Reduces Vitamin D Deficiency | How to Get Vitamin D | Strong Bones | Dr. Ravikanth Kongara

  Рет қаралды 1,486,741

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 жыл бұрын

Reduces Vitamin D Deficiency | How to Get Vitamin D | Strong Bones | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
reduces vitamin d deficiency,vitamin d,vitamin d deficiency,vitamin d deficiency symptoms,vitamin d benefits,low vitamin d,vitamin d deficiency signs,vitamin d deficiency treatment,vitamin d3,benefits of vitamin d,vitamin d foods,vitamin d supplements,vitamin d deficiency bones,how to get vitamin d,vitamin d benefits,vitamin d3,benefits of vitamin d,strong bones,food for strong bones,bone health,calcium,vitamin d,
#VitaminD #StrongBones #VitaminDCapsule

Пікірлер: 1 300
@dasarikristaiah0086
@dasarikristaiah0086 Жыл бұрын
ఇంత మంచి డాక్టర్ గారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి ఈ డాక్టర్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని....
@sulochanadevi9024
@sulochanadevi9024 Жыл бұрын
Sir Naku aso 215 points undi na age 31.naku joints swelling undi ,pain kuda undi.aso anadi dangerous disease a na.. vitamin d deficiency undamo Ani doubt...
@msrinu-fi7gy
@msrinu-fi7gy 11 ай бұрын
హలో డాక్టర్ గారు నమస్తే మీరు అది వేసవి ప్రతి విషయం అర్థమైందా చెప్పిన డాక్టర్ థాంక్యూ వెరీమచ్ డాక్టర్
@mohammadsaleemuddin9755
@mohammadsaleemuddin9755 10 ай бұрын
Ameen
@SobhaVantaMeeInta
@SobhaVantaMeeInta 11 ай бұрын
మిమ్మల్ని కన్న తల్లితండ్రులు ధన్యులు... మీరు మంచి మనిషి , మానవత్వం ఉన్న డాక్టర్..
@user-pq3tu9gc4g
@user-pq3tu9gc4g 5 ай бұрын
Very good 😀😀
@rajusvv8619
@rajusvv8619 2 жыл бұрын
మానవసేవే మాధవసేవ సర్వేజనా సుఖినోభవంతు డాక్టర్ గారికి ధన్యవాదాలు
@nageswararaovanumu9472
@nageswararaovanumu9472 2 жыл бұрын
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ వీడియోస్ అన్ని excellent excellent excellent
@saralap3154
@saralap3154 2 жыл бұрын
హే మ్స మంచి సలహాలు యిసునారు
@nagarjunachitturi4811
@nagarjunachitturi4811 Жыл бұрын
0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000⁰00000000000000000000000000
@sumithravinjamuri8755
@sumithravinjamuri8755 Жыл бұрын
L9l I'm l pl pl ko hu hu hu Dr ko hu hu hu sr we
@Mrveeru2626
@Mrveeru2626 Жыл бұрын
super sir
@somaiahnelakuditi8796
@somaiahnelakuditi8796 5 ай бұрын
Gudmorningsar elachepalani anipinchadame maadrustamsar godblessyousar
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 5 ай бұрын
డాక్టర్ గారు.. టీచరుగా రిటైర్డ్ ఐ. గతంలో ఒక హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో, డాక్టర్ లేని మా చిన్న పల్లెటూరులో, ప్రాక్టీస్ చేస్తున్నాను. డబ్బు సంపాదనకు కాకుండా.. సేవా దృక్పథంతో పనిచేస్తున్నాను.మీ ప్రతి వీడియోను నేను తప్పక చూస్తున్నాను. మీ వీడియోలు. వైద్యం పట్ల ఆసక్తి ఉన్న నాకు, మీ వీడియోల వల్ల అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. వైద్యం కార్పోరేట్ లాభాల వ్యాపారంగా మారిన నేటి క్రమంలో, మీ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మీకున్న కొద్ది విరామ సమయమును, ఇలాంటి సామాజిక సేవలో ఉపయోగించడం ఎంతో అభినందనీయం. మీకు అనేక అనేక ధన్యవాదాలు. 🌹🌹🌹
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 6 күн бұрын
@@RamanacharyaChalluri మీకు కూడా 🙏🙏🙏
@jagadeshwary
@jagadeshwary 2 жыл бұрын
మీరు ప్రజల కోసం చాలా ఓపికతో అందరికి అర్ధం ఆయె టట్లు చెప్పు చుచున్నారు sir ధన్యవాదములు 🙏🙏
@asdasd-pt9ph
@asdasd-pt9ph Жыл бұрын
ఔనండి
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 жыл бұрын
ఇంత చిన్న వయసులో మీకు భగవంతుడు మంచి వృత్తిని. ప్రసాదించాడు మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుతున్నా చిరంజీవ
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
ఈ మధ్య రోగాల బారిన పడి వేలు,లక్షలు ఖర్చు చేస్తున్నారు.అలా పడకుండా ప్రతి వ్యాధి కి ,విటమిన్ లు లోపానికి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ హాస్పిటల్ కి వెళ్ళే పని తగ్గుతుంది .డాక్టర్ గారికి ధన్యవాదాలు💐
@ananddear352
@ananddear352 2 жыл бұрын
Meeru Chala opikatho clearga chepputhunnaru👌
@chalapathitk8972
@chalapathitk8972 2 жыл бұрын
Very good explanation about vitamin D, good example to remember the message. Tq, Dr.
@anithanallapareddy6009
@anithanallapareddy6009 2 жыл бұрын
Eerojulo. Saduvulenivaru guda tapaina English matadutaru. U r great andarikosam. Telugu matadutaru wow
@prasannapanchumarthi2414
@prasannapanchumarthi2414 2 жыл бұрын
Sir..thank you very much sir..can you suiggest the d vitamin tab name also
@shekarnamala5079
@shekarnamala5079 2 жыл бұрын
డాక్టర్ గారు ఆరోగ్యం గురించి చాలా బాగా చెబుతున్నారు ఇలాగే ఏ డాక్టరు చెప్పాడు మీరు ఇలాంటి విషయాలు చెబుతున్న నందుకు మీకు ధన్యవాదాలు
@rameshb3535
@rameshb3535 Жыл бұрын
విటమిన్ డి గురించి చాలా చక్కగా చెప్పారు . చాలా చాలా థాంక్స్ డాక్టర్ గారూ 🙏♥️🌹
@anjireddysoma4261
@anjireddysoma4261 2 ай бұрын
వయసు చిన్న అనుభవం మిన్న భగవంతుని ప్రతినిధి గా చెబుతున్నట్లు అనిపించింది.శుభం శుభాభినందనలు 🌹🌹 అంజిరెడ్డి సోమ
@ksandeepsitaratnam6645
@ksandeepsitaratnam6645 2 жыл бұрын
🙏🙏🙏 డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు చాలా బాగా ఉపయోగపడతాయి థాంక్యూ సార్
@kamalasree2913
@kamalasree2913 2 жыл бұрын
రవిగారు నమస్తే ఇంతవరకు ఇలాఅనారోగ్య హేతువుల గురించి ఇంత వివరంగా ఎవరు చెప్పగా వినలేదునేను తక్కువ మాటలతో చక్కగా చెప్పారు కృతజ్ఞతలు డాక్టర్ అంటే మీలాఉండాలి
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 మా మంచి డాక్టర్ గారు కారణజన్ములు మీరు. చాలా బావుంది మీ తెలుగు భాష అమృత వర్షం లా అనిపిస్తుంది. 💐💐🌹🌹👌
@bianca121984
@bianca121984 2 жыл бұрын
Thank you for all your videos. Informative and brief 🙏
@ismartradhikashoots96
@ismartradhikashoots96 2 жыл бұрын
డాక్టర్ బాబు 🙏మా పాలిట దేవుడు సర్, అలానే మీ హెల్త్ కూడా జాగ్రత్త
@kolaramana3329
@kolaramana3329 2 жыл бұрын
లాస్ట్ సెంటెన్స్ పెద్ద జోక్ లా ఉంది మేడమ్
@Bharathi00750
@Bharathi00750 Жыл бұрын
Don't discourage Sir
@Sridevidegala
@Sridevidegala 2 жыл бұрын
Thank you sir Chala baga chepparu 🙏🙏
@bindukarre6636
@bindukarre6636 2 жыл бұрын
Thank you so much Doctor garu for wonderful short and sweet information 🙏🙏
@kesavscuf4995
@kesavscuf4995 Жыл бұрын
Effective motivational explanation Thank you Sir 🙏
@goodheart5516
@goodheart5516 2 жыл бұрын
Thank you doctor. Very nicely explained
@sudheerkumar-kv9wk
@sudheerkumar-kv9wk 2 жыл бұрын
Hello sir. Nice hearing your videos since long.. And these are being helpful as well.. Thank you. As everything depends upon food that we take in... I request you to make a video on Proper food diet for a healthy life. With Anticipation Thank you.
@indiraanuradhamakani5280
@indiraanuradhamakani5280 10 ай бұрын
Chaala baaga explain chestunnaru. God bless u doctor garu!
@user-so4ct8it9z
@user-so4ct8it9z 6 ай бұрын
చాలా చక్కటి సలహా డాక్టర్ గారూ, ధన్యవాదాలు
@vallapusuvarna8977
@vallapusuvarna8977 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెబుతున్నారు 🙏
@p.nagalakshmi4831
@p.nagalakshmi4831 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు Sir 🙏
@gauthamkrishna2378
@gauthamkrishna2378 10 ай бұрын
Chala manchi suggestion chepparu doctor garu chala chala manchidhi
@Hemanth1987
@Hemanth1987 2 жыл бұрын
Thank you DR for the clarity with very need content please suggest any combination or 💊
@vandanachoppella4736
@vandanachoppella4736 2 жыл бұрын
Thank you doctor. Recently started following, your videos are very helpful 🙏
@priya24081
@priya24081 10 ай бұрын
Neat and clean explanation. Thank you Doctor 🙏
@koushik-xq7qe
@koushik-xq7qe 10 ай бұрын
Nice Doctorgaru chala Baga cheputhunaru ❤Tq Tq
@premanishi3528
@premanishi3528 2 жыл бұрын
Dear sir all your videos are excellent with meaningful and powerful information about everything,may God bless you my dear doctor
@KpRS1905
@KpRS1905 2 жыл бұрын
🙏విటమిన్ డి గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు డాక్టర్ గారు
@me.vrishank
@me.vrishank 2 жыл бұрын
Perfect clarification for the General doubts.. thankyou doctor. You are awesome ❤️
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 2 жыл бұрын
Nice sir super sir
@birudavolunarayanareddy1788
@birudavolunarayanareddy1788 2 жыл бұрын
Sir, you are intelligent.
@dsailendrakumar5548
@dsailendrakumar5548 2 жыл бұрын
ఎవ్వరు చెప్పని రహస్యం చెప్పారు sir మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@vijaykumarellambhatla2334
@vijaykumarellambhatla2334 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు... ధన్యవాదాలు
@satyanarayanabitra1986
@satyanarayanabitra1986 2 жыл бұрын
Good information sir , thank you .
@ratnakumari7884
@ratnakumari7884 2 жыл бұрын
థాంక్స్ డాక్టర్ గారు 👍🙏🙏🙏🙏🙏🙏
@nazeer225
@nazeer225 Жыл бұрын
Thank you Ravi garu. Very nicely explained in lay man language.
@sreevallimanjula3394
@sreevallimanjula3394 10 ай бұрын
Dr garu meeru chala Baga cheptaru ee vishayami a nenu Mee abhimanini.meeku eppudu kuda manchi jaragali .I wish u all success andi. Thank u
@narasimhamurthykolluru7772
@narasimhamurthykolluru7772 Жыл бұрын
God bless you Dr. Ravikant. You are too young, but you are explaining the facts about health tips so patiently. I have never seen before like you . God bless you Doctor.
@user-jy3dt2zg7u
@user-jy3dt2zg7u 8 ай бұрын
@Chalaakisunitha
@Chalaakisunitha Жыл бұрын
🙏🙋🤝🤗👍Many Doctors are there but you r Unique Dr you cover all the topics of health care you financially good enough still you r giving awareness health tips to everyone thanks a lot we admire you sir live long stay fit and keep your personality rocking 🙏🙏🙏🙏
@Raam1982
@Raam1982 9 ай бұрын
Chala chakkagaa explain chesaru thank you doctor garu 🙏
@avkrishnarao1568
@avkrishnarao1568 2 жыл бұрын
Chala Baga educate chestunnaru Doctor garu
@Krishnaveni99099
@Krishnaveni99099 2 жыл бұрын
A million dollar smile☺ Like a 100 watt 💡 Sure brightens up many lives👏👏👏
@lakshmidevichennuru6315
@lakshmidevichennuru6315 2 жыл бұрын
Super comment
@ThePrasanna4040
@ThePrasanna4040 2 жыл бұрын
Doctor garu pls tell us about how to use multivitamin capsules also for 40 plus age
@ramyap1412
@ramyap1412 Жыл бұрын
Thank you so much for the valuable information Doctor garu🙏
@enjamuriramulu2639
@enjamuriramulu2639 Жыл бұрын
Dr రవికాంత్ గారు మీసలహాలు శ్రీ కృష్ణ పరమాత్మ గీతా ఉపదేశం లాగా చాలా చక్కగా వున్నాయి దేవుడు నిన్ను నీకు టుంబాన్ని చాల్లగా చూ డలని కోరుకుంటున్నాను
@laxmidevib8780
@laxmidevib8780 2 жыл бұрын
Great explanation
@kitchensqueenteluguchannel862
@kitchensqueenteluguchannel862 2 жыл бұрын
Thank you Dr .can you suggest which tablet to take and how to use?
@sangampushpa5295
@sangampushpa5295 Жыл бұрын
Thank you so much doctor garu Very good information video share chesaru 🙏🙏🙏🙏🙏
@rajivelpuri5966
@rajivelpuri5966 2 жыл бұрын
Hi sir tq very much for ur nice information. Could u plz tell me 40's womens nutrition & food [ vegeterians]and which vitamins more to take !
@sanjanab4467
@sanjanab4467 2 жыл бұрын
Very very informative video sir . Thanks for sharing your knowledge with us 🙏🙏🙏
@gururajugururaju6255
@gururajugururaju6255 Жыл бұрын
Hi swathi
@lifeisprecious7657
@lifeisprecious7657 2 жыл бұрын
Thank-you so much sir for explaining very good tips thanks a lot sir 🙏🏻
@jayalakkaraju4356
@jayalakkaraju4356 Жыл бұрын
Dr Babu.chàl AAA clearga .spastamga.manchi inf istunnaru Godbless u stay blessed Stay safe nanna
@satishduddu1594
@satishduddu1594 Жыл бұрын
Dr aney garvam ekkada kuda Mee maatallo kanipinchadam ledu ...Mee explanation super sir and mimmalni srustinchadam maa adrustam.tq sir
@lavanyachitti657
@lavanyachitti657 2 жыл бұрын
Thanks for ur clear explanation... We have had lot of confusions about it. It's cleared now🙏
@mahid1291
@mahid1291 2 жыл бұрын
Good information sir....
@avasaralasantosharupa4181
@avasaralasantosharupa4181 2 жыл бұрын
chala baga chepthunnaru Dr. Ravi garu
@mohansamuelch8803
@mohansamuelch8803 Жыл бұрын
Good information Dr Ravi garu May God richly bless you and your family
@jyothik4659
@jyothik4659 2 жыл бұрын
Thank u very much Doctor
@gandlasreenivasul9212
@gandlasreenivasul9212 2 жыл бұрын
Sir, good information. But, your not mentioning the name tablet to be used monthly. How can we know which tablet we have to take.
@user-spwc
@user-spwc 2 жыл бұрын
Thank you so much doctor ravikanth gaaru 🥰🥰🥰🥰
@bhavanisankar4857
@bhavanisankar4857 Жыл бұрын
Thank you doctor garu sharing very valuable information which is very useful to public. God bless you🎉
@ajayreddy3902
@ajayreddy3902 2 жыл бұрын
Can u name any best Vitamin-D Capsule ?
@madhuris2649
@madhuris2649 2 жыл бұрын
Thank you sir.neat explanation🙏🙏.B12 deficiency ela overcome cheyalo cheppandi sir....
@chvsmanohar3756
@chvsmanohar3756 2 жыл бұрын
Yes andi pls advice for B12
@kparusiva1677
@kparusiva1677 2 жыл бұрын
Chala clearga chepputhunaru thank you doctor garu
@radhikamulukutla9124
@radhikamulukutla9124 2 жыл бұрын
Nicely explained thank you sir
@reddyreddy-un3db
@reddyreddy-un3db 2 жыл бұрын
Instead of capsules I think better absorption will be there in vit D3 Nano shots liquid form
@allamprasad1768
@allamprasad1768 2 жыл бұрын
Can u explain about Omega 3 capsules???
@kotipksara2365
@kotipksara2365 2 жыл бұрын
Mee valuable time public health kosam spend chesthunnanduku really so great job sir god bless you sir
@vijaya1318
@vijaya1318 2 жыл бұрын
Ravi sir meeralaa navvutu explain chestu undandi ,Anni vitamins andutai viewers andariki 😀 free of cost 👍
@dhanarajumandapalli4241
@dhanarajumandapalli4241 2 жыл бұрын
🙏💐 excellent sir 🙏
@madavin6565
@madavin6565 Жыл бұрын
I amN.Madhavi,I know your sister prashanthi. I am also chaitanya school student.1993-94 10th batch. I like your valuable health videos.I am suffering from D vitamin problem.please suggest which tablet is better. . Thank you very much 🙏🙏
@samalaraveendar3632
@samalaraveendar3632 Жыл бұрын
Sir. Me lanti doctor society ki chala avasarsm doctor garu. Thank you
@padmajakiran2105
@padmajakiran2105 Жыл бұрын
Tq doctor babu, may God bless you and your family abundantly with health and happiness and prosperity.
@vanithadeety8885
@vanithadeety8885 2 жыл бұрын
Sir please SLE Auto immune disease gurinchi cheppandi
@hemakrishi8097
@hemakrishi8097 2 жыл бұрын
Sir🙏na age 27 naku pcod prablam valana 90kg over weight gain ayyanu sir weight loss kosam konni tips cheppandi sir please 🙏🙏
@vallabhaneniparvathi4034
@vallabhaneniparvathi4034 11 ай бұрын
Meeru baga cheptunnaru maku upayogapadutunnayi 🙏🙏
@muthojuanil1434
@muthojuanil1434 11 ай бұрын
Intha manchiga explain chesinanduku TQ sir
@nag1987
@nag1987 2 жыл бұрын
Sir please mention drug name or tablet name with dosage to be used if possible. Thanks in advance.
@Niharika1736
@Niharika1736 10 ай бұрын
Adhi person ni check chesi suggest chestharu
@svinutha489
@svinutha489 2 жыл бұрын
In which age it should be take, hw to know that is the right time to take a tablet
@yelugotisurendrareddy6002
@yelugotisurendrareddy6002 8 ай бұрын
Thank you for your wonderful explanation Sir
@Maruthi468
@Maruthi468 2 жыл бұрын
Thanks for sharing the knowledge
@mallikarjunreddy6745
@mallikarjunreddy6745 Жыл бұрын
Sir kindly recommend tablets name and usage. It will be useful
@suryateja-fi1ic
@suryateja-fi1ic 2 жыл бұрын
Sir your health tips are very useful to the common people. Thank you sir.
@janakiramanujadasi3219
@janakiramanujadasi3219 2 жыл бұрын
Yor are a greate master
@ramchandernune8465
@ramchandernune8465 11 күн бұрын
Short and Sweet Super explanation without doubts by our family డాక్టర్. శతకోటి 🙏🙏🙏
@gantapadma9752
@gantapadma9752 2 жыл бұрын
Tq andi good information echenanduku
@shilpaskitchenvlogs2102
@shilpaskitchenvlogs2102 2 жыл бұрын
Pcod gurinchi video chaiyandi sir . Weight loss ki pcod ki sambandam enti sir
@shrihan_shanmukh
@shrihan_shanmukh 2 жыл бұрын
Pcod hormones imbalance avvatam valla vastundi madam Wight lose avuthu regular ga manchi doctor tho consultant ayyi treatment tisukondi cure avuthundi madam
@saimanikantakommoju795
@saimanikantakommoju795 2 жыл бұрын
Tnq iam suffering from pcod
@syamalareddy6652
@syamalareddy6652 2 жыл бұрын
Tappakunda monthly once vadutamu... thank you doctor
@SoundisEverything-we3gr
@SoundisEverything-we3gr 11 ай бұрын
Crystal clear, thank you so much Sir
@nagarajavirat6750
@nagarajavirat6750 Жыл бұрын
Thanks for your valuable advise
@vaniadepu6233
@vaniadepu6233 2 жыл бұрын
Meru navvithey chala andagga unnaru sir
@gantavasu1
@gantavasu1 2 жыл бұрын
🤣
@mekalamadhusudan4528
@mekalamadhusudan4528 2 жыл бұрын
Good Afternoon Sir. Last few days l was continued your Vedios. It's Wonderful subject you giving. At once I am deeply Fan, like as Drug, why because I regularly and eagerly waiting for your a wonderful SUBJECT call. Dhanyavad Ji 🎉🎉🎈🎉🎉
@rameshpoojari1735
@rameshpoojari1735 Жыл бұрын
ತುಂಬಾ thanks ಸರ್ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿಯನ್ನ ನೀಡಿದಕ್ಕೆ 🙏.
@umalatha7457
@umalatha7457 Жыл бұрын
Thank you soooo much sir for explaining medication and healthy tips sir Thank you once again sir and god bless you
@shiV-do3ci
@shiV-do3ci Жыл бұрын
Sir suggest us some reliable supplements of B12 and E for hair growth please
@muralikrishna-iv4qk
@muralikrishna-iv4qk Жыл бұрын
B12 tablets Neurobion forte
@venkateshhkavikondal9684
@venkateshhkavikondal9684 Жыл бұрын
Dear sir, I am in late 50 s , cud you pl advise me the D vit tab name and usage as well as good multivitamin tabs. I like your videos , a regular follower, very less people explain the issues and respective remedies the way you do , the only thing I can say that god always bless you. Regards venkateshh.
@peddibhotlakiranmayee9863
@peddibhotlakiranmayee9863 10 ай бұрын
Doctor garu chhappa topics anni super ga vuntayi
@jyothiraghuram5294
@jyothiraghuram5294 Жыл бұрын
Thank you Doctor chala baaga chepparu
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 11 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
How to treat Vitamin D Deficiency Naturally? (WARNING SIGNS)
7:56
Fit Tuber
Рет қаралды 1,7 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 11 МЛН