 ай бұрын
బాగుందండి
@saravapalliramanaiah86392 ай бұрын
Very nice lyrics and rendering also keep it up madam