వ్యవసాయ,వ్యవసాయేతర భూములను సర్వే, డిజిటల్ సర్వే చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గూర్చి శ్రీ రమేష్ నగార గారి వివరణాత్మక విశ్లేషణ చాలా బాగుంది.🙏 వేంకటరమణ జిన్న, జగిత్యాల జిల్లా.
@totalstationdgpsdigitallan1252 жыл бұрын
👍
@krishnaiahvobu2745 Жыл бұрын
@@totalstationdgpsdigitallan125 ❤
@SatyanarayanaGudikandhul-vc8wr Жыл бұрын
మీరు చేస్తున్నది సమాజం ఎదుర్కొంటున్నది ప్రధాన స్మస్యనుపరిస్కారం
@polagonisathyanarayana5712 Жыл бұрын
సర్వే చేయుట గురించి మీయొక్క విశ్లేషణ బాగుంది సార్
@polagonisathyanarayana5712 Жыл бұрын
సార్ నేను చైన్ తో ఒక ల్యాండ్ సర్వే చేసి Ac: 3-1825 gts గా దృవీకరించాను. Same time లో ఇదే land TS తో కూడ సర్వే చేశారు. వారు ac: 3-1826 gts గా దృవీకరించారు. చైన్ తో కూడ కచితత్వంతో ఏరియా వచ్చింది.
@chennareddyindla2349 Жыл бұрын
వస్తుంది సార్. చైన్ సర్వే లో ట్రిగినమెట్రి సూత్రం వాడతారు.
@ranjithkadari872711 ай бұрын
@@chennareddyindla2349chain tho ela kolustaro chepandi
@chepyalamallesham3847 Жыл бұрын
ధన్యవాదాలు.,🙏భూముల గురించిచక్కగా వివరించారు. సర్వే చేస్తే ఎంత తీసుకుంటారు.భూమి సమస్యలు మేము ఎన్ని రోజులు ముందు మీకు తీయజేయాలి. మీరు భూముల విషయంలో మంచిగా వివరించారు సార్.🙏
@nageswararaovattikonda17524 ай бұрын
19:02
@nageswararaovattikonda17524 ай бұрын
19:02 19:02 19:02 19:02
@nageswararaovattikonda17524 ай бұрын
Ty land Survy how much you are charging kindly let me know sir
@venkatchoudary1432 жыл бұрын
Most talented surveyor in the.. Market, ramesh garu good and genuine person.
@dileepvaddedileep66472 жыл бұрын
I am also a surveyor I have a Total station nice explain About survey
@srinivasa973 Жыл бұрын
Hii bro
@volavothumadhu3752 Жыл бұрын
Hi annagaru digital land surveyor total kit cost entha untadi chepandi annagaru
@lakshmich464 Жыл бұрын
Sarvey anedi mro office. Ki sambadinchina sarveyer thone cheyinchkovalikada meericche certifockets chellibatu avuthaya aa sartificates tho govt ap pass books ponde avakasam vuntunda
@venkatasubbaiahgolla1493 Жыл бұрын
Good sir bagacheparu
@mvgopalarao48518 ай бұрын
భూమి సర్వే చేసే సమయంలో, ప్రభుత్వంలో పని చేసే సర్వేయర్ లు (రైతులకు అంటే) బీద రైతులకు భూముల సర్వే లో జరిగే తప్పుల వలన తెలంగాణాలో ఒక ఎకరానికి గుంట భూమి తక్కువ వచ్చినా, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఎకరానికి ఐదు సెంట్లు తక్కువ వచ్చినా అంటే 95 సెంట్లను, వంద సెంట్లు గా పరగణించాలి అంటారు. అయితే పక్కన ఉన్న పెద్ద రైతులు, భూ స్వాములు బీద రైతు భూమిని ఆక్రమించి, హద్దు రాళ్ళు తీసి పక్కకు జరుపుతున్నారు. అయితే బీదరైతు భూమి భూ స్వామి భూమిలో ఉందని తెలిసినా సర్వే ఆపివేసి, బీద రైతుకి ఐదు సెంట్లు తగ్గినా ఎకరానికి సమానం అని భూమి సర్వే చేయకుండా చేసినట్టు పంచనామా వ్రాసి భూమి తగ్గి నా చూపించకుండా బీదరైతుతో నా భూమి నాకు ఉంది అని సంతకం చేయించుకుని వెళుతున్నారు.
@dsr-dasaraju42262 жыл бұрын
ధరణి లో పెట్టిన cadastral map లు ప్రామాణికమేనా
@suryavamshidhar54852 жыл бұрын
Yes
@sidhumudhirajj2 жыл бұрын
Kadhu
@suryavamshidhar54852 жыл бұрын
@@sidhumudhirajj ఎలా అంటారు
@sidhumudhirajj2 жыл бұрын
@@suryavamshidhar5485 సర్వే నంబర్ లొకేషన్ ఐడెంటిఫై కోసమే మాత్రమే... ఖచ్చితమైన సర్వే నంబర్ బౌండరీస్ కాదు.... ఏదైతే పక్కా నక్ష విలేజ్ మ్యాప్ రెవెన్యూ సర్వేర్ ఆది ఒరిజినల్.... ఫిజికల్ గా హద్దు రాయి నుండి హద్దురాయి... కొలతలు...
@dsr-dasaraju42262 жыл бұрын
@@sidhumudhirajj హద్దు రాళ్లు లేనప్పుడు ఎలా
@VenkateshPusakuri6 сағат бұрын
20 acres. Survey ki anta cost avuthundi sir
@umareddy4784 Жыл бұрын
అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరానికి ఎంత అమౌంట్ తీసుకుంటారు sir
@Basavaraju-oj7bh5 ай бұрын
Ap lo 5000 government
@sujathalakshmich2332Ай бұрын
Plots charges??
@19samudra Жыл бұрын
What are charges pl. Survey has to be dine in secuderabad, 4.21 acres to be identified in 11.30 acres! Can this be done?
@sanjeevareddy20763 ай бұрын
Road kuda sy no. Vuntunda ?
@lakshmich464 Жыл бұрын
Ma vilajes lo kuda survey chesthara ekaraki amount entha theesukuntaru
@MalleshYadav-g5b5 ай бұрын
తెలంగాణ లో యాదాద్రి డిస్ట్రిక్ట్ మండలం మోత్కూర్ గ్రామం దాచారం లో ఎందుకు సర్వే నెంబర్ 273. వందల ఎకరాలు ఉన్నాయి &ఇలాంటి సర్వే నెంబర్లు ఎన్నో ఉన్నాయి. మా ఊరిలో ఒక్కరి పట్టా ఒక్కరికి ఎక్కింది ఎందుకు చేస్తలేరు
@Alochiddham Жыл бұрын
గుడ్ మార్నింగ్, మేము కొన్న స్థలము డబుల్ registration అంటున్నారు..మీ సర్వే లో తెలుస్తుందా... మాది 264/11 ప్రీవియస్ ఓనర్ 264/1 అంటున్నారు.. ఎది కరెక్ట్ ఎలా తెలుస్తుంది
@nallurichandramouli9907 Жыл бұрын
What is the difference between, Govt. survey and private survey? Is your survey valid and accepted by Govt?
@bollavaramkrishnareddy853 Жыл бұрын
If some body encroaches the cultivated land and sn u fix the original boundaries cheyagalara in this case. original govt documents mee daggara undav kada more over pass book lo fake measurements unnai. Original and pass book measurements teda untadi
@akshithreddy3799 Жыл бұрын
sir can we know through survey the land in which survey no falls actually we want to know I'm which survey no our land falls
@goddasureshsuresh7220 Жыл бұрын
చుట్టూ పక్కలవలకి సర్వే అప్లై చేసింఇంక నోటీస్ పంపించల్ల సార్ వీటి గురించి చెప్పండి సార్
@Basavaraju-oj7bh5 ай бұрын
Haa pampinchali
@volavothumadhu3752 Жыл бұрын
Sir digital land survey total kit cost entha untadi sir
@megotinarsimha89014 күн бұрын
Survey tippons lekunte etla chestaru.
@venkyrathod14322 жыл бұрын
Good information sir I expect more information
@nagararamesh99112 жыл бұрын
Sure will do more Episodes
@Srkrishna_12 Жыл бұрын
Good anna that is correct 💯 i am always surveyor
@ranjithkadari872711 ай бұрын
Okka survey number lo enni ekaralu vuntai
@bollavaramkrishnareddy853 Жыл бұрын
Cultivated land nu survey cheste charges ela untai ap lo
@narasimhareddygn383 Жыл бұрын
Is there any permission from the concerned Revenue Authority is required.
@ashokkumarageer2452 Жыл бұрын
Excellent sir
@bollavaramkrishnareddy853 Жыл бұрын
One Acre survey cheyalante enta time padutundi digital survey
@nagendragoudthanda412 Жыл бұрын
Max 10 mins 5 mins for instrument setup. 5 mins for survey If you know your boundaries
@siddhitutorials Жыл бұрын
GUDA license unte survey chesi report ivvacha bro
@lokeshsachin22 жыл бұрын
sir ma house ki reservey ela chesukovalai sir, maa house inthaka mundu servey chesunappu 36sqyard vunnadi but ippudu 43 sqyard vundhi ippudu danini marchali ante ippudu ela cheyali plz help me sir
@balakrishnagoshika31222 жыл бұрын
Last part is good
@3529sp2 жыл бұрын
What about the charges per acre in Hanamkonda districts?
@nagararamesh99112 жыл бұрын
Depends on the Site Area sir. How much Area sir.
@rajasekharbala25842 жыл бұрын
@@nagararamesh99111 acre
@NNBuds7 ай бұрын
Per acer 2000
@patlolahanumanthreddy1651 Жыл бұрын
Hello sir since how many years doing Survey and when your office established pl let me know so that i want to get it done thankyou.
@KPenataiah4 ай бұрын
Kompay,pentaiah
@harikiranakshintala3695 Жыл бұрын
Nellore lo survey chestara
@KR-pj6ie Жыл бұрын
Excellent presentation. I wish to use their services.
@kothapallysrinivas94772 жыл бұрын
Sir job vehicancies vunnaya
@varkalamallesh2 жыл бұрын
super sir
@bhaskarungarala3394 Жыл бұрын
What is your authentication
@rammurthyravula2307 Жыл бұрын
Super sir thank
@s.t.chandrasekharbabu1329 ай бұрын
Survey charges should be reasonable
@harinaikpamar49142 жыл бұрын
Good information bro ❤🙏
@rao98765 Жыл бұрын
LOOKS LIKE IN EXPERIENCE , SUMAN TV IS PROMOTING HIM
@sharatbabu4948Ай бұрын
👍
@rajireddy4250 Жыл бұрын
1 akra peeg antha
@srisyamala2866 Жыл бұрын
Bayya intha laaag yendhuku bayya
@surenderrao2972 Жыл бұрын
Sir whether your survey stands for any court cases proof as it is private.inform pl
@vrameshraaja7369 Жыл бұрын
how much u r charging sir
@pathimaheshkumar32322 жыл бұрын
From Mahabubnagar District what about charges our area 4 Acres 20 Guntas Agriculture Land
@dileepvaddedileep66472 жыл бұрын
Hi sir
@balu00668 Жыл бұрын
@@dileepvaddedileep6647 hii
@manojmeghavath12482 жыл бұрын
Nice anna
@jalandharreddy5855 Жыл бұрын
Good job
@anjaneyulubodigiri20442 жыл бұрын
Super sir
@rajenderreddygudigopuram9065 Жыл бұрын
Kindly send your fees in rural area (Nalgonda district) approx 150 km distance from the Hyderabad.
@praveenteljuri3439 Жыл бұрын
1acre 1000rs
@lifeisnowhere831 Жыл бұрын
Sir patta boomi nundi vere vallaki road those right untadha mana land vere vallaki amminapudu vallu road thiyocha sir
@kumarimallesh93212 жыл бұрын
మీరు ఎకరానికి ఎంత తీసుకుంటారు అమౌంట్
@pandiripremsunderreddy1587 Жыл бұрын
Please send your number sir
@madileniraghu4948 Жыл бұрын
900000
@sekarreddy5618 Жыл бұрын
1 lac
@chennareddyindla2349 Жыл бұрын
అంత ఉండదు. పది వేలు లోపలే.
@madhukumarboyina1857 Жыл бұрын
₹ 2000
@rameshk41912 жыл бұрын
Hai sir I have a Total Station But I'm not sure survey number boundary Can you help me please
@ranjithkumar19902 жыл бұрын
ok
@narsimhabugga3169 Жыл бұрын
Sarve survey number Lo area difference survey number lo saidpur paraparanga area different number area different
Private surveys never matched govt.surveys.Never matching any two surveys, either two govt surveys nor private surveys. What we have to do no body knows
If using licensed stamp on survey report any one can accept
@megotinarsimha89014 күн бұрын
Two district sari haddi land evaru kolavali.
@kumarimallesh93212 жыл бұрын
అదే ఢీజెపి సర్వే అన్నారు కదా డీజీపీ సర్వే ద్వారానే దానికి
@_Nani_Ganesh_2 жыл бұрын
Enka mare konee vesalu telupande
@Hariomsingh-g4y4 ай бұрын
Hari om
@nedunurusekhar7698 Жыл бұрын
Tipan అంటే వివరించండి.
@totalstationdgpsdigitallan1252 жыл бұрын
Good
@narinarendra14222 жыл бұрын
marketing baga chestunnnav anna
@KrishnaPushpa-nw4fkАй бұрын
సర్ భూమి కొలత కోసము పక్కవాళ్లు పక్కన వాళ్ళు వాళ్ళు గొడవకు వస్తున్నారు ఎవరు హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది సార్ మాకు ఆన్లైన్ లోకి ఎక్కించుకున్నారు వాళ్ళు సార్ వాళ్ళు అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ పోలీస్ నెక్స్ట్ మేము కోర్కెళ్ళాం సార్. ఇప్పుడు అది సర్వే చేయడానికి వాళ్ళు గొడవకు వస్తున్నారు. ఏం దానికి కొంచెం మాకు చెప్తారా సార్ మెసేజ్ లో
@ksrinivas8912 Жыл бұрын
Yatra ko cast enter
@swathiraj4977 ай бұрын
ఒక ఏకరాకు ఒక gunta తేడా వచ్చింది అంటే అది survey correct కానే కాదు.😢
@sarmayadavalli3 Жыл бұрын
Excellent sir🎉🎉🎉
@balanarsimha64311 ай бұрын
Hi sir ma land governament సర్వేయర్ తో కొలిపిచము మా సర్వే టిపెన్ తోరకలేదని సర్వే చేశారు మాకు అద్దు రాలను చుయించాడు కానీ మాకు 15 గుంటలు తక్కువగా వచ్చింది ఒక్క సైడు పోరంబోకు ఉన్నదీ బోరంబొక్కు మేము కబ్జాలో ఉన్న కాడికి అద్దు రయి తియలే లోపలికి అద్దు రాయి పెట్టాడు అప్పుడు మాకు లాండ్ తక్కువ వచ్చింది. టిఫెన్ లేదు కదా సర్వేయర్ కరెక్ట్ గా కొలిచడా లేక మళ్ళీ సర్వే చేయించలా చెప్పండి sir
@vishnumurthy8053 Жыл бұрын
Is your survey report legally valid or not. Is it valid in court cases. Please inform me.
@maheshkavide41022 жыл бұрын
10 acres survey cost in ghatkesar mandal ,medchal District , tell me sir
@srinivasa973 Жыл бұрын
25000
@rameshk4191 Жыл бұрын
20000
@venkatachary11325 ай бұрын
మీ బ్రాంచి ఖమ్మం లో ఉన్నదా ఉంటే డీటైల్స్ పెట్ట గలరు
@narayanamurthy6412 Жыл бұрын
Ok oo
@SaiBabu-x8i7 ай бұрын
😌😌
@sekarreddy5618 Жыл бұрын
Pedda chaduvulu chaduvu Kune kante survey nerchkondi
@nerranjann4444 Жыл бұрын
Self dabba ekkuvundi...అసలు విషయం కంటే
@kowluriprakash71702 жыл бұрын
Plz explain
@chinnapareddymaheshchandra298 Жыл бұрын
Interested
@rockstarcreations2053 Жыл бұрын
Maa land KURNOOL daggara undi. Maa land survey chesthaara sir? My village name is NANNUR. meeru land survey cheyyadaaniki per Acre ki money entha teesukuntaaru please cheppandi. Maa land survey cheyyaaali
@ramchandrachelakala1879 Жыл бұрын
Hillt ok
@noorghiyas51595 ай бұрын
Abaddalato sur danka kottukuntay mee thappulu telustunnai. Endarunnaru dabbu sampadanaku manchi margam
@srinivasadepu5997 Жыл бұрын
Fmb మాకు కావలి అక్కడ దోకుత్డి
@praveenkumar-zj7ch Жыл бұрын
Mro office loo
@gedeladevaraju4269 Жыл бұрын
మీ యొక్క సర్వే చేయుంచుటకు.యెంత ఖర్చు అగును.teliyaparcha గలరు
@gsimahachalam5747 Жыл бұрын
Vottimatale sollu speach
@srihariraobattineni1552 Жыл бұрын
Asalusangathi cheppakunda etla survey chestunnaru cheppakunda syttienduku useless video
@srinivaspakala6959 Жыл бұрын
edi advt video... motham sodi ...panikoche amshame ledu..
@SaiBabu-x8i7 ай бұрын
S
@eswarsivakoti73082 жыл бұрын
Land
@SaiBabu-x8i7 ай бұрын
Ss
@bonagiri786 Жыл бұрын
Sarvenumbars.telustaya
@FactHere1 Жыл бұрын
Anna mi number pampandi
@MalleshYadav-g5b5 ай бұрын
తెలంగాణ లో యాదాద్రి డిస్ట్రిక్ట్ మండలం మోత్కూర్ గ్రామం దాచారం లో ఎందుకు సర్వే నెంబర్ 273. వందల ఎకరాలు ఉన్నాయి &ఇలాంటి సర్వే నెంబర్లు ఎన్నో ఉన్నాయి. మా ఊరిలో ఒక్కరి పట్టా ఒక్కరికి ఎక్కింది ఎందుకు చేస్తలేరు