Simply SPB Episode -26 (S. Rajeswara Rao-1)

  Рет қаралды 68,882

SP Balasubrahmanyam

SP Balasubrahmanyam

4 жыл бұрын

Watch the space where I talk about my experience with S. Rajeswara Rao.....

Пікірлер: 97
@kamalasree2913
@kamalasree2913 4 жыл бұрын
ఈ ప్రోగ్రాం బాగుంది రాజేశ్వరరావు గారంటే మాకు చాలా ఇష్టం పాడుతా తీయగా స్టేజ్ షో వీల్చైర్లో వచ్చి న ప్రోగ్రాం మేము అప్పట్లో విసిఅర్ లో రికార్డు చేసుకున్నాము
@balanarasimharaoc8670
@balanarasimharaoc8670 4 жыл бұрын
బాలు గారు మన తెలుగు నాట జన్మించటం యావత్తు తెలుగు ప్రజలందరి అదృష్టం. సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా కొన్ని వేల పాటలు పాడాలని ఆ పాటలు విని యావత్తు ప్రపంచమంతా ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు సార్ మీకు.
@gujjulanagaraj2890
@gujjulanagaraj2890 4 жыл бұрын
yes no doubt about it
@rekham.s.2696
@rekham.s.2696 3 жыл бұрын
It is very painful to hear from balu sir that everyone should be safe and careful about corona, but he himself got infected and the end is so painful and sad. He is Divine legend.
@ramakrishnakotipalli370
@ramakrishnakotipalli370 4 жыл бұрын
బాల సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు మీ జ్ఞాపకశక్తి కి జోహార్లు మీరు పాడే పాటలు ఒక ఎత్తు మీ సినీ ప్రయాణంలో మీకు కలిగిన అనుభవాలు మాతో పచు కున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు దర్శకులు సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్ లు గురించి చెబుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది సార్ ....ముఖ్యం గా పాడుతా తీయగా కార్యక్రమం .లో ఇలాంటి మధుర స్మృతులు వినడానికి చూస్తాం సార్ .S రాజేశ్వరరావు గారి మాట మీ నోట చాలా సూపర్ సార్ ...ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలని మరో 50 సం రాలు మీ గొంతు హాయిగా సాగాలని ఆ పరమేస్వరుని వేడుకుంటాను
@sS-lt3nr
@sS-lt3nr 3 жыл бұрын
సాలూరు రాజేశ్వరరావు గారు, వన్నె తరగని మహా sangeeta Chakravarti. బహుశ శాప వసత్తు భూమి మీదకు వచ్చి నారద, Tumburulu మన ఘంటసాల మరియు సాలూరు రాజేశ్వరరావు గార్లు.
@knjaganath5485
@knjaganath5485 4 жыл бұрын
ఎందరో మహానుభావులు గురించి మీరు చెపుతూ ఉన్నారు.కొత్తవిషయాలు తెలుసుకొంటున్నాం.మీకు కృతజ్ఞతలు. మీరు పాటలు పాడడం మాత్రమే కాకుండా మాట్లాడుతుంటే ఆనందంగాను ఉంది.
@nagarajukanvasa5587
@nagarajukanvasa5587 4 жыл бұрын
కాలాలు ఆగేనా రాగాలు మారేనా మీ పాట మే పాడుకోమా మీ మాట మేల్కొలుపు కాదా.. బాలు పాడే వేళ.. జాబిల్లి హేళ.. గమకం తమకం ఔనా!!
@kanakarao8988
@kanakarao8988 4 жыл бұрын
Nagaraju Kanvasa Karri
@lrmrao2010
@lrmrao2010 4 жыл бұрын
Double delight sir, mee matalu vinadam, Rajeshwara Rao gari gurinchi cheppe visheshalu.... poorva janma sukrutham mee time lo memu kooda puttadam. Meeru swaraluri vari gurinchi enni episodes chesina choosthanu . Bhagavanthudu meeku chirayuvu ivvali 🙏🙏🙏
@machirajumaruthibvprasad5111
@machirajumaruthibvprasad5111 4 жыл бұрын
మీరు వాడే మాట, బాష మా నెల్లూరు జిల్లా వాళ్లకు మంచి ఆనందం ఇస్తుంది.. మీరు విశద పరిచే ఉదాహరణలు తెలియబరచడం చాలా గొప్ప విషయం..
@parvathichandrasekhar6248
@parvathichandrasekhar6248 4 жыл бұрын
Spb ki hatsoff sir.excellent program
@sitaramaraogollapudi7689
@sitaramaraogollapudi7689 4 жыл бұрын
బాలుగారికి నమస్కారం. తమరి గాత్రాయుధం భగవత్ప్రసాదితం.అందుకే తమరు గానసమరాన్ని జయించిన గంధర్వ గానధరులు. నమస్కారం.
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 4 жыл бұрын
ఒక పెద్ద అనుభవ సా గరము, బాలు గా రు, అమృతపు చుక్కలు లాంటి ఆయన మాటలు వింటూ ఉంటే, కాలం ఆగిపోయినట్లు గా ఉంది, ఒక్క చెవులు మాత్రమే పని చేస్తున్నాయి, కళ్ళు మాత్రమే చూస్తున్నాయి, మనసు మధురానుభూతిని పొందుతుంది, ఎవరు చెప్పగలరు? ఇంత బాగా , ఇంత మంచి విషయాలు, ఇంత మంది గొప్ప వారి గురించి. ఒకే ఒక్క బాలు గారు మాత్రమే
@latharaj4837
@latharaj4837 4 жыл бұрын
Wah what a superb music composer I think his Soulful ness is visible in these gems! SPB sir may God bless you with long n healthy life
@paparaorali7413
@paparaorali7413 2 ай бұрын
రాజేశ్వరరావు గారు అంటే ఇష్ట పడని వారు ఎవరు ఉంటారు.. ఎన్ని గొప్ప గొప్ప పాటలు..🙏🙏🙏
@k.premchand5061
@k.premchand5061 2 жыл бұрын
కరోనా మహమ్మారి గురించి ఇన్ని జాగ్త్రత్తలు చెప్పిన తమరిని చివరికి అది కబళించడం విధి విచిత్రం..స్వర్గలోకం లో హాయిగా ఉన్నారని ఆశిస్తూ..
@gsk4
@gsk4 2 жыл бұрын
Saaluru rajeswara Rao gaaru 🙏🙏🙏
@MadhubabuPoda
@MadhubabuPoda 4 жыл бұрын
బాలు గారికి భారత రత్న ఇవ్వాలి.
@nag9700
@nag9700 4 жыл бұрын
నిజమండీ మంచి విషయం తీసుకొచ్చారు
@pranagnana3220
@pranagnana3220 4 жыл бұрын
అవును
@yrs5188
@yrs5188 4 жыл бұрын
Amayakulu Meeru. SPB South India lo andulo Andhra lo puttina Telugu artist.Ayanaku Yenduku istharu
@MadhubabuPoda
@MadhubabuPoda 4 жыл бұрын
@@yrs5188 yeah, north India ayyunte yeppudo ichevaaru.
@gopirampalli
@gopirampalli 4 жыл бұрын
ఆయన నార్త్ ఇండియాలో చాలా పాడారు.
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
S.Rajeswara Rao garu remembered for his great music in Chandralekha and Malleswari.
@2884qwert
@2884qwert 3 жыл бұрын
Gods is s great director than any one...
@srithepal7690
@srithepal7690 4 жыл бұрын
Waiting for Sri Ilayaraja's musical experience from Balu sir's words...
@singhbhullar8698
@singhbhullar8698 3 жыл бұрын
Simply Superb SIR.Simply SPB.
@Singer.manigms
@Singer.manigms 4 жыл бұрын
కృతజ్ఞతలు సర్ మాకు పాత తరానికి మీరు వారధిగా నిలిచినందుకు💐
@rjayanth78
@rjayanth78 3 жыл бұрын
SPB sir laaga okka roju batikinaa chaalu, Remembering every one who provided him work always. Must follow quality
@latharaj4837
@latharaj4837 4 жыл бұрын
SPBji you have great talent of narrating past experiences I always remember my dad when I listen to you!
@sudhakarm1140
@sudhakarm1140 4 жыл бұрын
You are our national assett,musical mine and Balu notitho Telugu lessaa!
@madhavilatha1788
@madhavilatha1788 3 жыл бұрын
Balu sir...miss you 😭😭😭😭😭
@abhishekar7097
@abhishekar7097 4 жыл бұрын
I am from Karnataka ,I am big fan of you sir
@rs12369
@rs12369 4 жыл бұрын
Thanks for the wonderful video guru ji. 🙏🙏🙏🙏
@piouskerur
@piouskerur 2 жыл бұрын
We are Missssing u and memories too...sir.. Really great loss
@anilturaga588
@anilturaga588 4 жыл бұрын
ఒంటరి తనమ్ వైద్యం ; అంటరానితనం ఆరోగ్యం ; సమయం తో పనేలేని సమయం ; నిశ్శబ్దమైన శ్శబ్దం ; శ్శబ్దమైన నిశ్శబ్దం ; అభయం లేక భయం ; మానవ యూక్తి , భారత భక్తి దుష్ట అదృశ్య శక్తి నుంచి ముక్తి ...
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 3 жыл бұрын
Sir miss you so much.
@meenavenkatesan1348
@meenavenkatesan1348 4 жыл бұрын
Blessed to see you Sir... and again blessed to see this video within 2 mts after you uploaded ...🙏🙏🙏
@rksekar4948
@rksekar4948 3 жыл бұрын
ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜயம்.
@chraja999
@chraja999 4 жыл бұрын
Sir. good videos from you about Music master of past time in telugu field.
@vijayalakshmiburugula946
@vijayalakshmiburugula946 4 жыл бұрын
Baluugaru meeru koolukovalii malli maa madhyaki ravalani 1000devullaku mokkukuntunnanu🙏🙏🙏🙏👍👍👍👍
@narayanamurtygundala1795
@narayanamurtygundala1795 4 жыл бұрын
Very nice sir, expecting more on great S Rajeswara Rao garu. Please tell us about S Rajeswara Rao garu's views on his contemporaries in hindi field such as Naushad Sahab, OP Nayyar Sahab, SD Burman ji, Shankar Jaikishan etc.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
S.P.Balasubrahmanyam is the LEGEND!
@prakashkurakula4420
@prakashkurakula4420 Жыл бұрын
అద్భుతం సార్
@gowrishankark139
@gowrishankark139 4 жыл бұрын
Sir,you are simply great.
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 4 жыл бұрын
Fantastic program in lockdown sir.
@jsvajitheshnaidu3617
@jsvajitheshnaidu3617 4 жыл бұрын
Love you guruji
@venkatakrishnams
@venkatakrishnams 4 жыл бұрын
🙏🙏🙏...Great sir...Enjoyed soooo...Much this episode...Waiting eagerly for the next one..Sir. namaskaaram... Vanakkam..🙏🙏🙏
@deepakreddypalavalli1942
@deepakreddypalavalli1942 4 жыл бұрын
Bharataratna should be given to u spb sir
@yaminisukumaran8282
@yaminisukumaran8282 4 жыл бұрын
Thanku...very blessed 🙏
@mayilaudio
@mayilaudio 4 жыл бұрын
வணக்கம் அய்யா உங்கள் அனுபவம்‌‌ உலக அனுபவம் அய்யா. கானச்சக்கரவர்த்தி என்று இந்த சித்திரை தமிழ் புத்தாண்டிலே உங்களின் டைனமிக் குரலுக்கு பட்டம் தருகின்றேன். எனக்கு பிடித்த பாடல் புரட்சித்தலைவரின் அடிமைப்பெண் திரைப்படத்தில்‌ வரும் ஆயிரம் நிலவே வா பாடல் வாழ்த்துக்கள் கோடி
@seshasai8156
@seshasai8156 Жыл бұрын
spb saab...🙏🙏🙏🙏
@meadow410
@meadow410 3 жыл бұрын
Don't understand telugu... Just wanted to hear you sir... Now we can hear you like ghis only...God why you have forsaken all of us? Are you greedy about us and snatched our beloved SPB sir away from us? We can’t forgive you.. missing you too much sir😭😭😭😭
@mgkmusic5118
@mgkmusic5118 4 жыл бұрын
Legend saluri garu...
@harrytechsolutions5934
@harrytechsolutions5934 4 жыл бұрын
Sir. very good programme next episode please
@rksekar4948
@rksekar4948 3 жыл бұрын
வணக்கம்! அண்ணா தாங்கள் பூரண குணமடைந்துவிட்டேன் விரைவில் வீடு திரும்ப இறைவனை வேண்டிக்கொள்கிறேன்
@vallivijayakumar3667
@vallivijayakumar3667 4 жыл бұрын
Thank you sir
@ramadasmotupalli6942
@ramadasmotupalli6942 4 жыл бұрын
చాలా సంతోషం బాలు గారు
@ravisiva4599
@ravisiva4599 4 жыл бұрын
அண்ணா நமஸ்காரம் இந்த சுழ்நிலையில்தங்களைநேரில்சந்தித்ததுபோல்மகிழந்தோன்உலகம்நலம்பெறபகவானைவேண்டுவதைதவிரவேறுஎன்ன உள்ளது
@madusudhanra2699
@madusudhanra2699 4 жыл бұрын
Annagaru ghantasala mastaru episode only one ayanagurinchi antena
@Vinothkumar-ir9ri
@Vinothkumar-ir9ri 4 жыл бұрын
Sir please share the memories about the legend deva sir
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 4 жыл бұрын
బాలూ గారూ, మీ స్కూల్ సమయంలో వివిధ పరిషత్తుల్లో పాటల పోటీల్లో పాల్గొన్నారు కదా! NEFJA నెల్లూరు,కాళిదాస కళా నికేతన్,గూడూరు ఇంకా చాలా చాలా పరిషత్తుల్లో ఏ ఏ పాటలు పాడి గెలిచారో జ్ఞాపకం ఉన్నంతవరకు రెండు ఎపిసోడ్ లు అయినా చేయగలరని కోరుతున్నాను.
@haritadepalli959
@haritadepalli959 4 жыл бұрын
బాలు గారు, (నేను మిమ్మలిని SPB గా పిలుస్తున్న రోజుల్లో పెరిగిన వాడిని). With all due respect to you, పుష్పవిలాపంలో రాజేశ్వర్రావు గారి స్ఫూర్తి, అనుశీలనం ఉన్నాయేమో గాని, ఘంటసాల గారు పుష్పవిలాపంలో ఇచ్చిన భావ ప్రకటన అనితర సాధ్యమని అనకుండా వుండగలమా ?
@sureshvamsy2569
@sureshvamsy2569 4 жыл бұрын
Nice sir
@nageshkumar8951
@nageshkumar8951 4 жыл бұрын
Sir please explain about your experience with Athreya garu
@saibabasankepalli1476
@saibabasankepalli1476 3 жыл бұрын
Watalegend
@saravenky5827
@saravenky5827 4 жыл бұрын
Sir ఇళయరాజా గారు మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా sir ఇళయరాజా తో అనుభవాలను మతో పంచుకోండి sir plz
@sivajiitrv4693
@sivajiitrv4693 4 жыл бұрын
Sir ,please introduce all time great hindi singers like Rafi, Mukesh,Kishore kumar etc. May be u have some memories with some of them.
@kdeekshitulu31
@kdeekshitulu31 4 жыл бұрын
మంచి కార్యక్రమం చేసారు.
@meadow410
@meadow410 3 жыл бұрын
Om santhi... Be in peace in the Abode of God🙏🙏🙏🙏
@mgkmusic5118
@mgkmusic5118 4 жыл бұрын
E janmalo entha mandi singers unna Balu garila pade Varu mummatiki undaru...Balu garu pade voice vini hero evari cheppeyochu...
@badrivaida5748
@badrivaida5748 4 жыл бұрын
Sir inka chala videos telugu music directors gurinchi telugu lone cheyyali sir.mee telugu vaadiga puttadam maa andari adrustam sir.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
25/6/22 ఇరవై ఒక్క నెల అయింది బాలు. నీ గాత్రం వినని రోజు లేదు.
@baluspb366
@baluspb366 2 жыл бұрын
Miss u for ever &ever sir 😭😭
@badrivaida5748
@badrivaida5748 4 жыл бұрын
We want bharat ratna for balu garu
@mallikarjunas4645
@mallikarjunas4645 3 жыл бұрын
Balu amar rahe 🙏🙏🙏
@jayaramprasadsana3618
@jayaramprasadsana3618 2 ай бұрын
A rojullo saighal gaari prabhavam Raffi gari meeda Kishore gari meeda Rajeswararao gari meeda Ghantasaala gaari meeda vundedi Rajeswararao gari prabhavam ghantasala gari meeda anekante Saighal gari prabhavam meeda anadam manchidi
@Vedamfoundation
@Vedamfoundation 4 жыл бұрын
Mi asheervacham ma mida undali
@badrivaida5748
@badrivaida5748 4 жыл бұрын
Bharat Ratna should be given to balu sir
@mallikarjunarao2664
@mallikarjunarao2664 2 жыл бұрын
Shatha vasantha dinothsavam Centenery
@rajiiyer1390
@rajiiyer1390 4 жыл бұрын
சூப்பர். தலைவா. ஆனால் pls.
@shankarbonala8472
@shankarbonala8472 2 жыл бұрын
TV
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 2 жыл бұрын
మీజ్నాపక శక్తి అపూర్వం,మీరు లేకపోయినా మీపాట,మీ మాట అజరామరంగా ఉంటాయిమీరుగొప్ప చతురులుకూడా
@prrao3234
@prrao3234 4 жыл бұрын
Oka gala mantrikudu... Oka Manchi VYAKTI Maroka Maneeshi Pumbhaava Saraswati. Rasaalooru Sangitaannandinchina mahaanbhasvudu salooru rajeshwar Rao gurinchi vivaran chaalaa chaala baagundi. Sir. Enno madura geetaalandinchadamey kaaka swayamuga Paadina Enno Madhura geetaala list lo Manchi geetam - " O YAATRIKUDAA... OHO YAATRIKUDAA - SONG., ROTEENU GA SRI BALA SUBRAHAMANYAM GARU MARICHI POTUNTAARU APPUDAAPUDU PADUTA TEEYGA LAANTI RASA VATTARA KAARYAKRAMAALLO LAAGAANE IPPUDU KOODAA AA PAATA NU UTHANKISTASRAANI BHAAVINCHAANU.., SIR. ITS OK., SIR. OKA CHAALAA MANCHI PROGRAMME VINNA TRUPTI KALIGINDI., SIR. OKA GREAT PERSON.... MAROKA GREATEST SANGEETAGNYUNI GREATEST COMPOSITIONS... THANKS. A LOT , DIR
@prrao3234
@prrao3234 4 жыл бұрын
Prasad Rao., HYD. 9160230010
@vinay2979
@vinay2979 4 жыл бұрын
Dear Balu Garu I am a big fan of yours. Sorry to point this out but how can a great music director such as S. Rajeswar Rao garu, copy a song without giving credit to the original composer. I am talking about a song from Chitti Chellelu "Ee Reyi Theeyanidhi" 1970 ( kzbin.info/www/bejne/fV6wgXqdhZZrors ) which I think is a copy of Paul Mauriat's "Love is Blue" 1968 ( kzbin.info/www/bejne/qJvWf4GZqLqBsKc ). I would like to know what your opinion is. Unfortunately, this plagiarism happens a lot in our Indian movies.
@jagdishacharya1438
@jagdishacharya1438 4 жыл бұрын
Please give the house.no of Mr. Paul Mauriat @ heaven so that Salurigaru will tender his apologize letter to your original music from hell. Give it to Mr. S. S. Thaman, grandson of late Saluri Rajeshwar Rao.
@srinivasramanadham3814
@srinivasramanadham3814 4 жыл бұрын
Sir ur great
@reddyda
@reddyda 4 жыл бұрын
For singers it is easy. They can sit on a chair, read the lyrics and sing. What if SPB was a dancer? He would have to dance for every donation and song request.
@vinodp6250
@vinodp6250 Жыл бұрын
English oddu sir🙏
@Virans_Visions
@Virans_Visions 10 ай бұрын
His Voice imitation excellent😂😂
@rksekar4948
@rksekar4948 3 жыл бұрын
ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம் ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம். ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.ஸ்ரீராமஜெயம்.
Simply SPB Episode -27  (S. Rajeswara Rao-2)
13:03
SP Balasubrahmanyam
Рет қаралды 72 М.
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 49 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 34 МЛН
Simply SPB Episode -28 (S. Rajeswara Rao-3)
18:45
SP Balasubrahmanyam
Рет қаралды 121 М.
Simply SPB Episode -18 (English) [MSV-1]
11:26
SP Balasubrahmanyam
Рет қаралды 32 М.
Padutha Theeyaga - Series 1, Episode  16
58:31
etvteluguindia
Рет қаралды 307 М.
Simply SPB Episode -17 (Telugu)
17:48
SP Balasubrahmanyam
Рет қаралды 116 М.
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 1,5 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 122 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 13 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,3 МЛН