చక్కటి వివరణ ఇచ్చారు లక్షలాది భక్తులకు దిక్సూచి.🙏🙏
@annapoornahgorti5948 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు మీ పాద పద్మ ముందుకు నమస్కారం లు
@vijayalakshmivijji1731 Жыл бұрын
స్వామి గారు మీరు చాలా బాగా చెప్పారు మాకు ఉపవాసం గురించి డౌట్ తీరింది చాలా సంతోషం నమస్కారములు స్వామి🙏🙏
@NPRaju-rb1wk Жыл бұрын
చాలా మందికి అవసరమైన విషయాలను విశదీకరించారు. ధన్యవాదాలు
@ramaraobonagiri9365 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః మంచి విషయాలు తెలిపారు, ధన్యవాదాలు.
@ManiMani-jm4ol Жыл бұрын
శ్రీ మాత్రే నమః.... చాలా చక్కగా వివరించారు..... 🙏🙏🙏🙏🙏 మీకు చాలా చాలా ధన్యవాదాలు...... ఇకనుంచి మిమ్మలని మీ మాటలని ఫాలో అవుతాను గురువు గారు......
@lakshmipvss6446 Жыл бұрын
Chala Baga chepparu namaste
@ManiMani-jm4ol Жыл бұрын
@@lakshmipvss6446 thank you 🙏
@shivanandhparnati3629 Жыл бұрын
@@lakshmipvss6446 z___
@ManjulaKatla-f1h Жыл бұрын
🙏🙏🙏ఓం శ్రీ నమో venketesha
@srinivasanp3939 Жыл бұрын
నవగ్రహ ప్రదక్షణ అనంతరం కాల్లు కడుగుతుంటారు అది యెంత వరకు సబబు.తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి రెండు సార్లు అప్రదక్షిణంగా నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.కొందరు తొమ్మిది సార్లు ప్రదక్షిణంగా మాత్రమే తిరుగుతారు యేది సరియైనది తెలుపగలరు ..🙏🙏
@lathan1290 Жыл бұрын
Avunu gurvugaruu chepamdiii vivaranga
@lakshmiprasanna934411 ай бұрын
Nava grahala pradhakshana tharvatha. Shivudi dharshanam cheskondi. Kallu kadaga valasina avasaram ledhu. 9 times chaalu. Nava grahala pradhakshana tharvatha shivudi dharshanam ki veelu avvani time lo mathrame kallu kadagandi.
@srikanthm765 Жыл бұрын
Danyavadamulu Guruvu Garu clear ga chepparu...
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు అండీ 🙏
@harithavalluru6343 Жыл бұрын
స్వామి చాలా చక్కగా చెప్పారు.అబార్షన్లు గురించి కూడా చెప్పండి.నాకు ఇద్దరు అమ్మాయిలు. కానీ మా అత్తగారు abortion చేయించుకుని మగపిల్లాడు ని కనలేదని నన్ను మాటలతో చాలా బాధ పెట్టింది. అందరూ చదువుకున్న వారు మా ఇంట్లో. కానీ అందరూ మా అత్తగారినే సమర్ధిస్తారు. నేను గ్రాడ్యుయేషన్ చేసి govt job చేస్తున్నాను. మీలాంటి వారి ద్వారా అయినా ఇలాంటి వారికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.దయచేసి దీని మీద ఒక వీడియో చేయండి.మా పుట్టింట్లో మేము ముగ్గురు అమ్మాయిలం.మా తల్లితండ్రులు కష్టపడి మమ్మలని చదివించారు.ప్రేమగా పెంచారు.నేను నా పిల్లలని లక్ష్మి స్వరూపంగా భావిస్తాను.కానీ ఈ బాధ నన్ను కలచివేస్తుంది.దయ చేసి నాలాగ వేరొకరు బాధపడకుండా మీరు ఒక వీడియో చేయండి.
@varungudipudi Жыл бұрын
😢
@varungudipudi Жыл бұрын
మీరు గట్టిగ ఉండండి. ఈ రోజుల్లో అయినా పురాణకాలం లో అయినా ఆడపిల్లలకు మంచి స్థానం ఉంది. మగపిల్లాడి వల్ల మూడు తరాలు తరిస్తే ఆడపిల్ల వల్ల ఏడు తరాలు తరిస్తాయి. అమ్మాయి అంటే లక్ష్మి స్వరూపం ❤❤❤
@sambugarirekha1066 Жыл бұрын
Chala chakkaga vivaristhunnaru Guruvu garu..
@ShubhashiniThadishetty Жыл бұрын
Dhanyavadalu guruvugaru chalabaga chepparu 🙏
@dancelover2837 Жыл бұрын
Thank you guruvu gaaru 🙏🙏🙏🙏
@RajuRaju-kw2rr Жыл бұрын
Guruvu gariki dhanya vadhamulu 🙏🙏🙏
@chandrakalanavath2726 Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామీ
@rajeswarigadala6440 Жыл бұрын
Sri vishnurupaya namashivaya🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🌹
@sumar2506 Жыл бұрын
Om namo vikateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@manovikasam7824 Жыл бұрын
Na manasulo vunna matale meeru chepparu guruvu garu thank you guruvu garu 😊
@prabhavathichowdary8958 Жыл бұрын
Guru Gari ki namaskar Lu nice video
@aadisandhya8841 Жыл бұрын
Thank you guruvugaru sree mathrenamaha
@jyotikomawar342 Жыл бұрын
Chala baaga chepparu swamiji
@myrechargeayurvedavarahi Жыл бұрын
Om Sri mathre namaha
@mona5357 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙇
@rohitpathepuram8939 Жыл бұрын
chaalaa baaga vivarinchaaru swamy ...oka sandeham...intlo pitru devathalu unnaaru vaariki bhojanam pettakundaa undakoodadu ani maa amma prati roju madhyaahnam bhojanam (intlo em em vandithe avi) alaage arda raatri 1-2am lo edo oka vanta gaarelani cutlet ani poori ani dosalani ilaa edo okati vandinavi alaage intiki etuvanti tinedi tecchinaa pitru devata bhagam kinda vaallaki oka amsa ilaa thanaki anipinchinattuga pedutoo untundi...ayithe upavasam cheddam ante...ayyo vanta vandakapothe etla...intloni pitru devatalanu pasthulu pedataava ani...assalu cheyyane cheyatledu...ee vidhamgaa pitru devatalaki pettina padaarthaalu...evvaroo tinaru ani...bhoodevi arpanam chesthundi...konni ae jalaasqyam lono kalupu thundi ...ilaa vaallani sevinchavaccha swamy ...pitru kaaryaalaki mamsaaharam tappanisara...nenu idivaraku tinevaadni kaani ippudu years ga maanesaanu...kaani amma ki chestunte ...vaallu santhosincharu ani ..kanuka maanakoodadu antundi... veetiki pratyamnaayam soochinchagalaru...asalu pitru devathalu evaru ...vaallki sadgathulu kalagaalante manava dharmam emiti vivarinchandi 🙏🙏
Namaskaram andi Meru cheppina Laxmi poja lo kalashalu am cheyali andi ante kobbhari kayalu marchala prathi varam Ave vadavhha andi cheppara pls
@svvnacharyulukorlam888 Жыл бұрын
జయ శ్రీమన్నారాయణ,!
@bhrmarambapotnuru3562 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు స్వామి, మా ఇంటిలో పూర్వం దేవుడి విగ్రహాలు తీసేసాను అవీ ఎక్కడ ఇవ్వాలి చెప్పండి గురువుగారు
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఎక్కడైనా దేవాలయంలో ఇవ్వండి లేకపోతే ఎవరైనా పూజించుకునే వాళ్లకు ఇవ్వండి
@chnarendrasarma6464 Жыл бұрын
Ayya. Tamaru. Etuvanty vedivyolu. Samardavantulu. Cheyyalu. Cheyyagalaru. Madoka. Vinnapam meru. Harikadalu. Cheptamani.oka vedivyo lo Chepparu. Meru chesina Hari katalu amemi chesaru Avi vedivyolu unte u tube lo rilej cheyyagalaru dhanyavadamulu
@kalyanikotari4624 Жыл бұрын
🙏🙏🙏guruvugaru
@pmukesh1432 Жыл бұрын
Guruvu garu Venkateshwara swami ki mudupu kattina tarvatha ah mudupuni tirupati ki velli mokku tirchukovala....... tirupati ki vellaleni vallu daggarlo unna Venkateshwara swami gudiki velli mokku chellincha vaccha plz cheppandi guruvu garu 🙏🙏🙏
@srilathapinnamaneni8977 Жыл бұрын
Guruvu gari pranamalu varahi Amma pooja pdf petara swqmy
@dhushyanthchittiboyina7250 Жыл бұрын
Guru vu garu mapapa susait chesukundi 12 years tana atma ekkade vuntunda ante bulokamlone vuntunda guruvu garu maku cheppandi plz thaniki adaina pooja cheyyala cheppandi guruvu garu plz
@domaarchana2991 Жыл бұрын
Enthavaraku theliyani vishayalu chepparu guruvu garu thanks🙏
Swamy please Narayana kavacham gurinchi chappandi nenu entho prayatnichanu palakadaniki but beejaksharalu unnai please help me swamy
@varungudipudi Жыл бұрын
Chakkaga chepthunnaru guruji🙏🙏🙏🙏🙏
@SubhradraAnasuri11 ай бұрын
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
@bhavanireddy75609 ай бұрын
Swamy nenu Saturday half day upavasam untanu morning water tagutunanu water thagavacha ledha chepandi swamy
@dhanunjaya3407 Жыл бұрын
Thank you Friday rojana Devon photolu subram cheyavachu na leather
@atmakuriratnam2136 Жыл бұрын
Sayatram ami tinali guruvugaru upavasam unnannu
@silentkiller________N Жыл бұрын
Panchagavya deepam ela pettali chepandi guruji
@mamathas2923 Жыл бұрын
Guruvugariki Namaskaram 🙏🙏
@sumalatha3736 Жыл бұрын
Swamy mani Deepa varnana Pooja vidhanam video chayandi swamy
@chpadma429 Жыл бұрын
Chalagga chepparu
@SubhradraAnasuri11 ай бұрын
🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️
@supriyaperuri7903 Жыл бұрын
Karteeka pournamiki, attla tadiyaki kuda water ,fruits teesukovacha Andi.teliyacheyagalaru.
@ArsusVia Жыл бұрын
Maa intlo 2 ravi plants vacchhai vatiki solution cheppandi guruvu garu
@ManiMani-jm4ol Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు ఇదివరకు అడిగాను మా బంగారం పోయింది ఏదన్న మార్గం చెప్పండి అని అడిగాను మీరు మంత్రం చెప్పారు చదువుతున్నాను స్వామి .... ఇంకా ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి స్వామి చేస్తాను..... ఆ బంగారం దొరకకపోతే నేను చాలా మాటలు పడాలి స్వామి ఎందుకు అంటే అందులో కొంచెం బంగారం మా అక్క వాళ్ళ ది...... నేను మనశ్శాంతి ఏ పని చేయలేకపోతున్న స్వామి..... నన్ను రక్షించండి స్వామీ 😭😭😭😭😭😭😭😭😭😭😭
@nagalakshmij4093 Жыл бұрын
Kartaveerjuna stostram చదవండి
@ManiMani-jm4ol Жыл бұрын
@@nagalakshmij4093 2 month's నుంచి చదువుతూనే ఉన్నాను అండి😭😭😭😭😭
@nagalakshmij4093 Жыл бұрын
@@ManiMani-jm4ol daily 11 times 40 days niyamanag chadvandi
@nagalakshmij4093 Жыл бұрын
Varahi amma vari pooja cheyandi నవరాత్రులు అవుతున్నాయి
@devikareddy5701 Жыл бұрын
Ammina Prasadam thinavacaha guruvu garu
@budativenkateswari2561 Жыл бұрын
Guruvu Garu namaskaram kedharesvara svami vari vratam ela chiyali telupandi guruvu Garu
@manirajamani9411 Жыл бұрын
Varahi Amman Pooja Navratri ka Kunda viri roojulokuada chayavcha grugaru
Guruvugaru yekadasi roju rice lo murasurudu rakshasudu untadu aaroju tinaradu ani visshnu bagavan annaru . Prasadam temple lo iste kallaku addukoni prakavariki ivachanu. Ekadasi vandina padardhalu tinaraduga sandeham cheppandi
@gopinathmovva5264 Жыл бұрын
భాగా చేప్పారు
@hemanth_S_007 Жыл бұрын
Swamy vinayakudu photos 2 undakudadu antaru kada mari shiva kutumbam lo vinayakudu, and lakshmi saraswathi ganapathi kalipina photo unadi ala 2 vinayakudu undochha swamy
@jaivikmamidi2635 Жыл бұрын
Super
@vanguriramya811 Жыл бұрын
Guruji husband bad habits povadaniki emaina pooja chepara sir plz
@Ch.Sreedevi-yw9bt Жыл бұрын
Suside thappu aithe then maanasekanga manisheni champesthunna vaareke atuvanti paapam vundatha guruvugaaru .endu kante alaa athmahathya chesukovaale anukunevaarelo nenu vunnanu.sorry to say but my condition alaantedi.
@rounakshaik0507 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 guruvu garu june month lo house shift eeroju lo chayavachu
@vinayreddyharikathalu6658 Жыл бұрын
15వ తారీకు ద్వాదశి గురువారం చాలా బాగుంది ఒకసారి క్యాలెండర్ లో రాహుకాలం చూసుకుని ప్రవేశించుకోండి
@rounakshaik0507 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu
@madhusai492 Жыл бұрын
Naku meeru chepe ani clearga vuntai guruvugaru ano vishayalu Nerchukuntunanu nenu a job checina Evo karanala vala manesthunanu endhuku el a avuthundhi guruvugaru replay Guruvugaru
Varamlu chesthunnapudu night pulihaha thenavachuna Swamy yapitinuncho dout andi konthamani thinachu padupu besthamkada antaru pls reply evandi next video lo
@k.ramappanaik4746 Жыл бұрын
శ్రీ మాత్రే నమః నమస్కారం గురువుగారు . గురువుగారు ఉదయం దీపారాదన చేసిన వత్తులతోనే మళ్ళీ సాయంకాలం దీపారాధన చేయవచ్చా చెప్పండి గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmiprasanna934411 ай бұрын
No ala cheyyakudhandi. Vatthulu marchali.
@saikrupa8651 Жыл бұрын
Govu lekpote yagnm ledu yagnm lekpote panta ledu panta lekpote sakthi ledu ipudu sakthi ekada nundi moolanina amma gomata valla na jivitam amma govadha nisedhanki upyoginchalni sanklpinchanu parameswarudu nannu anugrahinchali
@madavibabu186 Жыл бұрын
ఏటి సూతకం లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండొచ్చా స్వామీజీ
@MAdinarayana-j1r Жыл бұрын
Chocolates thinvaccha swami
@varalaxmivaralaxmi7611 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@PoduguSindhu-bo9bl Жыл бұрын
Nice
@AwesomeSujatha. Жыл бұрын
నమో వెంకటేశాయ 😁
@saikrupa8651 Жыл бұрын
Anitknte miru chepalsindi Hindu darmanki ayuvu pattu amma Aina gomata gurinchi avida pramukym govadha valla narakm gurinchi chepndi rudra mata gomata dini gurinchi Narendra Modi garki letter raytnki parameswarudu naku sakthini anugrhimchali govadha nisedhanki na pranam ayina istanu
@sanjanatadichetla7272 Жыл бұрын
గురువు గారు నాకున్న డౌట్ కి మీరు సమాధానం evvaledu చాలా బాధగా వుంది ఇంట్లో raghevendra స్వామి పంచముఖ అంజేయనేయ స్వామి రెండు కలిసి ఫోటో హాల్లో పెట్టాను ఇంట్లో వుందచ్చా plz చెప్పండి plzzzzzzzzzzz
@kusumakumari5296 Жыл бұрын
Namaste guruvu garuu oka chinna sandeham upavasam unna roju barya bartallu duranga undala ante Puja chesukunna rojullu kakunda prathi sat aa srinivasudiki upavasam unta ani mokkukunna Puja chesina cheyyakapoyena upavasam unta ani anukunna aa roju barya barthallu duranga undala please reply ivvandiii
వినయ్ ప్రసాద్ గారు నస్తే . ఏకాదశి రోజు ఎటువంటి ధాన్య సంబంధ ఆహారమ్ తినకూడదు దయచేసి గమనించగలరు
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అవును స్వామి నిజమే మీరు చెప్పింది
@vinayreddyharikathalu6658 Жыл бұрын
మీ వేషధారణ చూస్తూ ఉంటే నమస్కారం చేయాలనిపిస్తుంది మీరు ఇస్కాన్ శ్రీకృష్ణుని భక్తుల వీలుంటే ఒకసారి మీ నంబర్ పెట్టండి ఇస్కాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది మనమందరం కూడా హిందూ ధర్మం కోసం పోరాడాలి మీ పాదాలకు నమస్కారం స్వామి
@meghanasart1860 Жыл бұрын
గురువు గారు ఉపవాసం ఉండి రాత్రికి తింటాను నేను కానీ అందరూ మధ్యాహ్నం తినమంటున్నారు ఎది కరక్ట్ గురువుగారు ప్లీజ్ నా సందేహానికి సమాధానం చెప్పగలరా
@vinayreddyharikathalu6658 Жыл бұрын
రాత్రికి తినడమే కరెక్ట్ తల్లి శ్రీమాత్రే నమః
@suryaammu98382 ай бұрын
ఉపవాస సమయం లో మజ్జిగ తగవచ్చా పంచామృతం లో పెరుగు వాడతారు కదా దయచేసి చెప్పగలరు
@mahasriworld9556 Жыл бұрын
Meru panditulu kada , me name lo last Reddy vochindi
@devikavitha7187 Жыл бұрын
Thank you guruvu garu🙏
@bhairuaruna5075 Жыл бұрын
🙏🙏👌
@jaivikmamidi2635 Жыл бұрын
Super
@avakayawood123 Жыл бұрын
🙏🙏
@naveensandhya-ss5gx Жыл бұрын
🙏🙏🙏
@madhurshyamdas4297 Жыл бұрын
వినయ్ ప్రసాద్ గారు నస్తే . ఏకాదశి రోజు ఎటువంటి ధాన్య సంబంధ ఆహారమ్ తినకూడదు దయచేసి గమనించగలరు