అందరిలో నాకు ఆ హనుమ దర్శనమిస్తున్నారు . గురువు గారి గళమునకు పరవశించని వారెవ్వరు ? కొండల రాయని పాటకు , అండనె చప్పట్లు కొట్టని వారెవ్వరు ! అంతా స్వామి లీలలివి !! ఓం నమో వేంకటేశాయ !!
@padmajasingaraju8625 ай бұрын
How great of music 🎶!!!👏👏👏even mentally disabled children also enjoying the concert with Thala & dance.. Really I surprised after see this program that whether normal people can enjoy the music this much ? Guruvu gari pata mahathyam 🙏🙏🙏
@pnvpass5 ай бұрын
Many many thanks guruvugaru for bringing my children to a heavenly happy mood. ❤❤
@Rnk-gi7vv5 ай бұрын
మీకు నా హృదయపూర్వక పాధభి vandhanaluswamy
@rhinegeorge3875 ай бұрын
I’m totally surprised and very happy to watch my dear Sir singing for this wonderful audience, I am from Kerala, from the start of SVBC we are watching Sahasra deepalankara seva , thank you 🙏
@knowingisbeing5 ай бұрын
సాధారణ కచేరిలో కూడా శ్రోతలు ఇంత అలౌకిక ఆనందానికి గురియయ్యివుండరు. అద్భుతం
@ramasarathchandra66525 ай бұрын
Aa govindudu aa chirunavullalo ammavaritho ananda thandavam aduthunnadu i 20va satabdapu annamayya padakavitha gananiki.....
@godbless67895 ай бұрын
na jivitam lo chusina adbhutallo idi okati ... A srothalalo anandam anirvachaniyam🙏guruvu gariki padabhivandanalu 🙏
@saradagundepudi6245 ай бұрын
మీ సేవాదృక్పథానికి 🙏🙏
@reddyseshu80775 ай бұрын
మీ హృదయావిశాలం నిరూపించారు.... ఆ నారాయణుడి కృప వున్న మీరు ధన్యులు 🙏🙏🙏
@Rnk-gi7vv5 ай бұрын
జై శ్రీ రామ్ గురువుగారు
@cyclonewarningcentrevisakh2235 ай бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏
@RadhaManoharDas1085 ай бұрын
Aaha
@vennapusasudharshanreddy58125 ай бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏🤝💐😊