Godarrolam kani ee song ennisarlu vinna malli malli vinalani anipistundi ee 2024 lo entha mandi ee song vuntunaru.
@rajphotography1814Ай бұрын
Entha Tenction Unna.. EE pata.. v inte...... povali anthe......
@yramadevi6179 Жыл бұрын
Godaavari amma neeku chaala Dhanyavadalu, namaskaralu 🙏🙏🙏
@kusumavdhoniii3140 Жыл бұрын
Rain+windowseat+ godhavari juke box=best feeling in the world ❤❤❤
@swapnaswapna6292 Жыл бұрын
😊😊
@Sunny-voice-k9w3 ай бұрын
I am doing that now😊
@swathivikyath7756Ай бұрын
😊@@swapnaswapna6292
@sudhakarsudha202714 күн бұрын
మై ఫేవరెట్ మూవీ👍👍👍👌👌
@aravallyharitha7259 Жыл бұрын
My all time favorite 🎉Rama chakkani seeta ki
@smobiles55482 жыл бұрын
పాటలు అంటే ఇలా ఉండాలి ఇప్పుడు వొచ్చే సాంగ్స్ సగం అర్థం కావు
@jyothipatruni12614 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shakthisenaАй бұрын
Ippudu vacchevi anni picchi picchi rap songs eh. Mana bad luck
@krishnarao614 Жыл бұрын
Super songs in Godavari film
@venkateswararaoch52204 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలని పించే చక్కని పాటలు. 👌
@gantedachandrasekhar63752 жыл бұрын
లింక్స్ : 👇💐💐 00:01 - 05:35 - ఉప్పెంగనే గోదావరి 05:35 - 09:40 - మనసా వాచా 09:40 - 14:10 - అందంగా లేనా 14:10 - 20:01 - మనసా గెలుపు నీదే 20:01 - 24:23 - tappulu tippulu 24:23 - 28:16 - రామ చక్కని సీత 🎧🎻🎻
@srideeptis4779 ай бұрын
Thanks 😊
@geethajaye27015 ай бұрын
I love this songs whenever I am in mood off i used to listen this songs ❤❤❤❤❤❤
@tejaswinibirasam90482 жыл бұрын
I love this movie and songs sooo much
@srilathavadde441914 күн бұрын
All time favorite songs.
@rameshbabukadali86544 ай бұрын
Heartful songs ...i mean ప్రాణమున్న పాటలు
@sravanikoppan21964 ай бұрын
This voice can never be heard.. Magical voice by SPB sir.. Miss this voice
@shivakrishnaevents38854 ай бұрын
Naku chala ishtam andi ee movie and songs anni kuda
@SagarKw-ke1db3 ай бұрын
Antha clear ga vundi sir me voice.great sir
@navathaa8202 ай бұрын
SPB garu 🙏🙏🙏
@Srinuvasu1234-x4r4 ай бұрын
పడవలో గోదారంత చుట్టివచ్చినట్టు అనిపించింది
@Devi311266 ай бұрын
Godavari songs I like very much ❤
@sohith1714 ай бұрын
Super singer
@SrinivasReddy-qc9rw2 ай бұрын
Beautiful songs❤
@LavanyaDuvvada Жыл бұрын
❤❤😊
@saisharanraj87073 ай бұрын
Superb music, lyrics nd singing..........
@Pavanisatish1794 ай бұрын
Superb songs peaceful ga vundi
@kudaykumar98972 жыл бұрын
Peace full mind relief
@sepurivijayalaxmi87004 ай бұрын
Very nice songs ❤❤❤❤❤
@GandhamSridhar4 ай бұрын
Very nice
@Balashankar.6304. Жыл бұрын
Raadha krishna yakkadiki vellavu? ippudu yanduku music cheyaledu?
@thomasillaturi-xz5bx2 ай бұрын
👌👌👌👌👌
@Prasad-zp7bd3 ай бұрын
Super songs
@DharmaNandhan-q5u5 ай бұрын
Movie and songs super
@rupakumardhanavath664 ай бұрын
EXPEXTING MORE QUALITY VERSION OF THIS MOVIE SONGS from Satya Hanvika Creations
@kotamlakshmilakshmi28792 ай бұрын
Re release cheyandi please
@commommanbharateeyudu58564 ай бұрын
ఆలాపన: నీల గగన ఘనవిచలన.. ధరణిజ శ్రీ రమణ ఆ.. ఆ...ఆ .. మధుర వదన నళిన నయన మనవి వినరా రామా.. పల్లవి: రామ చక్కని సీతకి అరచేత గోరింట.. ఇంత చక్కని చుక్కకీ.. ఇంకెవరూ మొగుడంట.. రామ చక్కని సీతకీ.. చరణం1: ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే.. ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే.. ఎత్తగలడా సీత జడనూ తాళి కట్టే వేళలో..?? రామ చక్కని సీతకీ.. చరణం2: ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే.. చూడలేదని పెదవి చెప్పే.. చెప్పలేమని కనులు చెప్పే.. నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడూ.. రామ చక్కని సీతకీ.. చరణం3: చుక్కనడిగా దిక్కునడిగా.. చెమ్మగిల్లిన చూపునడిగా.. నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే... చూసుకోమని మనసు తెలిపే.. మనసు మాటలు కాదుగా.. రామ చక్కని సీతకి అరచేత గోరింట.. ఇంత చక్కని చుక్కకీ.. ఇంకెవరూ మొగుడంట.. రామ చక్కని సీతకీ.. ఇందువదన కుందరదన మందగమన భామా.. ఇందువలనా ఇందువదనా.. ఇంత మదనా?? ప్రేమా?