ee rojullo vunna directors mee daggara okka roju shishyarikam chesina chalu.. cinema halls full ga vuntay… we always love your heart ❤️
@lbsriram69162 жыл бұрын
మరీ అలాకాదు కానీ- నా దగ్గరే కాదు- మనకి గురి, గౌరవం ఉన్న ఏ గురువు దగ్గరైనా- ఒక ఏడాది- కనీసం ఆరునెలలు- పనిచేస్తే తప్ప- ఆయన వ్యక్తిత్వాన్నీ, విద్యానుభ వాల్నీ ఒడిసి పట్టుకోలేం! (నేను నా నాటక, సినీ రంగ గురువులు- శ్రీ దేశిరాజు హన్మంతరావుగారు, శ్రీ ఇవివి సత్యనారాయణగారు- దగ్గర నాలుగేసి ఏళ్ళ పైగా అంటి పెట్టుకుని ఉన్నాను! ఈ రోజుల్లో అది కుదరని పని!) ఈ చిత్ర రచయిత, దర్శకుడు 'కుందన్'- ఏడాది పైగా నా దగ్గర పనిచేసేడు! ఐదే నిమిషాలు తన Resume చూసి, ఒక్క నిమిషం కూడా Interview చెయ్యకుండా "You are selected" అన్నాను! కారణం- వాడు A self made young Boy! Contemporary Cinema కి సంబంధించిన ఎన్నో Basic Courseలు ఏ గురువూ, రూపాయి ఖర్చూ లేకుండా- అన్నీ స్వయంకృషితో Netలో చూసే నేర్చుకుని- Practicalities కోసం నన్ను ఎన్నుకుని, నమ్ముకుని వచ్చేడు! నాకు ముచ్చటేసింది! నా దగ్గర అన్ని విభాగాల్లో పనిచేసి, నాకు అండ దండగా ఉన్నాడు! ఈ స్క్రిప్టు గురించి అక్షరం నాకు చెప్పకుండా, నా సలహాలు తీసుకోకుండా- ఒకరోజు Shooting Script తెచ్చి- నాముందు పెట్టేడు! అది చూసి నేను- సినిమా చూసిన ప్రేక్షకుడిగా షాక్కై, అవాక్కయ్యేను! అంతవరకూ వాణ్ణి ఒక Teen Age Boyలా చూసిన నేను- నాకు తెలియకుండానే ఒక పరిపూర్ణ దర్శకుడిగా ప్రత్యేక స్థానం ఇవ్వడం మొదలు పెట్టేను! అక్షరం మార్చకుండా ఎలా రాసుకున్నాడో అలాగే చిత్రీకరించే పూర్తి స్వేచ్ఛ కలిగించేను! నా శిష్యులందరూ అందరికి అందరే!ఎవరి Perceptionలో వాళ్ళు- రేపటి పోటా పోటీ మేటి దర్శకులే! అందరికీ నా సలహా ఒక్కటే! Talentతో పాటు- చక్కటి వ్యక్తిగా పరిశ్రమలో గౌరవించబడే Character కూడా Develop చేసుకోడం మర్చిపోకండి!! మీ- ఎల్ife is బిeautiful.
@venkydrao9402 жыл бұрын
@@lbsriram6916 thanks for your reply sir!! good luck Kundan garu. Memu already mee iddari duo talent and success ni chustunnamu.. long way to go. All the very best both of you. ❤️
@naiduu.u.23092 жыл бұрын
Excellent. 💐💐👏
@vvinay89092 жыл бұрын
Andharu annaru Aya daagara shishyarikam chesivallu kondaru nijanga directors ayyaranta
@babajilan34322 жыл бұрын
@@lbsriram6916 HATSOFF to you Sir, you proven again as a real personality.
@saiganeshregu6653 Жыл бұрын
Unna koddi time lo anni chikkumudilanu vipputhu chala chakkaga chupincharu adi ento teliyadhu LB Sriram gaaru elanti paatralo ayina itte linam ayyi potharu.... Direction script good sir
@Ajaykumar-ev1bv Жыл бұрын
Namaskaram Gurvu Garu, Miru teesina prathi video chaaala baaguntundi. Mr.padmanadham and bujji akka videos are my favorite sir. Ma family motham mi videos chustam andi. Thank u sir. ❤
Miru Sandinchine Bhanam ki inkastha padunu tho guru pettali ani korukuntu.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Padhabi vandanalu
@narayanaprasad52672 жыл бұрын
Chaala BAAGUNDI LB SRIRAM GARU MEEKU MEERE SAATI GOOD SUSPENCE STORY
@lokasani.rajyalakshmiraji42342 жыл бұрын
శ్రీరామ్ గారు మిమ్మల్ని ఎలా పొగడాలో ఏమని కీర్తించాలో నాకు అర్ధం కావటంలేదు గురువు గారు . మేము సినిమా లో చూసిన శ్రీరామ్ గారు ఇప్పుడు చూస్తున్న శ్రీరామ్ గారు ఒక రేనా అని ఆశ్చర్యం గా ఉంది గురువు గారు . మీకు పాదాభివందనం 👣💐🙏🙌👍👑👏✍️🤝👌💎
ఏమి సినిమా అండి.....ఏమి స్రిఫ్ట్ అండి...సూపర్ అండి...
@raghuramg48202 жыл бұрын
గురువుగారు చాణుక్య నీతి చాలా గొప్పగా చెప్పారు.. ధన్యవాదాలు......
@celestial_neuron Жыл бұрын
short film chusinattu ledu.. oka full fledged thriller movie chusinattuga undhi..🔥👌👌
@rajinikanth65742 жыл бұрын
ఇది వరకే రాశాను.... ఎన్నెన్నో కథలు కానీ వర్ణించే కవులు కొందరే... ఇది వరకే రాశాను.... కథ చిన్నదే కానీ వర్ణించే ప్రతి భావం వర్ణనాతీతం.... ఇప్పుడు రాస్తున్నాను.... ఏ కథైనా , యే భావమైన పదహారు కలలు ఒదిగిపోయేలా ఎనిమిది దిక్కులు కదిలిపోయేలా ఉన్నాయి.
@saitejaupputuri50232 жыл бұрын
అసలు మీ లాంటి నటులను మన సినిమాల్లో ఇప్పుడు అవకాశాలు ఇవ్వకపోవడం ప్రేక్షకులు గ మా దురదృష్టం. అసలు ఎంత చక్కగా చేశారు ఈ షార్ట్ ఫిల్మ్ నీ మీకు మిమ్మల్ని ఇంత బాగా చూపించిన కుందన్ డైరెక్టర్ గారికి మా అభినందనలు. వీలుంటే మీరు ఇంకా వెండితెర పైన కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలని మా ఆకాంక్ష.
@pranistacreations2 жыл бұрын
మీ నటన 2000 సం..లో వచ్చిన ఒకటో తారీఖు సినిమా లో చూసాను ...ఛత్రపతి ఎవడు ...ఎన్నో అద్భుతమైన కథ లు అందులో పాత్రలు చూసాము ...ఇదేమి కొత్తేమీ కాదు గురువు గారు...ఇది కూడా అద్భుతంగా ఉంది గురువు, అయిన మీకు ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తారు గురువు గారు.
@claragib25782 жыл бұрын
L B G A R U ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు హాట్సాఫ్ యు సర్. మీ ఏక్షన్, కధనం సూపర్ సర్.
@sscharysschary78492 жыл бұрын
1 star hero,2 faits ,3 sapiens sense,1 vamp song,2 comidy sense,3 slow motion sense,2.50 gantala moovie teyachu Kani ma KONASEMA LBS kada simple superb
@karlapalemsadasivarao57232 жыл бұрын
చాలా బాగుంది. ఉత్కంఠ తో చూసేలా ఆసాంతం. మీకు మీరే సాటి సార్. కార్పొరేట్ ఆస్పత్రి వాళ్ళ అన్యాయాలు, అర్ధం పర్ధం లేని పిల్లల ప్రేమ వ్యహారాల్తో తల్లితండ్రుల కష్టాలూ etc లాంటివి టచ్ చేయండి సార్. కర్లపాలెం సదాశివ రావు, చెన్నయ్.
@SravanKumar-od2hx2 жыл бұрын
lb sriram garini చూస్తే ఏదో వైబ్రేషన్ ఏం నటన ఏం మనిషి అసలు నేను నా జీవితం లో మనసుకి నచ్చిన నటుడు కాదు కాదు ఆల్ రౌండర్ 🤩😍🙏👌👌👌👌👌
@lbsriram69162 жыл бұрын
అక్షరాక్షర_/|\_వందనాలు! మొట్టమొదటి పదానికి తప్ప🤓
@SravanKumar-od2hx2 жыл бұрын
@@lbsriram6916 ఏవండీ వింటున్నారా ఇపుడే బెండ్ అప్పారావ్ ఆర్ఎంపీ సినిమా చూశా అందులో మి కోడి కామెడి సూపర్ సినిమా మొదలు అయిన 20 నిమిషాలు తరువాత మీరు పేకాట లో 4000 గెలిచి నెక్స్ట్ ఆట కి సమరసిహారెడ్డి కి భోజనం టైం అయ్యింది అని ఇంటికి పోతారు మి కొడుకు వేషం వేసినొడు నాన్న వచ్చాడు అని వస్తె చేతిలో ఉంది ఇవకుండ కోడి కి పెడ్తరా తాతాజీ గారు
@SravanKumar-od2hx2 жыл бұрын
@@lbsriram6916 బాబయి నువ్వంటే నాకిష్టం సినిమా ఇపుడే చూశా కేవలం మీకోసం బిందె కామెడీ బాగుంది బాబయి పడి పడి నవ్వుకున్నా మీరు సినిమా మొదలు అయ్యాక 15 నిమిషాల తరువాత ఆర్యన్ రాజేష్ గారు ఇండియా వస్తారు అపుడు మీరు అడ్రస్ చెప్తా అంటూ తిసుకుపోతరు తరువాత ఒక సందులో ఆడవారు మిమ్మల్ని చూడగనే ఇంట్లో కి పోతారు అపుడు హీరో ఎందుకు అల పోతున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు బిందె తో డాన్స్ వేస్తూ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహా పురం అని డాన్స్ వేస్తారు గా భలే ఉంది ఆ సీన్ దాదాపు పొద్దున నుండి 100 సార్లు చూశా ఇంకో సీన్ లో అల్లరి నరేష్ గారూ మిమ్మల్ని సైకిల్ తో ఢీ కొడితే మి బిందె పగిలి పోతుంది అపుడు మీరు తారు రోడ్డు గికి గింత తారు గిక్కొని పట్టుకు రా బిందె సొట్ట వేసుకోవాలి అంటారు మస్తు నవ్వుకున్నా తరువాత నరేష్ గారు కొత్త బిందె తెస్తే మీరు పెద్ద దోసకాయ తింటూ ఎదురు వస్తారు భలే కుదిరింది మీకు ఇంతకు చెప్పి వచ్చేది ఎంటి అంటే మీరు తప్ప ఆ క్యారెక్టర్ కి ఎవరు సూట్ కారు మిమ్మల్ని కలవాలి బాబయి నా నంబర్ 8309305755 మా అమ్మ గారు మీకు వీరాభిమాని కనీసం అమ్మ గారికి ఒక్క సెల్ఫి ఇవ్వండి ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం మీరు మళ్ళీ దొరకరు మాకు లవ్ you బాబయి కొన్ని సినిమాలకు ప్రాణం పోశారు మీరు .... మీరు లేకుంటే ఆ సినిమాలు లేవు మి నటన తో పాటు మి సిన్మా రచనలు బాగుంటాయి .... తెర మీద మి పేరు చూసి చాన రోజులు అయ్యింది... మీరు లేక పోవడం తెలుగు చిత్రం చేసుకున్న దురదృష్టం ....... 🙏🙏🙏🥰🥰👌👌👌👌
@Pothunurishivaprasad2 жыл бұрын
@@lbsriram6916 సర్ సూపర్ acting nice screenplay
@uttejpasupuleti34142 жыл бұрын
first half full entertainer and second half excellent Twist and suspense thriller..
@rayalaraghukishore2 жыл бұрын
బాగుంది. నెమ్మదిగా చెప్పడం వలన ఆ బాల గోపాలం అర్థమవుతుంది.
@ramojuchinna85852 жыл бұрын
Mi వీడియో వచ్చింది అంటేనే ఏదో తెలియని ఉత్కంఠ తో,, కొత్త విషయాలు తెలుస్తాయి అని చూస్తా సార్... కానీ ఈ వీడియో వుంది సార్...... కాసేపు అన్ని మర్చిపోయేలా చేశారు సార్... సూపర్,,, exlent
@panduriveeravenkatasaipras56852 жыл бұрын
మంచి కంటెంట్ ఉంది, వన్ మినిట్ షార్ట్ వీడియోస్ అలవాటు పడిన ఈ రోజుల్లో 20 నిమిషాల కంటిన్యూగా చూడాలంటే ఇలాంటి కంటెంట్ అవసరమే...
@MandapatiSatyam2 жыл бұрын
ఎంతో చక్కగ్సా తీసిన చిత్రం. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం పెద్దపెట్టు. శ్రీరాంగారు, బెనర్జీగారు, ఇతర పాత్రలు ప్రాణం పెట్టి నటించారు. దర్శకుడు, రచయిత కుందన్, శ్రీరాం, బెనర్జీ మిగతా అందరికీ అభినందనలు.
@lbsriram69162 жыл бұрын
Thank you for all your Blessings Satyam garu..._/|\_
@srinivasarao26582 жыл бұрын
Mee Short films lo maa nanna thatvatha Naaku chala nacchina short film sir idhi. Twist Unexpected sir. Mee subtle action,Benerjee sir action super. Thank you once again sir
@vasusettikam63042 жыл бұрын
చాలా బాగుంది sir ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో చేయాలని lb శ్రీరామ్ గారిని మనస్పూరతిగా కోరుకుంటున్నాము 🙏🙏🙏
@lbsriram69162 жыл бұрын
తప్పకుండా!
@rajasekharmodugumudi87102 жыл бұрын
Excellent sir... ఒక పెద్ద సినిమాకి ఏ మాత్రం తీసిపోకుండా తీసిన సినిమా..నవరసాలు పండించారు.. Excellent concept and making.. All the best
@lbsriram69162 жыл бұрын
ధన్యవాదాలు
@jaibharat50972 жыл бұрын
Sooper sir mee action
@Omsairam20202 жыл бұрын
LB Sreeram గారు the legend మీలాంటి వారు enka చాలా అవసరం industry ki మీకు మీరే sati
@venugopalrao46982 жыл бұрын
20 నిమిషాలు..నిజంగా 2 నిమిషాలు చూసినట్టు కూడా అనిపించలేదు...అంత ఆశక్తికరంగా తీసారు...Lb & team 👏👏👏
@lbsriram69162 жыл бұрын
తే🤓క్యూ
@etv9channel9088 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ ఎల్బీ శ్రీరామ్ గారు మంచి షార్ట్ ఫిలిం చేశారు చూపించారు
@movieclipstelugu12342 жыл бұрын
మీ టాలెంట్ ని మరోసారి మీ ఆడియన్స్ కి చూపించారు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ మరిన్ని తీయాలి మాకు పంచాలి సార్
@bosegaru1 Жыл бұрын
మాటల్లేవు సార్, అద్భుతం, కవిసామ్రాట్ తర్వాత చాలా రోజులకి మీ షార్ట్ ఫిల్మ్ చూసాను. మీకు 🙏🙏🙏🙏🙏.. 🙏🙏🙏
@sandeepreddy38112 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్‌కి నిజంగా హ్యాట్సాఫ్, ఎల్‌బిశ్రీరామ్‌గారిని ఈ విధంగా కలవడం చాలా బాగుంది, మీలాంటి మేధావులు ఈ మాధ్యమం ద్వారా సమాజాన్ని మారుస్తారని, మీ షార్ట్‌ఫిల్మ్‌లు రాబోయే తరానికి టార్చ్‌బేరర్‌గా మారాలని ఆశిస్తున్నాను.
@rafi4friends Жыл бұрын
అద్భుతమైన సన్నివేశానికి అత్యద్భుతమైన నటన మరియు సంగీతం తోడైతే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి..! సుఖీభవ!!!
@JagadeeshVemala992 жыл бұрын
Starting lo Inverter panicheyatledu... Power cut aindi, cheekati lo conversation abba abbaaaaa, super experience.... Excellent
@mrpuri182 жыл бұрын
Sir meru rasina matalu super and chala bagundi sir aa dialogues ,hats of sir
@nagesh9692 жыл бұрын
ఈ మధ్య సినిమాలులో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సర్... తెలుగు చిత్ర పరిశ్రమలో మీరొక అద్భుతమైన నటులు...
@SmileyCuties2 жыл бұрын
కొన్ని షార్ట్స్ లో సోఫా కవర్ కంటిన్యూటీ మిస్ అయింది, concept was superb, dialogue timing, screenplay is amazing.
@rameshjewellery9842 Жыл бұрын
చక్కని నటన ... ముందుగా అద్భుతమైన దర్శకుని ప్రతిభ
@sumamalikalu2 жыл бұрын
ఏం చెప్పమంటారు,ఉత్కంఠ భరితంగా చూసి,తెల్లబోయాం ఆ నేరస్తుడితోపాటు మేమూనూ.మీకు మీరే సాటి.
@lbsriram69162 жыл бұрын
ఎంతో సంతోషం
@venkateshrachapudi2 жыл бұрын
great short film
@venkateshrachapudi2 жыл бұрын
great touch on all emotions, over all great film, thought of sharing my observations personally but I did not find any emails.. found few improvements in the script 1. so called villain told his son he shooted in the air apparently to frighten running criminal, then how he got killed was not clear. 2. hero could help so called villain to prove that shooting happened to frighten criminal and not to kill , hero does not need to put that charge on himself. 3. in the end villain can still prove he is innocent , hero could have recorded the end conversation to seal the investigation .Overall great short film , emotion was gripping even though impact can be improved.
@mastanvali1978 Жыл бұрын
బెనర్జీ గారు మీరు ఈ వీడియో కి న్యాయం చేశారు
@teluguexperimentalchannela92372 жыл бұрын
చాలా బాగుంది సార్ ఎల్బీ శ్రీరామ్ గారు మీ నటన అద్భుతం నీ కలం నుండి పుట్టిన ప్రతి అక్షరం ఒక ఆయుధం దానిని ఎలా వాడుకోవాలో మీ అనుభవంతో కూడిన మీ వయసుకు చాలా బాగా తెలుసు నాలుగు పాత్రల చుట్టూ ఒకే ఇంటిలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించారు మీ వయసు తో పాటు మీ ఆయుష్ కూడా పెరగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి కథలను మాకు అందించాలి మీరు. టేకింగ్ మ్యూజిక్ చాలా బాగుంది
@nagatag57672 жыл бұрын
ఒక సినిమా తీసే లీడ్ ఉంది ఇందులో థాంక్యూ
@malothsrinivas82752 жыл бұрын
Sir meeru super meetalent ki dandam
@srinikvs25 күн бұрын
Super storyline… with superb action. After long time seeing the great actor in this film
@sabareeshtangellamudi59242 жыл бұрын
వయసు అనేది జస్ట్ నంబర్ అని మళ్ళీ ప్రొవ్ చేశారు.. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగా నచ్చాయి... మా స్వగ్రామం పేదకళ్లేపల్లి మీకు మా ఊరికి చాలా దగ్గరా అనుభందం ఉంది సర్
@gowrabathininareshkumar58782 жыл бұрын
BGM is awesome for this movie .. LB sir. This is the best work ever done in your short films..
@SantoshKumar-cc7jk2 жыл бұрын
షార్ట్ ఫిల్మ్ అధిరిపోయింది jailer badhradhri sriram garu 😊😊😊😊😊🙏🙏🙏🙏👌👌👌👌🤘🤘🤘🤘
@satyahappy84052 жыл бұрын
chaala baagundhi 👏👏👍👌 mee ee laghu chitram 👏👏👏
@iamjaikrishna64432 жыл бұрын
అలుపు యరగని మనసుతో ప్రయాణం మీ అక్షరం అదే నా దేశానికి వరం
@krishnamoorthykadayinti66372 жыл бұрын
నేను ఇప్పటి వరకూ ఎక్కువ మార్లు చూసిన లఘు చిత్రం ఇదే.
@sv22002 жыл бұрын
చిన్న సస్పెన్స్ పెద్ద టెన్షన్ , 👌👌👍👍💐💐👏👏
@peddimsettiramesh74472 жыл бұрын
Lb sriram gariki banargee gariki hatsup lb sriram garu natural actor.super short film
@abhimerugu2 жыл бұрын
Excellent direction And screenplay Nenu chusina best spy thriller short film 🎥
@shaikbabusaheb5010 Жыл бұрын
బెస్ట్ షార్ట్ ఫిల్మ్, చాలా బాగుంది.
@krishnakishoretummalacherl71022 жыл бұрын
ఎంత అద్భుతంగా తీశారు హాట్సాఫ్ సార్
@nookalavamsikrishna51432 жыл бұрын
చాలా బాగుంది L B Sri Ram garu మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ...
@raghu75502 жыл бұрын
I Respect LB Sriram Sir... This is perfect example of short film ... Wow great screenplay 👌👏👏
@babajilan34322 жыл бұрын
You will be treated as GOD FATHER of SHORT FILMS... Many Many Advanced Congratulations... Sir...
@varunkumarayyapu76492 жыл бұрын
అద్భుతః గురువు గారు
@parvathibai41082 жыл бұрын
సూపర్ శ్రీరామ్ గారు ప్రతి ఒక్కటి దేనికదే 👌👌👌
@prabhakargoud58852 жыл бұрын
LB శ్రీరామ్ గారికి నమస్కారం మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది తదుపరి ఎపిసోడ్ ఉందా సార్.
@seshukaviti40912 жыл бұрын
సార్ నమష్కారం l B శ్రీ రామ్ గారు చాలా బాగా తీచారు బాగుంది 💞💞💞💞
@srinivasaraovempa6646 Жыл бұрын
Super sir lb sir your so great nice director and nice story 💯💯💯👏👏👏👏
@sarmakgk2 жыл бұрын
Wonderful. సినిమా తీస్తే 1000 కోట్ల సినిమా!
@atchutareddyparigapati74242 жыл бұрын
Super sir 1 sec kuda not boaring good sir superrrr
@venkateswarankh97882 жыл бұрын
Excellent story, climax, dialogues. Thanks for such a wonderful short film Kundan garu
@srikanthk23672 жыл бұрын
చాలా ఉత్కంటంగా , ముగింపు చాలా బావుంది
@ravali35562 жыл бұрын
Uncle, movies lo miss avuthunam anukunanu,but youtube lo me videos chusthuna,and this is very nice
@pavanrama212 жыл бұрын
super suspense sir champutademo ani anukunnanu. Phone call twist bagundi LB garu.
@PAONE_MUTYALA2 жыл бұрын
Adhiripoyindi....... Super 🌟👌👌👌
@ramv78142 жыл бұрын
ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం సర్
@middelaramesh54062 жыл бұрын
Sreeram sir u r traditional man....great sir,🙏🙏🙏🌷
@ReenuDanceWorld Жыл бұрын
Asl Feature film me mundu panikiraadu Guruji. Wonderful screen play and great performance by benerjee garu and Our legend LB Sriram Garu superb well made 👌👌🔥🔥
@psnreddy21182 жыл бұрын
Excellent L B sreeram garnu 🫡🫡🫡🫡🫡
@mohanamurali3011 Жыл бұрын
Sir, next part emaina unda... Chala interesting gaa , enthusiasticga undi ❤
@limbamogulla41942 жыл бұрын
Namaste L.B.Garu. nice screenplay and good script. Benarjee garu he is also such a wonderful actor we have. Good team work ..All the best sir 🙏
@lbsriram69162 жыл бұрын
ధన్యవాదాలు
@abhishekjambothula8471 Жыл бұрын
Simple content with good writing and superb screenplay. Director గారు పాత్రల్లో వరియేషన్ ని చూపించే వరకు అనుమానం రానివ్వకుండా take-up చేయటం లో నే మీ మొదటి విజయం సాధించారు. All the best...
@indiansherlock29932 жыл бұрын
Superb Asalu last lo twist Chaala bagundi best screenplay, script and direction awesome keep it up 👌👌
@sekharsarma16232 жыл бұрын
గురువు గారు నమస్తే.....వినూత్నమైన కథ....బాగుంది
@kummarikuntlavenkanna37352 жыл бұрын
Sir LB sriram garu exlent Telugu thanam Ante Edi menundi Elantivi videos chala Ravali
@Pillibalu5132 Жыл бұрын
(అమృత)మే సార్ మీ షార్ట్ ఫిలిమ్స్ ❤
@Manuchandri2 жыл бұрын
చిన్నప్పటి నుండి మీ అభిమానిని ఇప్పుడు ఆరాధన గా మారింది .....God bless you sir
కాలామ్ పట్టి కధ రాయటం అంటే చాలా చిన్న విషయం అనుకున్న కానీ పుస్తకం ముందు పెట్టుకొని కాలామ్ చేతిలో వున్నా ఒక్క పదం కూడా రాయడం కష్టం... ఒక అవకాశం ఇస్తారా రేపటి తరానికి...
@ananthaganeshpaluvoi56882 жыл бұрын
Chaala bagundi guru garu oka commercial cinema ni youTube lo chusina feeling kaligindhi hatsoff to kundan for giving this extraordinary short film
@contentideasH.F.A_ Жыл бұрын
Same felling bro short film kuda real Laha anipechindi
@satishpatnayakuni33882 жыл бұрын
Wonderful screenplay!! Both the lead characters performed naturally!!
@lbsriram69162 жыл бұрын
తే🤓క్యూ
@svc.muralivenkatacharyulu76652 жыл бұрын
చక్కని టెంపో సార్....సూపర్.... ధన్యవాదాలు
@muneendrayerrabathina47932 жыл бұрын
Script simply superb sir ...Excellent concept... 👏👏👏👏👏👏👏
@gantisomeshwar84962 жыл бұрын
అద్భుతంగ ఉంది బాబాయ్య్ 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@spbbhaktudunvrk63272 жыл бұрын
L.B.SRIRAM SIR NATANAA KOUSHALAM MANAKU KOTHHEMI KAADHU.. ESPECIALLY EE FILM LO HIGHLIGHT 🙏🙏🙏 GURUVUGAARU MEE PAADHA PADMAALAKU NAMASKAARAMULU 🌹🍇🍎❤🙏💐 Screenplay adhbutham, mee natana athyadhbutam🙏.. 20 minutes maa nayanaalanu Screen ki kattesi maree mesmerize chesaaru 🌹❤ Director Kundhan gaariki abhinandanalu 🌹❤💐 it's a award-winning project 👌👏👏👏✊✌💐💐💐💐💐--- PREMATHO NVRK NELLORE
@kmarphani2 жыл бұрын
Chala baga chesaru, rasaru sir, excellent sir, ellantivi web series ga chesthy enka baga reach avuthindi sir...
@naresh03072 жыл бұрын
అద్భుతమైన స్క్రీన్ ప్లే సార్ కథనం మరియు సస్పెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు💐💐💐😍👌👌👍
@praveenreddy32822 жыл бұрын
నమస్తే సార్ చాలా చక్కగా ఉంది ఈ వీడియో ముఖ్యంగా చాణక్య గారు చెప్పిన "QUOTES" చెప్పారు ఇలాంటివి మీ వీడియో లలో మరిన్ని రావాలని మనసారా కోరుకుంటూన్నాను
@N2S302 жыл бұрын
ప్రతి మాటల వెనుక మరో అర్థం చాలా చక్కగా చూపించారు sir,
@Praveenkumar-it3yb2 жыл бұрын
Meru tisina short films lo one of the best screenplay loved this sir ❤️❤️❤️
@ANBSSN09072 жыл бұрын
Relaxed on Sunday with superb content movie 🙏🙏
@bangarusairam28412 жыл бұрын
Sir 20 mints lo em tesaru sir anduke meru l.b sreram aiyyaru what a screen ply sir...