మూలనక్షత్రం ముమ్మాటికీ చాల మంచి నక్షత్రం. అమ్మవారి నక్షత్రం
@bhasker33939 ай бұрын
నాది మూలా నక్షత్రం. ధనుస్సు రాశి.
@Valet_mamidi7 ай бұрын
Mee date of birth broo ❤
@alwalaseshaphanisetty3007 ай бұрын
I also same
@shivakumarchary23667 ай бұрын
Naadhi mula nakshetram 16-11-1993
@bhasker33936 ай бұрын
@@Valet_mamidi why.endhuku
@kalyaniendlakalyani49976 ай бұрын
Saraswathi devi ki matramay kalisi vachindi kani .
@lakshmisanagaram55839 ай бұрын
భగవంతుడు మాకు ఇచ్చిన వరం గురువుగారు గరికపాటి నరసింహారావు గారు మీకు వందనాలు
@nalinidharanipragada19979 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼ధన్యవాదములు గురువుగారు. ఎంతో మంది మూల నక్షత్రం జాతకులు విని ఆనంధించే విషయం చెప్పారు
@tannirulakshmirani9079 ай бұрын
నా నక్షత్రం మూల .ధనస్సు రాశి .
@namburiindira83835 ай бұрын
Me too
@lasya-32064 ай бұрын
Me too
@bhargavkonijeti36343 ай бұрын
Same to u
@SriVinaya-h3tАй бұрын
Mee too
@krishnamohanyadav591615 күн бұрын
Medhi mula nakshatram ma madam
@MalladiAmala3 ай бұрын
మా బాబు పాప ఇద్దరు మూల నక్షత్రం లో పుట్టారు మీరనట్టు మా ఇద్దరు పిల్లలు సరస్వతి బిడలే ఎందకంటే మా ఇద్దరు పిల్లలు బాగానే చదువు కున్నారు ఇద్దరు మంచిగా జాబులు చేసుకుంటున్నారు కానీ చాలా మంది మాపిల్లలు మూలానక్షత్రంలో పుట్టారని మంచిది కాదు అని అన్నారు ఇపుడు మీరు చెప్పే మాటలు వినాక నాకు చాలా దర్యం వచిదండీ చాలా ధన్యవాదములు మీకు
@sainaveentech79873 ай бұрын
Names
@muralimohanchennoju88912 ай бұрын
maa అబ్బాయి మూల నక్షత్రం లో పుట్టాడు అమ్మ. చాలా తెలివైన వాడు
@pravallika.g866812 күн бұрын
Ma papa mula nakshatra m
@saidurga30259 ай бұрын
నాది కూడా మూల నక్షత్రం గురువుగారు ఇంట్లో వాళ్ళతోనే మోసపోయాను ఇప్పుడు ఎంత బాధ పడుతున్నాను నాకే తెలుసు నా అనుకున్న వాళ్ళే అప్పులు ఊపులో దించారు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురువుగారు మంచి చేసినందుకు చెడు అంట కట్టారు గురువుగారు బతకాలని లేకపోయినా నా పిల్లలు ఏం అయి పోతారు అని బాధతో బతుకుతున్నాను గురువుగారు
@Padmalatap-id1gr9 ай бұрын
Yes Godonlyhelp Friend
@srj1839 ай бұрын
Moola nakshatram ladies ki max ilane vuntundi.entha manchi chestaro,antha chedu return vastundi.naa life antha.eedi kalisi raadu.
@srivanisakalabaktula65249 ай бұрын
Ma nanna garu kuda mula nakshatrame entha manchi chesina bad gane anukuntaru😢andaru
@Ramadevi-pk6ck9 ай бұрын
Nadhi kuda dhanu rasi mula nakshatram guru
@pallatimanohar44898 ай бұрын
అమ్మా సోదరి ఈ జీవితం లో మోసాలు జరుగుతూనే వుంటాయి మనమే జాగ్రత గా వుండాలి.మన పిల్లల కోసం బ్రతకాలి లేకపోతే వారికి అన్యాం చేసినవాళ్ళం అవుతాము.ధైర్యంగా స్టైర్యంగ బ్రతకాలి మోసం చేసిన వాళ్ళు తల దించు కోవాల్సిన సమయం వస్తుంది.
@t.m.r416310 ай бұрын
గురువుగారు నాది కూడా మూలా నక్షత్రమే చిన్నప్పటినుంచి ఎంత కష్టపడినా కూడా కలిసి రావడం లేదు కుటుంబ సభ్యులతో నేను మోసగించబడ్డాను
@t.m.r416310 ай бұрын
నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు నా ఆస్తి కాజేసారు
@bhagyasreekankara10 ай бұрын
S right
@jyothivrm90210 ай бұрын
S correct
@narasamambam64439 ай бұрын
రామాయణం మొదటి నుండి చదవండి. రామ రక్షా స్తోత్రము కూడా ప్రతిరోజు చదవండి
@gopalkrishna16879 ай бұрын
Yes same is the case with me!
@aadinarayanareddy23009 ай бұрын
ఎందుకు పుట్టామో తెలియదు. ఎప్పుడు ఏ రీతిగా చస్తామో తెలియదు. ఈ మూన్నాళ్ళ ముచ్చటకు ఎన్నెన్ని శంకలో.... ఆ శంకల నివృత్తికై ఎన్ని శకునాలకు వెళతారో.... ఎందరి చేతులలో మోసపోతారో ? గురువుగారి వంటి ఎందరో నిత్యం జాగృతం చేస్తున్నప్పటికీ !
@Swapnabhagavan-bg4lm9 ай бұрын
ధనస్సు రాశి ములా నక్షత్రం వారు చాలా తెలివైన వారు. ఏ కల్మషం లేని వారు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారు.
@130119539 ай бұрын
True
@svsjinfradevelopers9 ай бұрын
Yes.. Am also danasu rasi moola
@bhargavibhagi53119 ай бұрын
Avnu
@130119539 ай бұрын
Basically one must understand that their righteous way of thinking and practice is the key of this star...which is essential for life
@marreddylakshmi96849 ай бұрын
Yes I am also moola nakshatra m,nenu naa parents and siblings nunchi nenu face chesanu guruvu garu cheppinstlu
@chennuvenkateswaranaidu82984 ай бұрын
Thank you very much guruvu garu. Naadi Moola 4 padam. Devi navaraathrulu lo puttanu. Saraswathi Ammavari pooja roju. I am a Professor. I got first rank in MSc. Top rank in UGC -CSIR NET exam. AP state best teacher award Up to now, guided 28 PhD students. 21 MPhil/MTech students Published 77 research papers. Served in different positions. Everything is blessed by the Goddess, my parents and my teachers. If we follow Dharma, we can get everything. If we serve our parents, we can receive everything in life. Best regards
@lakshmipuppala719110 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మాకు తెలియని వి మీ మాటలు విన్న తరువాత తెలుసు కుంటున్నముం మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@narayanamurtykarukola28098 сағат бұрын
thank you media respected sir garikipati Narasinha Rao garu one thing I apeal to you our all servents of god wish or bless serve Jana not serve sajjana sukunobhavanthu thank you but not serve Jana thank you
@lakshminarayanabhattiprolu95909 ай бұрын
ధన్యవాదాలు శ్రీ గురువు గారు. మూలా నక్షత్రం గురించి వివరణ బాగా ఇచ్చారు. నేను మూలా నక్షత్రం దసరా నవరాత్రుల్లో సరస్వతీ పూజ రోజున పుట్టాను. కేరీర్ పరంగా సంతృప్తిగా నే ఉన్నప్పటికీ, నా చదువు విషయంలో అనుకున్న అభివృద్ధి సాధించ లేక పోయాను. అదే నాకు పెద్ద అసంతృప్తి, జీవితంలో.
@VenkatrajaEchampati9 ай бұрын
మూల నక్షత్రం లో పుట్టిన వాళ్లకు ఉన్న తెలివి తేటలు ఇంకా ఏ నక్షత్రం లో పుట్టిన వాళ్లకు అంత ఉండవు దాటిస్ మూల
@mallelabigil98898 ай бұрын
@@VenkatrajaEchampati Hiii ... నేను మూల నక్షత్రం పాదం నీ సినిమా upcomming డైరెక్టర్ నీ... నేను డిప్లొమా ఫెయిల్...
5: నమస్తే గురువు గారు మా మనుమరాలు మూల నక్షత్రంలో పుట్టింది. తల్లి తండ్రికి బాగా కలిసొచ్చిందిa. చదువులో కాలేజీలో first ranker n c c lo manchi rank music lo manchi talent chala andam ga vuntundi manchi clever girl.
@sreeramganesh62539 ай бұрын
Thank you so much guruvugaru,.. Nadi kuda moola nakshatram nenu akkada unna akkada andariki manchi jaruguthune undi. 🙏🙏🙏🙏🙏🙏🙏
@mcs33989 ай бұрын
Thanks guruv garu baga chepparu
@balaplaza51627 ай бұрын
Pujya Guruvugariki Paadabhivandanalu Mula nakshtram vishesham thrupitiga happyga chepparu. Sir Tq. again. shubham.
@rajeswaridevi2613 ай бұрын
నాది మూల నక్షత్రము. యాభై ఏళ్ళ వయసులో వేదం నేర్చుకుని వేరేవాళ్ళకు నేర్పుతున్నాను.😊
నమస్కారం గురువు గారు మా అమ్మ యి మంగల వారం రోజుల న పుట్టీంది తనదీ మూలా నక్షత్రం మంగళవారం నాడు పుట్టింది మాంచి దెన చేపర
@Bakkaiah612Ай бұрын
నాది మూల నక్షత్రమే నేనుమాత్రం బడికి పోలేదు ఎంతో కొంత చదువు మాత్రం ఒచ్చు ఓం సం సరస్వతి దేవియైనమః ఓం శ్రీ గురవే నమః
@eittevenkateshwarlu45034 ай бұрын
నా పేరు వెంకటేష్ నేను జర్నలిస్టుగా పనిచేస్తున్నాను మూలా నక్షత్రంలో పుట్టిన వారి పవర్ వేరే ఉంటుంది మంచి మంచి అధికారులు మనం గౌరవిస్తారు మనకంటూ ఒక స్టేటస్ ఉంటుంది
@kirankumar-hb3zs5 ай бұрын
E NAKSHATRAm variki ekkadiki velle na avamanalu nindalu thapa,santhosham anandam lantivee undavu
@nagasuseelaneeladri96225 ай бұрын
100%
@pravallikaadabalapravali10584 ай бұрын
💯 na life alane vunde
@harshaFFgamer_7777 ай бұрын
Thank u guruvu garu
@radhakrishna3962 ай бұрын
చాలా బాగుంది
@vsnmurtydivakarla49926 ай бұрын
Superb Guruvugaru
@Newyear-wg7se6 ай бұрын
గురువు గారు పెళ్లి అయ్యాక మూల నక్షత్రం మీ నాన్న చనిపోతాడు అని నా మొగుడికి చెప్పి విడాకులు ఇచ్చేలాగా చేసింది మా అత్త గురువు గారు. కారణం లేకుండా అమెరికా లో విడాకులు తీసుకున్నాడు నా మొగుడు ఇండియా లో మా పేరెంట్స్ డబ్బుల తో పెళ్లి చేసుకొని. పది సంవత్సరాలనుండి మమ్మలని హింసిస్తున్నారు గురువు గారు ఒక హైదరాబాద్ లాయర్ కుటుంబం
@gangadharkampeta94214 ай бұрын
గురువు గారు చెప్పిన మాట అక్షర సత్యం 🙏🙏
@rajagopal98359 ай бұрын
Very well said Guruvugaru 👏 👍 🙏
@muthyapuchakrapani51110 ай бұрын
ఎంతోమంది పెళ్ళిలను పంతుళ్లు ములనాక్షత్రం వాళ్లను చేసుకోవద్దు అంటే చేసుకుంటలేరు .
@padavalavaraprasad-mi5lf9 ай бұрын
Gud clarity 💯 Nijam ❤ Sir 🙏👍
@nagarthnapgp8543Ай бұрын
బాగా చెప్పినారు గురువు గారు
@muraligelli74563 ай бұрын
నా ది మూల నక్షత్రం 3వ పాదం ధనసు రాశి గురువు గారు
@kalion10883 ай бұрын
Me life Ela undi oksari message cheyandi naku
@gangadharkampeta94214 ай бұрын
నాది ముాల నక్షత్రము చాలా చక్కగా విద్య వచ్చింది.
@gouripeddisreenadh522122 күн бұрын
నాది మూల నక్షత్రం రెండవ పాదం.. ధనూ రాశి...
@bharat93225 ай бұрын
నా చెల్లెలిది అదే నక్షత్రం చాలా స్మార్ట్ తను👍
@vishalakola33179 ай бұрын
Very nice massage 👌 ❤😊
@vasumathijogadhenu75406 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు గురువుగారు ... 🙏🏻🙏🏻
@BhavanavinayakDubey8 ай бұрын
Chala bhaga chepparu sir
@rajusaraswathi11187 ай бұрын
Na nakshtrame mula.my name is Saraswathi.I govt.officer.thank u guruji.
@lakshmimptc12869 ай бұрын
Thanks guruvu garu
@himabindu84179 ай бұрын
ధన్యవాదములు గురువు గారు.
@SowjanyaPakalapati-u2k8 ай бұрын
Thank you so much Andi.... Guruvu garu
@Priyanagendra5327 ай бұрын
Baga chepparu👏🏻
@varalakshmiamara33837 ай бұрын
Guruvugari ki satha koti vadanalu🙏🙏🙏
@lakshmiganugula56858 ай бұрын
Namaskaram guruvu garu Miku padhabhi vandanalu Mi pravachanalu ma chevini padatam ma adrushtam guravu garu nadhi kuda mula nakshtrame ayina miru matrame possitive ga chepparu 🙏🙏🙏
@swapnatatikonda5349 ай бұрын
Tq sir
@madhuriramidi31739 ай бұрын
Very good point about this nakshatra Very knowledgeable person who is a great communicator in our country given the clarification about this nakshatra all of the fraud astrology conspiracies Tqq guruji
@KanthammaEsampalli6 ай бұрын
Namashakaramu guruv garu
@kishoresharma15878 ай бұрын
Excellent Guruji 🙏🏻
@prasannabai91733 ай бұрын
Thank you very much guruvu garu nadhi mula nakshatram 1 padam
@SaiRam-dx7nt9 ай бұрын
Very good advise from Sri garikapati Narasimharao garu. Thank you sir
@muraligelli74566 ай бұрын
నాది మూలానక్షత్రం 3 వ పదం ధనశురాశి గురువు గారు
@kalion10883 ай бұрын
Naadhi kuda andi
@pinnintibalakrishna71237 ай бұрын
నాది కూడా మూల నక్షత్రం గురువుగారు
@shwethalaxmi14153 ай бұрын
Asalu na nakshatraam intha manchidi ani miru okkare chepparu andj edhi kalisi radhu edhi settlement ledu life lo kashtalu thappa but e video chusaka em lekunna kuda nakshthram manchidhe anna oka trupthi undi guruvu garu thabjs
@divakarlabalamurthy12010 ай бұрын
Om Sri Gurubhyom namaha....
@LakshmiManda-pd6tb6 ай бұрын
నాది మూల నక్షత్రం మే 😊
@annimuchatluАй бұрын
Guruvugaru maa papa di moola andi
@arjunrao66897 ай бұрын
మా కుమారుడు ది కూడా మూల నక్షత్రం చాలా బాగా చదువుకున్న డు 5.బాషలుమాట్లడుతాడు.మంచి వుద్యోగం రావడం మంచి చదువు వున్న అమ్మా యితొవివహముఅయినది కోపం ఎక్కువ కచ్చితంగా మాట్లాడుతూ వుంటాడు
@ramachandranps42299 ай бұрын
జాతకములో ఎటువంటి దోషము లేకుండా అన్నివిధాలుగా దోషరహితం అయితే నక్షత్రము సంబంధము లేదు ఈ రోజుల్లో.మూల జ్యేష్ట విశాఖ అంటేనే భయపడుతున్నారు కారణం ఏమీ తెలియని పండితుల సలహా వాళ్ళు మారాలి
@130119539 ай бұрын
సమస్త సృష్టి పరమేశ్వరేచ్ఛ! కర్త, కర్మ, క్రియ అతని అధీనమే! జ్యోతిష్యం ఒక శాస్త్రం! మంచి చెడుల వివరణాత్మక విశ్లషణకు ఉపయోగ పరచుకోవాలి గాని, it's "NOT ALL, END ALL" గుర్తుపెట్టుకోవాలి. మనం విధాతలం కాదు. స్వామి అదే పదే పదే చెబుతారు. స్వామి క్లుప్తంగా ఇలా చెబుతారు...నిరర్థకమైనదేది సృష్టింపబడలేదు...అని....అది రాయి అయినా రప్ప అయినా, క్రిమి కీటకాదులనుండి అన్నీ అన్నీ కూడ...శాస్త్రం మనకు మార్గదర్శకత్వం సూచిస్తుంది, కాని అదే కొలమానంగా తీసుకొని భంగపడ వలదు...సర్వే జనాః సుఖినో భవంతు...ఇది నాభావన
@padmavathinittala8039 ай бұрын
My daughter S also , since she is living in Canada as she is working as a senior manager with 2 kids and a happy family 🙏THANK YOU GURUVU GARU 🙏you are always correct 🙏🙏
@pochinavenkateswaramma3412 ай бұрын
Guruvugari ki padhabhi vandhanam
@vengaiahd-up7ln2 ай бұрын
Tq
@TheKnowemotion8 ай бұрын
Great....pranamaalu .....
@tlnm18348 ай бұрын
Hats off gurugaru.
@dinamanimutnri79409 ай бұрын
Ma kodalidi kuda moolanakshathram.chalamanchi ammyi.
@assarmaadiraju31227 ай бұрын
నేను చాలా అదృష్ట వంతుడాను నాది మూల నక్షత్రం
@taswinvlogs14254 ай бұрын
Nadi moola nakshatram, dhanasuu raasi.
@saviraku26 күн бұрын
Same here
@shreenandu9125 күн бұрын
@@saviraku Anni daridrulu maname eppudu kashtale
@sriramvelisetty91352 ай бұрын
Super analysis 🎉🎉
@bhanupechetti595423 күн бұрын
Nadi moola nakshatram
@balajiy54133 ай бұрын
Nadhi muula nakshatram ⭐💫💫✨
@skavita724928 күн бұрын
Na edharu pillalu mula nakshatram lo puttaru 🙏
@KorrollaSukanya-ud3wg10 ай бұрын
Nabangarutalli kuda moola nakshathramlo puttindi guruvugaru I am so happy
@K.swarupa-f7j9 ай бұрын
జ్యోతిష్య మూర్కుల గురించి బాగాచెప్పారు
@sowbhagyalakshmi44639 ай бұрын
Manchi avagahana andariki theliyali👍👏
@bhaskar10028 күн бұрын
మూలా నక్షత్రం ఒక్కోటి గురించి చెప్పండి సార్ 😮😮😮😮
@lathatummalapalli56329 ай бұрын
Very beautiful explanation namaskaram gurugaru
@chepurisathish78765 ай бұрын
Jaibalayyadi.mulanashatharam
@aashlesh...321128 күн бұрын
మా అమ్మాయి మూల నక్షత్రం, ధనుస్సు రాశి.... చదువుల తల్లి........
అసలు మూలా నక్షత్రం అంటే మామ లేని నక్షత్రము అనీ తండ్రి లేని అబ్బాయికి మూలా నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని ఇవ్వడానికి ప్రాధాన్యతను ఇవ్వడము ఎంత హాస్యాస్పదం మూలా నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి తండ్రి చనిపోతాడని మూఢనమ్మకం... సరస్వతీ దేవి నక్షత్రం మూలా నక్షత్రం సరస్వతీ అమ్మవారి మామ మహావిష్ణువు.... ఆది మధ్యాంత రహితుడు...ఇది తెలిసి ఇంకా మూఢనమ్మకంతో ఉండేవాళ్లను ఆ భగవంతుడే రక్షించాలి
@swetham81949 ай бұрын
Eeww7f❤😅111😊
@ramaraogalla9 ай бұрын
మఖనక్షత్రము గురించి కూడా అలాగే చెప్తారు అండి
@krishhhh8369 ай бұрын
Nadhi mula nakshatram, Naku pilla ni ichina mama manchiga vunnadu.
@lakshmiprasanna4127 ай бұрын
It's true chala baga cheparu nadhi Mela nakshthrame ani marriage ayina 10 days ke vadhilesaru
@dn7615 ай бұрын
Nijam ga pls cheppandi nannu cheskune vadi father chanipothada? Naku chala chala bhaym ga undi nenu moola dhanu raasi
@SriBalaji-q1n18 күн бұрын
Ayyo nadi same 😀naku marriage ayindi 2kids na life super inka la husband ki chala lucky nenu