Kundalini Pranayama | Sesha Bhattar Sudharsanacharya | Guru Sangathyam | Ravi Sastry | PMC Telugu

  Рет қаралды 332,784

PMC Telugu

PMC Telugu

4 жыл бұрын

Kundalini Pranayama | Sesha Bhattar Sudharsanacharya | Guru Sangathyam | Ravi Sastry | PMC Telugu
5000+ year old Devraha Baba also spelled Deoraha baba was an Indian Siddha Yogi saint who lived beside the Yamuna river in Mathura Left us on 19 May 1990.
He took Jal Samadhi
Devraha Mantra - Devraha Baba + Bade Maharaj + Chote Maharaj- Devraha Universe
Brahmagyani and Kundalni yogi Sesha Bhattar Sudharsanacharya is Invited to Pyramid channel. He was a very popular yoga Guru and Spiritual guru and well known across the world. In this video he shared some of the Secrets Of Pranayam which he learned from his guru Devarah Baba. He Sai his Guru Devarah Baba Lived for 5000 years and know all the secrets of Pranayam.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, #dasarabullollulatestpromo

Пікірлер: 167
@boyapatipatanjaliyoga2161
@boyapatipatanjaliyoga2161 3 жыл бұрын
గురువు గారి సంకల్పం చాలా గొప్పది ఇటువంటి మహానుభావుడు ని నిర్లక్ష్యం చేయకూడదు అందరికి యోగ రహాస్యం తెలియ చేయాలనే తపన అందరికి వుండదు నాకూ గురువు గారి అవసరం వుంది గురువు గారిని కలిసే యోగ్యత వుందో లేదో మరి ఓం నమఃశివాయ 🙏🙏🙏
@marri.harikrishna2208
@marri.harikrishna2208 4 жыл бұрын
స్వర యోగి గురించి పరిచయం చేసినందులకు కృతజ్ఞతలు. దయచేసి వారి అడ్రస్, కాంటాక్ట్ నంబర్ పంపండి. వారిని కలవడానికి అందరకీ ఉపయుక్తంగా ఉంటుంది.
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే గురుదేవో 🚩🇮🇳🌹👏
@v.naveenkumarv.naveenkumar9329
@v.naveenkumarv.naveenkumar9329 3 жыл бұрын
ఇలాంటి జ్ఞానం అందాలి 🙏
@s.bsreenivasulareddy8464
@s.bsreenivasulareddy8464 3 жыл бұрын
కృతజ్ఞతలు 🙏🙏🙏 రవిశాస్త్రి గారు చాలా ఓపికగా వింటూ ప్రశ్నలడగడము really hat's up.ravisastri gariki కోటి నమస్కారములు. 👌🙏.అలాగే సుదర్శన స్వామి గారికి కోటి. కృతజ్ఞతలు.
@mrrao715
@mrrao715 3 жыл бұрын
గురువుగారు మీరు కారణజన్మలు.మీమాటలు వినటంతోనే మా మలినాలు తొలిగిపోతాయి.విద్యని బతికించాలి అనే మీ ఆశయం చాలాగొప్పది.ఇప్పటికే చాలా గొప్ప విద్యలు అంతరించాయి.
@mokkapatisitaramasastry1903
@mokkapatisitaramasastry1903 3 жыл бұрын
గురుభ్యోనమః. ప్రాణాయామం కుంభకం వలన ఆయుర్దాయాన్ని నియంత్రించ గలమా.🙏🙏🙏శ్రీ సుదర్శనాచార్యులవారి ద్వారా తెలియ గోరు చున్నాను. 🙏🙏🙏
@narsappakuberakubera2134
@narsappakuberakubera2134 4 жыл бұрын
శ్వామి చాల బాగా చెప్పారు. కృతఞతలు.
@vijayavani8003
@vijayavani8003 3 жыл бұрын
There is a saying " I was thinking that I knew everything. When I started meeting great people ,I realised that I don't know anything."
@manjunathm6728
@manjunathm6728 3 жыл бұрын
Mircle Swamy,, pls share your knowledge to all..
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
అద్భుతమైన యోగి 🙏💐👌
@chandrasekahrneelam5519
@chandrasekahrneelam5519 3 жыл бұрын
నేను నేర్చుకుంటాడు నాకు నేర్పించండి గురువుగారు...🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : శేష భట్టరు సుదర్శన సిద్ధ యోగి పుంగవులు గూర్చి బాగ విపులముగను తెలిపి మారెళ్ళ రవి శాస్త్రి దివ్య మైన విద్య జనులకు పంచెను వినయముగను
@vayilathotamunnaswammi7872
@vayilathotamunnaswammi7872 3 жыл бұрын
Excellent nice gurugi🙏💐
@ekambersinfotainment2122
@ekambersinfotainment2122 4 жыл бұрын
Beautiful discourse. Can't believe such great Yogis exist amongst us even these days. Without PMC I would have thought that great Yogis are hiding in Himalayas only.
@swapnajanagama449
@swapnajanagama449 3 жыл бұрын
Really thanks to pmc and greatful for ever
@naveenpermi8123
@naveenpermi8123 4 жыл бұрын
Tq guruvu garu
@raghavendragoli2189
@raghavendragoli2189 3 жыл бұрын
దయచేసి గురువుగారి అడ్రస్ తెలపండి 🙏
@bussagovardhanreddybussago1041
@bussagovardhanreddybussago1041 4 жыл бұрын
Really great Swamy meelanti vaaru unnaru kaabatti ee mahavidyaki Inka rojulunnayi
@chcs1094
@chcs1094 3 жыл бұрын
గురూజీ చిరునామా తెలపండి 🙏🙏🙏
@madhavi3832
@madhavi3832 4 жыл бұрын
Adhbhutham🙏 Thank you so much Gurudev🙏 Thanks a lot PMC for promoting such amazing interviews🙏
@chandrakirantadaka3259
@chandrakirantadaka3259 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు గురూజీ మీకు ధన్యవాదములు
@padmav9846
@padmav9846 3 жыл бұрын
చాలాచాలా మంఛియోగి ని పరిఛయంఛేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటివారిని పరిచయం చేసుకునే వుండండి. వింటునే వుంటే మనుషులో మార్పువసుంది
@chraviprasad6060
@chraviprasad6060 3 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
PMC vhannal Ravisysastri gariki pranamalu god bless you all
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 3 жыл бұрын
Very deep yoga philosophy 🙏, anchor is very knowledgeable 👍🙏
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 3 жыл бұрын
Great information Ravi Satri garu.A guruvu gari sardam bhagyam. Kaligincharu . Tq Tq Tq.
@nagendernath8570
@nagendernath8570 3 жыл бұрын
Adubhuthamga undi mee interview and mahaswamiji replies..shathakoti dhanyavadamulu swamijis 🙏🙏🙏🙏
@kavithamahalakshmi3518
@kavithamahalakshmi3518 4 жыл бұрын
Thank you sir for this video, I was waiting for swar yog from many years
@byallamuralikrishnamurali8686
@byallamuralikrishnamurali8686 3 жыл бұрын
🌺💰🙏 Thankyou guruji thankyou univarse thankyou money thankyou midiya 🌺💰🙏
@varalaxmiyogacentre3682
@varalaxmiyogacentre3682 4 жыл бұрын
Namasta wonderful conversation
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 4 жыл бұрын
Ravi is ur doing a great job for society tnq soooomuch sir
@nandanvihari2803
@nandanvihari2803 4 жыл бұрын
Sheshacharya bhattya sudharshana charyula guruvu gariki sathakoti dhanyavadamulu
@IndiaFactoryShortfilms
@IndiaFactoryShortfilms 3 жыл бұрын
Make online free or paid classes with this master, lot of viewrs ready to learn, 180000 breathing techniques not a joke thousands of years knowledge
@satyadevi4939
@satyadevi4939 3 жыл бұрын
Gurujii vadhanam🙏🙏🙏
@prasadnedunuri5061
@prasadnedunuri5061 3 жыл бұрын
Chala baga chepparu guruvu garu 🙏🙏🙏🙏🙏👍😀
@muralikrishnapundarika7487
@muralikrishnapundarika7487 3 жыл бұрын
Ravi gareke namaskaralu
@shankarmuddasani9479
@shankarmuddasani9479 2 жыл бұрын
వేద విజ్ఞానం పట్ల విశ్వాసం గల వారు చాలామంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్వామి తమరు మార్గ నిర్దేశం చేయండి. జ్ఞానం రక్షించబడుతుంది ముందు తరాలకు అందుతుంది.
@rameshrebba6379
@rameshrebba6379 4 жыл бұрын
Thank you SwAMI JEE
@bksunmoonstartv2036
@bksunmoonstartv2036 3 жыл бұрын
Vaariki vandanaalu...
@meenakshidevi8900
@meenakshidevi8900 3 жыл бұрын
Mee interview adbhuthamga undi 🙏🙏
@vasavideepthi4327
@vasavideepthi4327 3 жыл бұрын
Jai guru dev 🙏
@user-sx6ry9cq7q
@user-sx6ry9cq7q 3 жыл бұрын
This is the best video of all you made videos.thanks
@sharadareddyriyalgacheppar950
@sharadareddyriyalgacheppar950 3 жыл бұрын
🙏🏻 adras chebithe andharam vaarini cherukuntamu🙏🏻
@praveenraogona2425
@praveenraogona2425 3 жыл бұрын
Guruvugariki paadhabivandanamulu
@qishorarun7895
@qishorarun7895 3 жыл бұрын
Guru seva cheyalani ashaga undi Naku a adrustam kalpinchandi guruvugaru .Jai sri krishna
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే మాత పరమేశ్వరి 🚩🇮🇳🌹👏
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 3 жыл бұрын
Gurudevo bava
@bhanukrishnapriya5797
@bhanukrishnapriya5797 4 жыл бұрын
Ravi sastry garu doing great and fantastic job by grabbing great knowledge from great gurus...making people aware of such gurus...thank you soo much you and pyramid channel...
@bhanukrishnapriya5797
@bhanukrishnapriya5797 4 жыл бұрын
As u said seems agadamina yoga knowledge is there..yes seems is there. wit him...please u people try to make it out...pls do more interview session wid him..again thank you for sharing...
@kammaribhaskar4217
@kammaribhaskar4217 4 жыл бұрын
Namaskaram swamiji garu
@gaddalapratap7445
@gaddalapratap7445 3 жыл бұрын
200% useful viedio
@priyasriram9922
@priyasriram9922 4 жыл бұрын
Namaskaram master c.v.v, arunachala siva
@keshavcholleti9778
@keshavcholleti9778 3 жыл бұрын
🙏🙏naku nerchukovalani vundi🙏🙏🙏
@dhanareddy7546
@dhanareddy7546 3 жыл бұрын
జై గురుదేవ
@sudhakars8645
@sudhakars8645 4 жыл бұрын
Swami Garu Naku nerchukovalani undi Swami
@sirimallaramesh1401
@sirimallaramesh1401 3 жыл бұрын
Maha. Adbutamyna. Yogarahasyalanu. Teliparu. Meeku. Gu.rugariki. Namaskaramulu
@ramupikki4265
@ramupikki4265 3 жыл бұрын
Good job sir
@prettymen9959
@prettymen9959 3 жыл бұрын
Very nice 👌 interview s
@UdayKumar-sb2by
@UdayKumar-sb2by 4 жыл бұрын
Good sir👍👍
@kotireddy2130
@kotireddy2130 3 жыл бұрын
Exellent kundalaniyoga
@sahilkhan8962
@sahilkhan8962 3 жыл бұрын
Great
@ankammarao2774
@ankammarao2774 3 жыл бұрын
Good post
@MSNarayanaMusic
@MSNarayanaMusic 3 жыл бұрын
greate greate sir
@chbalureddy1059
@chbalureddy1059 4 жыл бұрын
super
@padmajapadmaja5491
@padmajapadmaja5491 3 жыл бұрын
🙏🙏🙏we are blessed having you Swamy and thanks to PMC channel
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thanks
@juvvakishore8171
@juvvakishore8171 3 жыл бұрын
Super
@satyanarayanamurthyvasamse2716
@satyanarayanamurthyvasamse2716 3 жыл бұрын
Thank for your talks about the suryanadi.and chandranadi both he gave what is use of voga and it's greatmness
@rajaiahmamindla1258
@rajaiahmamindla1258 3 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో సూర్య'నాడీ అని ఎడమ ముక్కు చూపించి నా అనిపించింది ,నేనే తప్పుగా అర్థం చేసుకున్నాన. నాకు యోగా నేర్చుకో వలని ఉంది స్వామి వారి అడ్రస్ కావాలి.
@srinivasbhairi8316
@srinivasbhairi8316 4 жыл бұрын
Namasthe andi
@kiranmadhava
@kiranmadhava 3 жыл бұрын
Interview question also super
@ankammarao2774
@ankammarao2774 4 жыл бұрын
I like P.M.C.
@UdayKumar-sb2by
@UdayKumar-sb2by 4 жыл бұрын
😍😍👍
@harekrishna8860
@harekrishna8860 4 жыл бұрын
chala nerpinchalani mikundhi nerchukovalani maku undhi
@devisankar2345
@devisankar2345 4 жыл бұрын
Excellent guruvu Garu
@sriRam-ei7lz
@sriRam-ei7lz 4 жыл бұрын
👏
@sri_nivas
@sri_nivas 4 жыл бұрын
🙏ఓం శ్రీ గురువేనమః
@ravitejacheruvu2365
@ravitejacheruvu2365 3 жыл бұрын
More practical learning with him...
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 4 жыл бұрын
Ilaanti. ಕಾರ್ಯಕ್ರಮ . Chalaa.Padabivandanamulu..Sadguru ಅವಸರಮು ಉಂದಿ manaki
@thotaradhakrishna9423
@thotaradhakrishna9423 3 жыл бұрын
🙏🙏
@satyanarayanaaratikatla8421
@satyanarayanaaratikatla8421 3 жыл бұрын
Namaste Swamy, you are a living asset to our ancestral yoga wisdom.
@venumittapalli6390
@venumittapalli6390 4 жыл бұрын
🙏🙏🙏
@sudarshanacharyaacharya3919
@sudarshanacharyaacharya3919 4 жыл бұрын
Yes,sure
@sheelashivraman7181
@sheelashivraman7181 3 жыл бұрын
Mr Ravi Sashtry gaaru you interview and meet such awesome people do you learn all their meditations etc .
@tveenagayatri
@tveenagayatri 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ranichadrika3535
@ranichadrika3535 4 жыл бұрын
Mee interviews anni chusta
@ponnapudijalaiah7677
@ponnapudijalaiah7677 3 жыл бұрын
Guruvugaru Nenu nerchukuntanu
@shasshabareesh2974
@shasshabareesh2974 4 жыл бұрын
Make more and more videos plzzzzzz 🙏🙏🙏🙏
@hemadrimathali432
@hemadrimathali432 4 жыл бұрын
Excellent Guruji 🙏🙏🙏
@sreelathch7448
@sreelathch7448 4 жыл бұрын
Swamy me daggara vidya nerchukovalani ardhistunnanu
@sribalajibalaji1523
@sribalajibalaji1523 3 жыл бұрын
సార్ గురువుగారి అడ్రస్ సెల్ నంబర్ తెలియజేయండి 🙏
@userud9bs9fm3y
@userud9bs9fm3y 3 жыл бұрын
Thanks you sir 🙏. ...apana vayuvunu alaa pike lagali sir plz
@blsureshbabu5159
@blsureshbabu5159 4 жыл бұрын
Excellent speach Thankyou
@ranichadrika3535
@ranichadrika3535 4 жыл бұрын
Meeru knowledge vuna person kabattey adigey questions kuda high ga vuntaie
@ashasvm
@ashasvm 3 жыл бұрын
Ohhy god what an ultimate knowledge. Am I deserve to know all these. 🙏🙏🙏
@venkatk5111
@venkatk5111 4 жыл бұрын
Sandilyopanishad gurinchi chepparu. He is experienced.. valuable video.
@sreeramulu4945
@sreeramulu4945 3 жыл бұрын
జైగురుదేవ గురూజిగారికి దన్యవాదములు 🙏🙏🙏
@hanumantharaowootla5038
@hanumantharaowootla5038 3 жыл бұрын
గురువుగారు ఎక్కడవుంటారు
@ramanikandula2627
@ramanikandula2627 3 жыл бұрын
👐🙏👍👌
@boyapatipatanjaliyoga2161
@boyapatipatanjaliyoga2161 3 жыл бұрын
రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు గురువు గారు ఎక్కడ వుంటారు తెలియ చేయండి సర్
@happyliving5384
@happyliving5384 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏
@pranayamam
@pranayamam 3 жыл бұрын
🙏🙏🙏🙏
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 84 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН