Explained: Keshavananda Bharati case || Thulasi Chandu

  Рет қаралды 124,262

Thulasi Chandu

Thulasi Chandu

Жыл бұрын

KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
======================================
Discription: కేశవానంద భారతి కేసు తీర్పు రాకపోయి ఉంటే మన రాజ్యాంగం రాజకీయ భావజాలాలకు అనుగుణంగా మారిపోయేదేమో. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లు పార్లమెంటులోని పవర్ ని బట్టి రాజ్యాంగం స్వరూపాన్నే మార్చేసేవాళ్లేమో. అందుకే.. కేశవానంద భారతి తీర్పు రాజ్యాంగాన్ని రక్షించింది అంటారు. అలాంటి తీర్పు గురించి తెలుసుకుంటే రాజ్యాంగం పవర్ ఇంకా బాగా అర్థమౌతుంది. అదే ఈ వీడియో ఉద్దేశం.
Sources:
www.indiatoday.in/law/story/k...
www.livelaw.in/top-stories/ke...
en.wikipedia.org/wiki/Kesavan...
thewire.in/law/kesavananda-bh...
unacademy.com/content/clat/st...
------------------------------------------------------------------------------------------------------
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 535
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకు ఈ కేసు గురించి అర్థమైందా ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? కింది లింక్ క్లిక్ చేసి KukuFM డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్కౌంట్ కోసం నా కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు మొదటి నెల 50 శాతం డిస్కౌంట్ వస్తుంది. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st month Coupon code: THULASI50 ఈ కింది ఫాం క్లిక్ చేసి మీరు kukuFM కు నేరుగా మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. అలాగే మీకు కావాల్సిన ఆడియో బుక్స్ గురించి కూడా తెలియజేయవచ్చు. KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ================================== మే 25 నుంచి నేను స్టోరీ టెల్లింగ్ జర్నలిజం బేసిక్స్ పై ఆన్ లైన్ లో కోర్సు మొదలుపెట్టబోతున్నాను. రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 30కి ముగుస్తాయి. క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ గా ఎలా గుర్తింపు తెచ్చుకోవచ్చు, మీరు కూడా ఎలా సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీ వాయిస్ వినిపించవచ్చో తెలియజేయడంతో పాటు నా లాగే మీరు సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టేలా ప్రోత్సహించడమే ఈ కోర్సు ఉద్దేశం. కింది లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@rajarameshgodisela8567
@rajarameshgodisela8567 Жыл бұрын
Excellent, so, BJP is buffing the people that they can change the Constitution...... Thanks to Bharat Ratna Dr. Baba Saheb Bhim Rao Ambedkar.....That's why he is the Architect, Father of the Constitution.....
@prasadanarayanarao7861
@prasadanarayanarao7861 Жыл бұрын
Thanks a lot Amma. You confessed in a very excellent way
@arunsaidula6224
@arunsaidula6224 Жыл бұрын
ఇంకాస్త క్లీయర్ గా చెప్తే బాగుండు
@tufankumartufan3601
@tufankumartufan3601 Жыл бұрын
Sister mirey annaru ga yevvaru dini kosam pattinchukovadam ledhu ani ...yes dinilo swardham undi
@mannavaravi1395
@mannavaravi1395 Жыл бұрын
Respected Thulasi Chand garu, రాజ్యాంగం యొక్క మొట్టమొదటి ప్రతి, అంటే సవరణలు చెయ్యని రాజ్యాంగ ప్రతి, మరియు ఇప్పుడు అమలులో ఉన్న updated version రాజ్యాంగ ప్రతి కావాలి అంటే ఎలా ఎక్కడ దొరుకుతాయి? లేదా ఎక్కడ కొనవచ్చు? దయచేసి చెప్పగలరు. ఎందుకంటే నాతో పాటు చాలా మందికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని, ఆ ప్రతులను అందరికీ పంచి, రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కోరిక, బాధ్యత ఉన్నాయి.
@kiranbeats9880
@kiranbeats9880 Жыл бұрын
తులసీ చందు గారు మీ విశ్లేషణ అంటే నాకు చాలా ఇష్టం. నిజమైన జర్నలిజం చచ్చిపోతున్న సమయంలో సరికొత్తగా పుట్టుకొచ్చిన విప్లవ సూర్యులు మీరు...
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thanks for your faith, I am just doing my work not more than that 🙏
@kiranbeats9880
@kiranbeats9880 Жыл бұрын
@@ThulasiChandu Oh God finally... నా కామెంట్స్ చదివారు. నాకు చాలా ఆనందంగా వుందండి. ఒకప్పుడు పేపర్ ని గంటలు గంటలు చదివి అందులోని అంశాల్ని అర్ధం చేసుకునే నేను ఇప్పుడు దాదాపుగా పేపర్ చూడటం మానేసాను. జర్నలిజం మీద నమ్మకం అంత దిగజారి పోయింది. మళ్ళీ ఇప్పుడు మీ లాంటి వారు నిజాల్ని చెప్తుంటే నా గుండెకి ఒక నిజాన్ని తెలుసుకొన్న ఫీలింగ్ అండి...
@softyoutuber6973
@softyoutuber6973 Жыл бұрын
Ori danidi nakara
@kiranbeats9880
@kiranbeats9880 Жыл бұрын
@@softyoutuber6973 మంచి మర్యాద తెలియని నీకు నా అభిప్రాయం మీద కామెంట్స్ చేసే అధికారం లేదు. కాబట్టి అన్ని మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది.
@kiranbeats9880
@kiranbeats9880 Жыл бұрын
@@venkateshomkar Neekenduku raa
@anveshimedia9580
@anveshimedia9580 Жыл бұрын
కేశవానందభారతి ఓడిపోయి ప్రజలు గెలిచిన తీరును విశ్లేషించిన మీకు అభినందనలు.
@krishnasree9737
@krishnasree9737 Жыл бұрын
Good Evening Ma'am, మీ వీడియో విన్నాక., నాలో అనిపించినా మొదటి ఆలోచన, I'm preparing for civil service. If నేను ఐఏఎస్ అధికారి అయితే, కలిసే మొదటి వ్యక్తుల్లో మీరు ఉంటారు. మీలాంటి వాళ్ళే ఈ సొసైటీ కి చాలా అవసరం. 🤝 మీ content చాలా బాగుంది మేడం.
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 Жыл бұрын
తెలుగు ముద్దుబిడ్డ గ్రేట్ జర్నలిస్ట్ తులసి చందు గారు❤
@diamondjublee3972
@diamondjublee3972 Жыл бұрын
పుట్టగొడుగులు చాలా బలవర్ధకమైన ఆహారం , అవితింటే వెనువెంటనే శక్తి పెరుగుతుంది , ఆ ఆహారం బలహీనంగా ఉన్నట్లు కనబడే చీమల ద్వారా వస్తుంది , అలాగే మీ ద్వారా గొప్ప విషయాలు , విలువైన విషయాలు తెల్సుకోగలు గుతున్నాము God bless you . Madam
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
Well Explained &Such A Beautiful Narration.. Proud of you Tulasi Chandu Garu ❤
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thank you 😊
@sivadonepudi5572
@sivadonepudi5572 Жыл бұрын
🎉ఆధునిక కాలంలో ఇలాటి టాపిక్స్ గురించి తెలియచేయటం ఎంతో అవసరం నేటి తరాలకు...అప్పుడే మనదేశం పట్లా,రాజ్యాంగ విలువల పట్లా,మనకుండే హక్కుల పట్లా ఈ జాతికి ఎంత అవసరమో తెలుస్తుంది...మీ ప్రయత్నాలకు,మీకు ఈ దేశం పట్ల ఉన్న భక్తికీ మీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాము🎉
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thanks a lot 😊
@sivadonepudi5572
@sivadonepudi5572 Жыл бұрын
నార్కోటిక్స్ ను,ఆ మాఫియాను అతి సమర్ధవంతంగా ఎదుర్కొని,తమ జాతిని కాపాడుకొన్న ఆదర్శ దేశ విధానాలు సేకరించి వదలండి సిస్టర్.🎉
@vonodpasupuleti9493
@vonodpasupuleti9493 Жыл бұрын
@@ThulasiChandu మఠం భూములు కోల్పోకుండా తన స్వార్తం కోసం కోర్టు లో కేసు వేసిన కేశవనంద ఎలా రాజ్యాంగ పరీరక్షకుడు అయ్యాడో కొంచం క్లియర్ గా చెప్పండి అక్క...
@aaronazai9802
@aaronazai9802 Жыл бұрын
చక్కగా, పౌర హ్కుల సారాంశాన్ని చక్కగా చెప్పారు. ఇలాంటి కేసలు ఉన్నాయి అని మాకు తెలీదు . తెలిపినందుకు ధన్యవాదాలు.
@neon837xx7
@neon837xx7 Жыл бұрын
తులసీ గారి వివరణ చిన్న పిల్లలకి కూడా సులువుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది... A superb information madam thanks
@Tata_Santosh
@Tata_Santosh Жыл бұрын
నిన్న ఆది శంకరాచార్యులు వారి జయంతి. ఈ రోజు ఈ మహనీయుడు గురించి ఇలా మీరు చెప్పడం. బాగుంది. సన్యాసం అంటే కాషాయం కట్టుకుని జపం చేసుకొని ప్రజలని సోమరిపోతుల్ని చెయ్యటం కాదు. ప్రజలని చైతన్యం వైపుకి నడిపించడం.. మరొకసారి నోరూపితమయ్యింది.
@rajeswararao6607
@rajeswararao6607 Жыл бұрын
మంచి మాట చెప్పారు.👍
@Tata_Santosh
@Tata_Santosh Жыл бұрын
@@thapasvichitti2602 మంచి ప్రశ్న. జపం నిస్సందేహముగా మంచిదే. దాని వలన తపస్సు పెరుగుతుంది. నిజానికి తపస్సు ద్వారాబసాధించనిది అంటూ ఏమో లేదు. అంత గొప్పది జపం. కానీ ఒక్కసారి భగవద్గీత లో కృష్ణుడు ఏమి చెప్పాడు.. కర్మ త్యాగం కన్నా కర్మానిష్టానం గొప్పది అని. అందుకే నిష్కామకర్మ చెప్పాడు. సత్వ గుణం తో ఉన్న ప్రజలు అందరూ తపస్సు చెలుకుంటే, దుష్టులు దేశాన్ని నాశనం చేస్తున్నాయు. అదే ఈ తరం గొప్ప సన్యాసుల (కేసవానంద భారతి స్వామి వారి లాంటి వారు) సమాజం కోసం ఇలా పాటు పడ్డారు. నేను మీ సందేహాన్ని నివృత్తి చేసాను అని అనుకుంటున్నా. ధన్యవాదములు.
@nagendersunchu1035
@nagendersunchu1035 Жыл бұрын
తులసి గారు మీ విశ్లేషణ పూసగుచ్చినట్లు చెప్పారు. నేటి upse పోటీ పరీక్షలకు చాలా ఉపయోగం అవుతాది. 🙏
@bbhaskar1605
@bbhaskar1605 Жыл бұрын
భూమాతని లాక్కోవడానికి వేసిన పన్నాగంలో ప్రజల గెలుపుకు కారణమై భారత రాజ్యాంగాన్ని కదిలించలేక కాపాడిన కేషవానంద గారికి జయహో జై భీమ్..
@saikrishna-ne3om
@saikrishna-ne3om 5 ай бұрын
Jai bhim enduku ra last lo.. Kula pichi pattindhara neeku jaathi thakkuva dalituda😂😂
@the52winpottumuthu79
@the52winpottumuthu79 Жыл бұрын
1.కొలీజియం పైన 2 వక్ఫ్ బోర్డు పైన 3 రిజ్వేషన్లపై 4 అశ్లీలత పై 4 ధరణీ పై 5 1947 నుండి ఎన్నికలలో పాల్గొన్న క్రిమినల్ లేదా సివిల్ కేసులు ఉన్న రాజకీయ నాయకులు మరియు వారి ఆదాయాల పై 6 జర్నలిజం ముసుగు కప్పుకొని కోట్ల ఆస్తులు సంపాదించు కొన్న వారి పై 7 నక్సలిజం & కమ్యునిజం పేరు చెప్పుకొని డబ్బును సంపాదించిన వారి పై 8. రిజర్వేషన్ ల పై ఉద్యోగాలు & రాజకీయ పదవులను పొంది, ఆ రిజర్వేషన్ కులాల వారికే అన్యాయం చేస్తున్న వారి పై 9 నిజాలను అబద్దాలుగా మారుస్తున్న వారి పై 10 తల్లి పాలు తాగి...... ఇప్పుడు చెప్పు తీయ గలరా?
@knowledgenest787
@knowledgenest787 Жыл бұрын
Jai.......Kamal 😂😂😂😂🤣🤣🤣🤣
@raviakarapu1907
@raviakarapu1907 Жыл бұрын
I support you sir
@vasanthamvijaykumar6381
@vasanthamvijaykumar6381 Жыл бұрын
Excellent reply sir, let her dare to make on those issues
@balajiganesna
@balajiganesna Жыл бұрын
Super anna garu
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
Good point.
@tadepallikarnamaharadhi6445
@tadepallikarnamaharadhi6445 Жыл бұрын
నేను llb చదివేటప్పుడు ఈ కేసు గురించి చదివాను అప్పుడు కొంచెం అర్ధం అయ్యింది ఇప్పుడు ఈ వీడియో చూసాక టోటల్ కేసు అంతా చాలా క్లారిటీగా అర్ధం అయ్యింది, చాలా బాగా చెప్పారు,థాంక్స్ తులసి చందు అక్క 🤝🤝🤝
@siddharthalavudya454
@siddharthalavudya454 Жыл бұрын
Aka elanti supercourt major judgement videos cheyandi
@suryabhai1530
@suryabhai1530 Жыл бұрын
నాకు మన రాజ్యాంగం నచ్చలే, యెందుకంటె,ఈ రాజ్యాంగం MLA, MP లకి ప్రజలు మీద పడి దోచుకోవటానికి అవకాశం కల్పించింది తప్పా, ప్రజలకు ఏం మేలుచేయలేదు ,,,ఒకవేళ రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాళ్లకి కటినమైన శిక్షలు వుండి వుంటే అవినీతి చెయ్యకుండా దేశాన్ని అభివృద్ధి చేసేవారు....ఇప్పుడు రాజ్యంగాన్నీ వల్ల కింద పెట్టి మూత్రం పోస్తున్నారు,ఒక్కవేల సామాన్యుడు నిలదీస్తే వాడు యెక్కువ రోజులు ఈ భూమి మీద వుండడు,ఈ భూమి మీద రాజకీయ నాయకులు దేవుడితో సమానం, politicians చెప్పినట్లు రాజ్యంగం నడుస్తుంటే ఎంకెక్కడా రాజ్యంగం మేడం చెప్పండి మీరు
@msrmsr4917
@msrmsr4917 Жыл бұрын
నిజాయితీగా చెప్తున్న.. బుక్స్ లో చదివిన వీడియోలు చూసా కానీ ఈ కేసు విషయంలో ఏదో క్లారిటీ మిస్ ఐఎవణ్ణి. ఇపుడు క్లియర్ అయింది. ఇంకో 4 కేస్ లు వివరిస్తే గ్రూప్స్ కి సరిపోతాయి. ఒకవేళ జాబ్ వస్తే మా పిల్లలకు మీ పేరు పెట్టుకుంటాం. థాంక్యూ సో మచ్.
@RK227
@RK227 Жыл бұрын
😂 పిల్లలకి పేర్లు పెట్టుకుంటారంటా
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Жыл бұрын
Haha సమాజానికి నిజాయితీ గా పనిచేస్తా అని చెప్పాలి బ్రో..
@msrmsr4917
@msrmsr4917 Жыл бұрын
@@RK227 ఏ తులసి పెరు బాగోలేద? అన్న. 😥
@msrmsr4917
@msrmsr4917 Жыл бұрын
@@shaikshavalikadapa619 అలా చెప్తే సమాజమే నన్ను బతకనియాడు అన్న...
@sunnyshine3386
@sunnyshine3386 Жыл бұрын
Over ga ledu 🤦🤔🤔
@jvvteam3082
@jvvteam3082 Жыл бұрын
తులసి చందు గారూ ఈరోజు కొంచం ప్రశాంతంగా నిద్రపోతాం. మీరు కల్పిస్తున్న అవగాహనకు ధన్యవాదాలు. అలాగే కేశవానంద భారతి స్వాములోరికి కూడా.
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
ఎవరెన్ని చెప్పిన చట్టాలు డబ్బు ఉన్నవాలకు చుట్టాలె... India ఈ జీవితం లో మారదు..
@knowledgenest787
@knowledgenest787 Жыл бұрын
Super super super super super super super super super super super super
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 Жыл бұрын
కేశవ inner feeling: నేను వేసిన case ఎంటి? ఈ లాయర్లు అంతా కలిసి రాజ్యాంగ సవరణ చేసుకోవడం ఏంటి?🤦🤦 300 ఎకరాలు లాక్కొని function కి పిలిచి సాలవలు కప్పడం ఎంటి😣😣 ! నాకేమీ అర్ధం కావట్లేదు బాబు, అందరూ వచ్చి 🤝 shake hands ఇస్తున్నారు
@bandaniramu6630
@bandaniramu6630 Жыл бұрын
😄
@kiranvkgk7123
@kiranvkgk7123 Жыл бұрын
My inner feeling : Keshavanda bharati case ద్వారా doctrine of basic structure అనే ఒకటి వచ్చి... రాజ్యాంగం మౌలిక విషయాలు కాపాడ బడ్డాయి అని చదువుకుంటే బాగుండేది..m చదివించిన చదువుని తెలుసుకోలేని దౌర్భాగ్యం... వీడిది... శివ సబ్బు మయం
@peddaiahpuli1570
@peddaiahpuli1570 Жыл бұрын
సమగ్ర వివరణతో కేశవానంద భారతి కేస్ ను వివరించినందుకు తులసి అక్క కు ధన్యవాదాలు
@venkataramanakonchada2472
@venkataramanakonchada2472 Жыл бұрын
నా లైఫ్ లో చట్టం గూర్చి... ఇంత చక్కగా వివరించి చెప్పిన వీడియో చూడలేదు.... నిజానికి ఇది చాలా పెద్ద కేసు లా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా... CS, LLB, వాళ్ళ కి కూడా చాలా ఉపయోగం 🙏
@mushamshravankumar2051
@mushamshravankumar2051 11 ай бұрын
సుప్రీంకోర్టు తీర్పుల అత్యంత ముఖ్యమైన తీర్పు కేశవానంద భారతి
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్న sister ❤.. మీరు కనుక teacher అయితే పిల్లలు చాలా సంతోషించేవారు అంత బాగుంటుంది మీ brief explanation....
@cheraluraju
@cheraluraju Жыл бұрын
మేడం మీరు ఇచ్చే ప్రతీ మెసేజ్ చాలా వివరంగా,అర్థవంతంగా వుంటుంది.మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు🎉 ఎక్కువగా సైన్సు ను మతం ఎలా అడ్డుకుంది అన్న అంశాలు ఎక్కువ పెట్టండి.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కి సైన్సు ప్రాముఖ్యత,ఎన్ని అడ్డంకుల్ని ఎదురించి ఈరోజు మనల్ని ఇంత సుఖంగా ప్రపంచాన్నే ఒక చిన్న వాడగ చేసిన సైన్సు Scientific temper పిల్లల్లో పెంచితే వారు జ్ఞానులు అయ్యి రాబోయే తరాలకు వారదులు అయ్యే అవకాశం వుంటుంది మేడం మీ శ్రేయభిలాషి Cheralu Swaero
@prawins8485
@prawins8485 Жыл бұрын
hats off to Dr BR Ambedkar in this subject to constructed a stronger constitution fr India🙏
@minivibesfan
@minivibesfan Жыл бұрын
constitution strong kadu anduke politicians case lu 10 , 20 yrs padutunnayi. Rajyanagam rasindi ambedkar garu kadu bn rao . Draft chesindi ambedkar commitee
@prawins8485
@prawins8485 Жыл бұрын
@@minivibesfan డ్రాపింగ్ కమిటీలో నీవు నెంబరు అన్నట్లు చెప్పావు కదా😂డ్రాపింగ్ కమిటీలో ఆయనకు సమఉజ్జీగా వివిధ రంగాలలో ఏ ఒక్కరికి విద్యాభ్యాసం లేదు జ్ఞానం లేదు. రాజ్యాంగం అమలు చేసే నాయకులు నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. బిజెపి వచ్చాక నాలుగు నాలుగు స్తంభాలు గా చెప్పుకునే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి.
@minivibesfan
@minivibesfan Жыл бұрын
@@prawins8485 అదే కదా sir problem రాజ్యాంగం bn రావు కమిటి రాసిన తరువాత అంబేద్కర్ కమిటీ డ్రాఫ్ట్ చేసాక అండ్ చేసేటప్పుడు విశ్వవిద్యాలయాలలో chancellors ministers సుమారు 200 మంది అందరు వేలు పెట్టి ఎవరకి కావాల్సిన సవరణలు వాళ్ళు రాసారు . బీజేపీ అనే ఏముంది ఒకప్పుడు కాంగ్రెస్ మాత్రం ఎం పొడిచింది ex జయలలిత కేసు enni yrs ? నిర్భయ కేసు ? 1996 bomb blasts ఒకటి కాదు అన్ని అంతే . అప్పడు 100 per నేషనల్ మీడియా ఓన్ by కాంగ్రెస్ ippudu 50-50 . Even mana స్టేట్ లో కూడా అంతేగా సర్
@saikrishna-ne3om
@saikrishna-ne3om 5 ай бұрын
Reyy kula pichi dalituda.. Reservations unnayi kaabatte meeru ambedkar gaanni ethi paadutunnaru.. Vaadokkade rajyangam sekarinchledura agnaani.. Reservations unte inthe ra nee telivi maaloda😂😂
@koramonishankar579
@koramonishankar579 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు గతం లో జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి అన్ని అంశాలాను..
@vasanthamvijaykumar6381
@vasanthamvijaykumar6381 Жыл бұрын
Thanks madam for enlightening 1 Wakf board in India occupies more land than Indian railways, most of it is converted to commercial entities and no government state or central could take a single cent of land, but thousands of acres of temple lands are either under government control or encroached upon 2 The same with missionaries, where thousands of acres of their land in their possession where established premium educational institutions, hospitals and commercial complexes,still no questions asked 3 Secularism, no body understands, cleverly inserted by Smt Indira gandhi 4 Regarding history very few people know india's and indian's history, we were taught moghul's and britisher's history and still have the colonial mindset 4 I am a hindu and proud to be hindu, because it is the only religion which accepts and regards all others as great 5 Dont come to a conclusion that I am from BJP, but strongly believe that India is marching ahead under Modi's leadership Regards
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 Жыл бұрын
Sister ur the real friend of all suppressed masses
@ramchander1688
@ramchander1688 Жыл бұрын
విశ్లేషణ చాలా బాగుంది👌
@chandrasekharammaddila8738
@chandrasekharammaddila8738 Жыл бұрын
ఇప్పుడు మీరుచెప్పినదంతా ఒక్కసారి విన్న తరువాత నాకు ఒక అనుమానం వచ్చింది తులసి గారు. అదేమిటంటే అప్పటి బూసంస్కారణ చట్టము ఇప్పటి స్వాముల పాఠాల ఆస్తులు దేవాలయ ల ఆస్తులు, మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం భూములు, ఇప్పుడు కొంతమంది దొంగ స్వాముల మఠాలకి వర్తించవచ్చు కదా అయినా ప్రభుత్వ లు ఎందుకు ఉరుకుంటున్నాయి. బడా కార్పొరేట్ల దగ్గర మూలుగుతున్న ప్రభుత్వ భూములగురించి ఏమంటారు వాటికి ఈ భూసంస్కరణ చట్టము వర్తించదా??
@nityanitya4043
@nityanitya4043 Жыл бұрын
నా competitive exams కోసం Keshavananda bharathi case గురించి నీను చాలా వీడియోస్ చూసాను సరిగా అర్ధం కాలేదు ... మీరు చాలా క్షుణ్ణంగా వివరించారు ధన్యవాదాలు మీకు
@umamaheswararaoch2770
@umamaheswararaoch2770 Жыл бұрын
You have given an eloborated explanation thalli Tulasi. It has boosted my confidence on the constitution of India. Keep on moving forward.India needs the boldest journalist like you at this critical stage of our country.
@krishnamurthy5529
@krishnamurthy5529 Жыл бұрын
The details of the case is very nicely explained.... The way of expression, clarity of speech, the flow, the details etc; are attracting the listeners' attention. Inspite of clear judgements, it is painful to observe certain people who are misinterpreting the concepts of the constitution to destabilise the unity of the country for their selfish interests.
@ahmedshaik786
@ahmedshaik786 Жыл бұрын
Most awaited video...❤
@narsinghbonagiri1499
@narsinghbonagiri1499 Ай бұрын
సమాజానికి ఏ అంశాలు ఎప్పుడు కావాలో నిర్ణయించుకొని వీడియోలను రూపొందిస్తున్న చందు గారికి ధన్యవాదాలు. సమాజ జాగృతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తులసి చందు గారు అభినందనీయులు. తులసి చందు గారి అభిప్రాయాలతో వేధించేవారు ఆమెను మానసికంగా చాలా హింసించారు. అయినా ఆమె వెనుకంజ వేయకుండా మునుముందుకే సాగిపోతుంది. ఆమెకు కష్టం వచ్చినప్పుడు మనమంతా అండదండలు అందించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.
@sandeepkumarpoonem4664
@sandeepkumarpoonem4664 Жыл бұрын
చాలా బాగా వివరించారు మేడం..ఇంతక ముందు ఈ కేస్ గురించి విన్నాను చదివాను కానీ ఇంత డిటైల్స్ గా లేదు మంచి వివరణ ఇచ్చారు...
@kannikanna9467
@kannikanna9467 Жыл бұрын
Really really appreciated your way of speech delivery hats off madam
@ahmedshaik786
@ahmedshaik786 Жыл бұрын
Mana దేశం లో ప్రభుత్వ వ్యవస్థల పటిష్టనికి ఎం చేయాలో ఒక వీడియో చేయండి సిస్టర్...జనాభా లో టాప్ ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఒక వీడియోలూ చేయండి
@ramsclub8063
@ramsclub8063 Жыл бұрын
Excellent analysis sis...❤
@bravikumar8950
@bravikumar8950 Жыл бұрын
Very important/interesting information.Thank you
@jayasrimaganti1475
@jayasrimaganti1475 Жыл бұрын
Thank u Thulasi keshavananda case gurinchi poorthiga ardhamayyindi
@koushikb8818
@koushikb8818 Жыл бұрын
No one can remove the word “Secular” from The Indian Constitution, Preamble. It is the heart of our country’s integration.
@Jayatu_Sanatana_Dharma
@Jayatu_Sanatana_Dharma Жыл бұрын
In a secular country, why do Minorities need reservations? All religions should be treated equally. India been divided on the basis of religion. If the other part is declared as Islamic Republic, why should Bhart have to be secular?
@koushikb8818
@koushikb8818 Жыл бұрын
@@Jayatu_Sanatana_Dharma We should be proud because our country is not a religious country. We are driven by a great and well written constitution based on excellent checks and balances. Our country is not driven by any religious scriptures. Reservations is a separate topic by itself.
@Jayatu_Sanatana_Dharma
@Jayatu_Sanatana_Dharma Жыл бұрын
@Big Dog నేను అన్నది minority ల reservation ల గురుంచి, దళితులు గురుంచి కాదురా, 🐑 దేశాన్ని సర్వ నాశనం చేసిన కుటుంబ పార్టీలు ఏంటో అందరకీ తెలుసు. నల్లట పుస్తకం పట్టుకున, వేలాడే సేవాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటికీ దశమభాగాల రూపంలో కొన్ని పందికొక్కులు ప్రజలరక్తాన్ని తాగుతున్నారు. భగత్సింగ్, సుఖదేవ్ లాంటి వాళ్ళతో పోల్చుకుంటే గాంధీ గాడు ఎందుకు సరిపోడు.
@koushikb8818
@koushikb8818 Жыл бұрын
@@patibandaanwarkumar1755 సెక్యూలర్ ఒక పదం కాదు, తీసివేయడానికి చేర్చడానికి. సుప్రేం కోర్ట్ చెప్పినట్లుగా మన రాజ్యాంగం అంతర్భాగం, soul (ఆత్మ) itself is secular. Yes, as per constitution we all have same rights.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj Жыл бұрын
If Hindustan get unity they can remove
@mallikarjunasciencetechnol9506
@mallikarjunasciencetechnol9506 Жыл бұрын
Intresting Topic Tulasi Garu 👌👌👍👍
@pranayasudhabellam9939
@pranayasudhabellam9939 Жыл бұрын
Great mam... Ippativarki case artham kaledu... Ipdu chla clear ga ardm ayyela video chsaru
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
Chala bagundi madam, very good information madam about Indian constitution and Keshavanada case.
@maddikerafakruddin2041
@maddikerafakruddin2041 3 ай бұрын
Thank you madam very good information .
@sravanthidhinesh4535
@sravanthidhinesh4535 Жыл бұрын
Explanation super akka👌👌
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj Жыл бұрын
Excellent analysis i love all video's 😘😘😘😘😘
@ShabanaKhan-jl2hj
@ShabanaKhan-jl2hj 2 ай бұрын
Chalaa baga chepparu madam ...chala clear ga , direct point ki vaccharu without any promotions and subscriptions ...clear voice tho chala baga chepparu ...keep going😍🤩
@Imchalluri1999
@Imchalluri1999 Жыл бұрын
Great madam Roju okka new news vostunaru.. Elanti Rahashalanu maku Andhistunandhuku... Thank you very much madam😊
@bandaniramu6630
@bandaniramu6630 Жыл бұрын
అద్భుతమైన వివరణ చాలా చకగా, వివరించరు more videos continue medam iam waiting
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent information and message mam.
@jayasyamalavanarasa8789
@jayasyamalavanarasa8789 Жыл бұрын
Very nice explanation and useful for groups.Thank you
@rajarajeswarikotti3307
@rajarajeswarikotti3307 Жыл бұрын
Wonderful explanation thank you so much
@sureshjagal2640
@sureshjagal2640 Жыл бұрын
What an explanation👌👌👌👌
@pratapareddy-ep9ch
@pratapareddy-ep9ch 19 күн бұрын
రాజకీయ శా స్త్రం లో ఈ కేసు ప్రస్తావన వున్నా ఇప్పటివరకు మాకు ఇంత వివ్రంగా చెప్పిన వారు లేరు. నమస్కారం,
@kottakrishnamohanrao1561
@kottakrishnamohanrao1561 6 ай бұрын
Your video is so purposeful, timely, research oriented, holistic and comprehensive. Explanation is so impressive with attractive voice and flow means well prepared for presentation. Thanks for educating us.
@srikanthreddy7940
@srikanthreddy7940 Жыл бұрын
Precise & clear... Superb.. 👍
@venkatreddy8213
@venkatreddy8213 Жыл бұрын
Excellent..constitution is supreme...not the parliament..
@nagachanduganaparapu4091
@nagachanduganaparapu4091 Жыл бұрын
Tnq madem for this vedio....Very clear explanation i see many vedios about this case but i can't understand
@govindabhaskar9568
@govindabhaskar9568 5 ай бұрын
Sister good MSG God bless you
@maheshthota1143
@maheshthota1143 10 ай бұрын
Thank you for the amazing explanation madam...
@vijayathota9682
@vijayathota9682 Жыл бұрын
Clear ga explain chesaru thank you tulasi garu
@teamwork256
@teamwork256 Жыл бұрын
Enni videos/news choosinaa chivariki climax lo emaindhi ani clarity ledhu ... Meericchaaru mam full clarity ... Great ....
@ExtreamlySweet
@ExtreamlySweet Жыл бұрын
మీ వీడియోలు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. అందుకే అందరూ ఇష్టంగా చూస్తారు. అయితే, అద్భుతమైన విందారగిస్తున్నపుడు మధ్యలో కంకర రాళ్ళు తగిలితే ఎంత బాధాకరంగా ఉంటుందో, తెలుగు భాషను అమితంగా ప్రేమించే నాలాంటి వాళ్లకు "భారతదేశం" ను "బారతదేశం" అని "ఘనత" ను "గనత" అని ఉఛ్ఛరించడం చూస్తే అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది. దయచేసి తప్పుగా అనుకుకోకుండా దీనిపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాను. 🙏🙏🙏
@venkataponnaganti
@venkataponnaganti Жыл бұрын
Thanks for this.
@gracekatam4155
@gracekatam4155 2 ай бұрын
Very good awareness explanation regarding constitution. Thank you ma.
@saraiahkongara6186
@saraiahkongara6186 2 ай бұрын
Thulasi garu namaste చాల మంచి సమాచారం చెప్పారు ధన్యవాదాలు
@gaddethyagaraju4121
@gaddethyagaraju4121 Жыл бұрын
సమాజానికి నీలాంటి వివరణాత్మకంగా సమాచారం చెప్పే జర్నలిజం.... నేటి తరానికి చాలా అవసరం
@chittibabugarugu8186
@chittibabugarugu8186 Жыл бұрын
మేడమ్ గారు నిజం గా న్యాయం ప్రతి ఒక్కరూ పొందుతున్నారు అని అనుకుంటే పొరపాటు. మరి ఏమి ఉపయోగం లేదని తెలుస్తోంది. రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కటే. వారికి చెందిన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. మీరు చెప్పిన విధంగా పరీక్షలు కోసం పని కి వస్తుంది.
@shrikanthchari
@shrikanthchari Жыл бұрын
Tq మేడం... ఎవ్వరూ చెప్పిన అర్థం కాలేదు and క్లారిటీ లేదు మీ వీడియో తో క్లారిటీ వచ్చింది.. 👍👍
@mushamshravankumar2051
@mushamshravankumar2051 11 ай бұрын
ప్రతి స్కూల్లో ఆరో తరగతి నుండి 10వ తరగతి వరకు కచ్చితంగా రాజ్యాంగాన్ని మరియు ఐపీసీ సెక్షన్ లను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి
@vimalaprasad6332
@vimalaprasad6332 2 ай бұрын
Yes
@ranjithaphilipsd
@ranjithaphilipsd 2 ай бұрын
Really...school curriculum should be flexible, contemporary....
@krishnareddy1881
@krishnareddy1881 Жыл бұрын
Nicely explained !
@hareeshbattu9366
@hareeshbattu9366 6 ай бұрын
chaaala vivaranatho ardhavantham chepparu . thank you so much madam.
@darlasudhakardarla5738
@darlasudhakardarla5738 Жыл бұрын
Excellent Information
@mrinnugs1756
@mrinnugs1756 Жыл бұрын
Tq v much తులసి
@nobleb.v5473
@nobleb.v5473 Жыл бұрын
Your dedication made the content so informative. Please continue.
@jagadeeshdas4916
@jagadeeshdas4916 Жыл бұрын
Excellent analysis.
@vijjayasocialstudies6950
@vijjayasocialstudies6950 11 ай бұрын
Your explanation is great ma'am
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Жыл бұрын
Very informative video and also needy to the present context which is making a futile attempt to modify the basic structure of our constitution in the name Akhanda Hindu Desh....
@dvnmsharma5582
@dvnmsharma5582 Жыл бұрын
Actual credit goes to Nani Phalkiwala, who was an unparalleled expert on Constitutional law.
@nanikumarbhoompag
@nanikumarbhoompag Жыл бұрын
Good explanation Keep it up akka
@revanthchoppara713
@revanthchoppara713 Жыл бұрын
Very Usefull information
@sureshdattam1601
@sureshdattam1601 Жыл бұрын
Wonderful massage 💯 correct my Dear sister thank you
@pushpalatha-tb6to
@pushpalatha-tb6to 3 ай бұрын
Madam thank u very much chalaaa clear ga explain chesaru
@chinnadomala1685
@chinnadomala1685 Жыл бұрын
టెన్త్ క్లాస్ కూడా pass అవలేని ఆతీక్ అహ్మద్ వేలకోట్లు ఎలా సంపాదించాడు.అతనికి కొమ్ముకాసిన పార్టీలు ఎవి. అతను చేసిన హత్యల గురించి కూడా ఒక వీడియో చేయండి అంత దమ్ము మీకు అసలు వుందా?
@chinnadomala1685
@chinnadomala1685 Жыл бұрын
@Boddu అక్క కొన్ని భవాజా లా లకి మాత్రమే పరిమితం అయింది...
@navee3827
@navee3827 3 ай бұрын
Adi athik ni adagocchu kada? BJP Ed ni pampocchuga Owaisi kuda kotla rupayalu kudabettadu BJP vadu Vanni enduku em peekalekapothunnaru BJP ki kuda Leda guddalo dum meeru enduku BJP ni adagaru meku chethakada?
@kn18344
@kn18344 Жыл бұрын
chala baga cheparu , , , ,ur voice , delivery of content superb
@vivekanandaswami7911
@vivekanandaswami7911 2 ай бұрын
People have the right to know about the Indian Constitution which is the backbone to safeguard the Freedom Equality n Fraternity among the people of India...This should be taught to the peopke by the Govts...Still many people do not know the Indian Constitution which is breathtaking for the Indian people.
@samaladurgarao4392
@samaladurgarao4392 Жыл бұрын
Very good explanation about kesavanand
@narasingaraopadi8179
@narasingaraopadi8179 Жыл бұрын
Very nicely eloborated the important info must know by every citizen. It seems that the judgement released on 23 April instead of 24 April which you have mentioned.
@koteswararaonakka5596
@koteswararaonakka5596 Жыл бұрын
madam really superb explanation, Hats off madam.
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 Жыл бұрын
Nice content and well presented
@rajivannepk149
@rajivannepk149 Жыл бұрын
భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒకరి తెలియాలి అన్ని గొప్ప ఆలోచన విధానం లో డా. విశారదన్ మహారాజ్ గారు
@venkateshmanda6043
@venkateshmanda6043 Жыл бұрын
chala baga explain chesharu MDM.
@past.d.prathapkumar490
@past.d.prathapkumar490 2 ай бұрын
Thank you ma, thank you very much for wonderful information
@anithayamala2985
@anithayamala2985 Жыл бұрын
Nice expellanation...Thankyou madam...
@sankarnarayanagara4844
@sankarnarayanagara4844 8 ай бұрын
Thanks andi babu ee case kosam anno videos chusa chala sarlu study chesa kesavanandha gelichada odipoyada ani thanu odipoyi prajalanu rajyangam ni rakshinchadu ani ippudu ardham ayyindhi
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 11 ай бұрын
Good and happy evening good information thank you🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 tulasi chandu and team ki very thanks🌹🌹
@princemaheshbabu182
@princemaheshbabu182 Жыл бұрын
Very very thanks
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,9 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
Exclusive Report on Osmania University || Thulasi Chandu
31:11
Thulasi Chandu
Рет қаралды 179 М.
Explained Women Reservation in Telugu || Thulasi Chandu
29:41
Thulasi Chandu
Рет қаралды 42 М.
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,9 МЛН