Q) ఈ వీడియోని రెండవసారి ఎందుకు Upload చేశారు? A) గతంలో సాంకేతిక సమస్య వల్ల ఆడియో సరిగ్గా రావట్లేదని చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఆ సమస్యని సరిచేయటానికి Reshoot చేసి మళ్ళీ పెడుతున్నాము
@శ్రీశ్రీ-త7బ3 жыл бұрын
Sri gurubhyo namaha
@Moksha_Rahasyam3 жыл бұрын
Thank you Sir for re-uploading
@శ్రీశ్రీ-త7బ3 жыл бұрын
Very thankful to your channel
@kaushalacharya62123 жыл бұрын
Admin గారు, గతంలో మాఘమాసం లో "సూర్య నారాయణ" భగవానుడి ఆరాధన గురించి కొన్ని వీడియోలు పెట్టారు, అవి ఇప్పుడు కనబడడం లేదు, ఒక్క సారి చూడగలరు
@Ramakrishna.N3 жыл бұрын
🌾🌾🌾🌾🌾 *ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు* *కథ....* ఒక రాజు తన రాజ్యానికి ఒక మంచి సాధువును తన రాజభవనంలోకి భోజనం తినడానికి రమ్మని అభ్యర్ధించాడు. అందుకు ఆ సాధువు అంగీకరించారు. ఆ రాజభవనంలో భోజనాన్ని తయారుచేస్తున్న వంటవాడు అత్యాశాపరుడు. ఎక్కడైతే తను భోజనాన్ని తయారుచేస్తున్నాడో ఆ ప్రదేశానికి ముందున్న కిటికీపై రాణీ యొక్క తొమ్మిది లక్షల విలువచేసే హారం వ్రేలాడదీయబడి ఉంది. అటు వైపు పదే పదే ఆ వంట వాని దృష్టి వెళ్తూ ఉంది. అవకాశం లభించినచో ఎలా అయినా ఆ హారాన్ని దొంగిలించాలనే ఆలోచన అతనిలో కలిగేది. కానీ, తాను దానిని దొంగిలించలేకపోయాడు. ఈ దొంగతనం గురించిన ఆలోచనలతోనే తను భోజనాన్ని తయారుచేశాడు. ఆ భోజనాన్ని తిన్న సాధువుకు ఏమయిందో తెలుసా... . సాధువు మనస్సులో కూడా దొంగతనం గురించిన ఆలోచన రావడం మొదలయ్యింది. వెళ్తూ వెళ్తూ రాణి యొక్క హారాన్ని తీసుకొని వెళ్లారు. దీని పై ఎవ్వరూ కూడా ధ్యాస పెట్టలేదు. ఉదయాన్నే మొత్తం రాజభవనం అంతా వెతికినా హారం కనిపించలేదు. అక్కడ సాధువు తన కుటీరంలోకి వెళ్ళినప్పుడు , మరుసటి రోజు భోజనం యొక్క ప్రభావం తగ్గి తన తప్పిదాన్ని గుర్తించి చాలా గాబరాపడతారు. నేను ఇంతటి తపస్వి , త్యాగి సాధువును అయి ఉండి ఇలా ఎందుకు చేసాను అని. మథనపడతాడు. చివరికి లోపం ఎక్కడ జరిగిందో తపస్వికి అర్ధం అయ్యింది. రాజును పిలిపించి తన భోజనాన్ని ఏ వంటవాడు తయారుచేశాడు. తనని పిలవండి అని చెప్పెను. ఆ వంటవాడిని పిలిపించి కఠినంగా అడిగేసరికి తాను విషయం అంతా సత్యంగా చెబుతాడు. తన మనస్సులో హారాన్ని దొంగిలించాలనే ఆలోచన ఉండేదని చెబుతాడు. అప్పుడు సాధువు రాజుకు ఆ హారాన్ని ఇచ్చి, ఇలా అంటారు..' మహారాజా! మీరే చూశారు కదా, ఆహారం యొక్క ప్రభావం మనస్సుపై ఎంతగా పడుతుందో.... ఈ వంటవాడు దొంగతనానికి సంబంధించిన ఆలోచనలతో భోజనాన్ని తయారు చేశాడు. దానిని తినడం వలన నావంటి సాధువు యొక్క ఆలోచనలు కూడా చెడిపోయాయి. మరి, ఒక సాధారణ మానవునిపై దీని యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందో కదా .... కనుక, *మనం శుద్ధ సాత్విక ఆలోచనలతో.......* మరియు *దైవము యొక్క తలంపుతో తయారుచేసిన భోజనాన్ని మాత్రమే స్వీకరించాలి".* భారతదేశంలో అయితే పూర్వకాలం నుండే వంట గదిలో భగవంతుని యొక్క , దేవీ దేవతల యొక్క మూర్తులను పెట్టేవారు. ఎందుకంటే వారి యొక్క స్మృతిలోనే భోజనం తయారుచేస్తూ మరియు స్వీకరించే వారి బుద్ధి స్వచ్ఛంగా తయారవుతుంది. కాబట్టి , ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు మన పూర్వీకులు ఇలాంటి వంటదోషాలు కలగని విధంగా నిస్వార్ధముగా సేవలను అందించే సత్రాల లోనే భోజనము చేసేవారు. ఒకవేళ అటువంటి సత్రాలు లభ్యం కానిచో స్వయం పాకం ద్వారా వండుకుని తినేవారు. అంతేగాని మన పూర్వీకులు ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి , వండించుకునో ...... వెలబెట్టి ( ధర ఇచ్చి) కొనుక్కుని ఆహారం భుజించేవారు కాదు. సత్రాలలో భగవంతుని పేరిట నివేదించే సంప్రదాయం ఉంటుంది. కాబట్టి ఆ భోజనము అక్కడున్న దేవీ / దేవత ప్రసాధముగా మాత్రమే అందిస్తారు. కాబట్టి ఆ ఆహారముకు ఎటువంటి దోషమూ ఉండదు. అలా సేవలందించే సత్రాల్లో భోజనము భుజించినవారు వారికి తోచిన విరాళములను అక్కడ అందించే సౌకర్యం కల్పిస్తారు. కాబట్టి దానధర్మాల్లో మనకు కూడా అవకాశము కలుగుతున్నది. *అన్నదాత సుఖీభవ* అంటారు.
@tejaredrouthu3 жыл бұрын
శ్రీ రాముడి తారక మంత్రం గురించి తెలుసుకుందాం అని మీకు కూడా అనిపిస్తే like చెయ్యండి. తద్వారా coment పైకి వెళ్లి దృష్టి లో పడ్తుంది. జై శ్రీ రామ్ 🙏
@govardhanamjanardhanachary85372 жыл бұрын
Sir me pravachanaalu Chaala Baga vuntunnai Teliyani vivaraalu Anni Lokaaniki telustunnayi Nmaste shankara raamanujam Vandeham gurumbhaje
@santhiyashram10753 жыл бұрын
మరలా మరలా తిరిగి చూస్తే మాత్రం ఏమైంది గురుదేవా మీ వీడియోస్ రావడమే చాలు అది మా అదృష్టం మీ అమృత వాక్కులు అలా వింటూ ఉండాలి అనిపిస్తుంది. 🙏🙏🙏మిమ్మలిని చూడటం ,మీ మాటలు వింటే చాలు ఆధ్యాత్మికం భావన కలుగుతుంది గురువుగారూ🙏
@ananthalakshmi223 жыл бұрын
బాగా చేప్పారు
@santhiyashram10753 жыл бұрын
@@ananthalakshmi22 🙏🙏మనసంతా శాంతిగా ఉంటుంది ఆయన మాట్లాడుతూ ఉంటే , వీడియో లు చూస్తూ ఉన్న కూడా.
@hemaginjupally76273 жыл бұрын
Ennisarlu chusina vinna santrupiga undadu vintune undali anipistundi manaki teliyani enni viluyna sangatanalu unnayo avi anni guruvugari dwara manaki telavatam mana adrustam
@santhiyashram10753 жыл бұрын
@@hemaginjupally7627 నిజమే అందుకే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది🙏🙏
ముక్తి ద్వారము తల్పుతీయగదవే చాముండీ జగజ్జీవనీ..! 🙏🙏🙏 మా లాంటి వారి పట్ల అపారమైన కరుణతో మరుగున పడిపోయిన ఇటువంటి విషయాలను శోధించి అందిస్తున్న మీకు శత సహస్ర వందనాలు. మీరు పూనికతో ప్రయత్నిస్తే మొత్తం ఆ 24 పద్యాలను సాధించగలరని మా నమ్మకం.
@CRSrikanthSymphonicResonance3 жыл бұрын
మీ ఈ ప్రయత్నం తప్పక సఫలీకృతం అవుతుంది .. అమ్మలా గన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడు బుచ్చినాయమ్మ తనలోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మాల యుండెడి దుర్గ మా యమ్మ కృపాబ్ధి ఇచ్చెద మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
@jhetinmathiguddeti3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻మీరు చెప్పిన అమ్మవారి మహిమలు, విజయవాడ రహస్యాలు అన్నీ కలిపి సినిమా తీస్తే పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది
@krishna-hx2py3 жыл бұрын
శ్రీగురుభ్యోనమహా🙏🙏🙏 గురువుగారు శ్రీశైలం గురించి అరుణాచలం గురించి దక్షరామం గురుంచి వీడియోస్ చెయ్యండి🙏🙏🌺🌺🌺
@saidinesh86373 жыл бұрын
మాకు తెలియనవి ఈ కాలం వాళ్ళకి చాలా చక్కగా చెప్తున్నారు మీకు ధన్యవాదాలు. గురూజీ 🙏😊
@shravankumar-kq3wb3 жыл бұрын
స్వామి నమస్కారం ఒక వ్యక్తి మరణించి one year వరకు చేయవలసినవీ చెయకుడని పనులు గురించి ఒక వీడియో చేయండి ఎందుకు అంటే చాల మందికి వీటి గురించి సరిగా తెలియదు అందు వలన దయచేసి ఒక వీడియో చేయండి🙏🙏🙏🙏
@aswinierukaluva67983 жыл бұрын
అవును గురువు గారు, దయచేసి ఒక వీడియోచేయండి శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
@kedharivuppala52563 жыл бұрын
చాలా మందికి తెలియక తప్పులు చేస్తున్నారు కొంతమంది ఏకంగా దేవుడి గది కి తాళం వేసి ధూపం దీపం ఏమిలేకుండా చేస్తున్నారు కనీసం దర్శనాలకి కూడా వెళ్లడం లేదు,🙏🙏🙏
@shravankumar-kq3wb3 жыл бұрын
@@kedharivuppala5256 hi
@smarkishore7533 жыл бұрын
విఘ్నేశ్వరుడిని ఎలా, ఏయే స్తోత్రాలతో పూజించాలి. వినాయకుడిని ఎలా పూజిస్తే ప్రసన్నం అవుతారు. దయచేసి విఘ్నేశ్వరుడు గురించి ఒక వీడియో చేయండి గురువు గారు.
@saratkumar20093 жыл бұрын
నాకు తెలిసిన కథ: ఒక బ్రాహ్మనేతరుడు కనీసం 6 మంది అతిధులకి భోజనం పెట్టకుండా తినేవాడు కాదు. ఒక రోజు ఒకరు తగ్గితే అతని ప్రాణం, మాట నిలపడానికి పండితారాధ్యులు దేవతారాధనకి(భోజనం) వెళతారు. అది చూసి సాటి బ్రాహ్మలు వారిని వెలి వేస్తారు. అప్పుడు నిప్పు జమ్మికి కట్టి బంధించారని చదివా. మా వంశ మహాపురుషులు 🙏🙏🙏 మీకూ 🙏 ధన్యవాదములు
@natureview97682 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏 గురువుగారు మీరు మాకు ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీ పాదాలకు మా శతకోటి వందనాలు🙏🙏🙏🙏......
@HARISH07133 жыл бұрын
అన్న గారు! చాలా అద్భుతంగా చెప్పారు. 👍 మహాత్ముల చరిత్ర అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థం అయిన వాళ్ళకి మధురానుభూతి కలుగుతుంది. 🙏🙏🙏
@krishnakumarbulusu85323 жыл бұрын
ఈ దృశ్యకావ్యం గతంలో పొందుపరిచారు.... ఇప్పుడు మళ్ళీ పొందుపరిచినందుకు.... శతథా ధన్యవాదాలు 🙏🙏🙏
@ChSudakar-g5b2 ай бұрын
స్వామి ఈరోజుల్లో మీరు మాలాంటివాళ్ళకి తెలియని విషయాలు చెప్పుతున్నారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏
@ananth_dvpv3 жыл бұрын
Sri vishnu roopaya namah shivayaGurugaru naaku 17 years nenu first time meeru venkateswara swamy moola virat paina chesina video chusi venkateswara swamy bhaktuduni ayipoya inka mee anni videos 2 to 3 times chusa meeru srirangam paina videos cheyali plz tirumala ki chesinatu inka tirumala pushkarini video lo yamatheertam degara unna 8 th step visesham chepta anaru please chestaru anni asistuna recent videos lo kuda comment chesa please meeru ee comment chudali ani devudi ni koorukuntunaa Shri matre namaha
@saidinesh86373 жыл бұрын
గురూజీ అరుణాచలం గుడి రహస్యాల గురించి చెప్పండి 🙏😊
@thallamdeepthi3 жыл бұрын
The day I started watching your videos..My mindset totally changed sir
@k.b.tsundari21062 жыл бұрын
అయ్యా 🙏🏻కనక దుర్గమ ముక్కు పుడక , దుర్గా కుండం ఇలా చాలా విషయాలు చెప్పారు .ధన్యవాదాలు.మీకు పరివారానికి శుభకృతు నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు😊💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chakriekota3553 жыл бұрын
దశమహావిద్యలు గురించి వీడియో చేయండి గురువు గారు.
@KrishnachandraPanigrahi3 жыл бұрын
అమ్మ ను స్తుతిస్తూ రాసిన 24 శ్లోకాలు కూడా అందించగలరు. లేదా ఎలా దొరుకు తాయి చెప్పండి.
@DurgaPrasad-ms5ms3 жыл бұрын
గురువు గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి కూడా ఒక వీడియో చేయండి
@appikatlarajeswari98133 жыл бұрын
అద్భుతంగా ఉన్నది 🙏🙏🙏
@nageswararaovaddadi95923 жыл бұрын
శ్రీనివాస్ గారికి శుభసాయంత్రం, గంగ పూజ ఇంట్లో చేసుకునే విధానం తెలియజేయవలసినదిగా కోరుతున్నాను
@ganeshsiricilla70443 жыл бұрын
చాలా బాగా చెప్పారు@Nandamuri Srinivas-spiritual Talks
@AVRTeluguVlogs3 жыл бұрын
Ma inti daggara idhi.. chala happy ga vundi guruvugaru miru cheptunte 🙏
ఓం శ్రీ మాత్రే నమః.జై భవానీ జై జై దుర్గ భవాని🕉🔱🦁🌹🙏
@CRSrikanthSymphonicResonance3 жыл бұрын
ఏలూరు ప్రక్కన విజయరాయి దగ్గిర రాట్నాలగుంట అమ్మవారి కదా వివరింతురు గాక ? శ్రీ శ్రీనివాస గురు దేవా
@venkatalakshmivemuri63953 жыл бұрын
guruvu garu mee voice chalaa chalaa baguntundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshbabupaturu47163 жыл бұрын
Sir miru videos chala vunathiga gopaga vundi miru inti vasthu gurinchi kuda chepithe andariki useful ga vuntundi sir
@hiranmayi62703 жыл бұрын
Just now I am thinking about you. Your video came.. first view
@saratkumar20093 жыл бұрын
🙏 శ్రీపతి పండితారాధ్యులు ఒక ఇంటి పేరు వారు (SP బాలు గారు ఇందులో వారే) కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ వంశం SP లోంచి విడిగా వచ్చ్చారు. ములుగు వారు మరొక ఇంటిపేరు. కాని ఇద్దరు పండితారాధ్య శైవ శాఖ.
@duggiralasiva9993 жыл бұрын
Srinivas గారు తెనాలి గ్రామంలో కాళీ maata వున్నది అని రామకృష్ణ తెలిపారు ఆ maata గురించి ఒక వీడియో chayadi
@nagasathishchowdary79273 жыл бұрын
Nee video naku nachinavi fallow avthunanu thanks gurugi
@satishbabu97405 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@sutrapuabhishek35943 жыл бұрын
Namaskaram Guruvugaru.... Dayachesi Annamacharyula vari gurinchi Vedio chesi Pettandi...🙏
@sushmabhaskar59173 жыл бұрын
Chaalaa baaga cheppaaru guru ji Sanathana dharmam shashvathangaa nilabadataaniki memu kuda udathaasaayam chestamu... Mee aashirvaadam unte chaalu
@ananthalakshmi223 жыл бұрын
Guruvugaru మాఘమాసం గురించి ఒక వీడియో చేశారు కదా సూర్యఆరాధన కోసం ఆ వీడియో కనిపించడం లేదు మరల అప్లోడ్ చేయండి అడ్మిన్ గారు 🙏
@geddameswartech60353 жыл бұрын
Karam sindanth videos Malli upload cheyaandi please
@satishsiddu3 жыл бұрын
గురువు గారు నమస్కారం జపం ఎలా చేయాలి దాన్ని నియమాల గురించి ఒక వీడియో చేయగలరు
@raghavendraoleti73503 жыл бұрын
Nithya agnihothram vedio upload chayandi guruvu garu plzzzzz
@narainvneni3 жыл бұрын
guruvu garu please do ur presentations in english so that it can reach non telugu people also. as ur presentations revolve around the belief systems of hindhuism and indian culture and tradition. thank q sooo much for ur seva
@kodurupakashirisha192 жыл бұрын
Laksha vathula nomu gurchi cheppandi gurujii....plz
@ahimsaaparamodharmaha11113 жыл бұрын
మీరు మరో చాగంటి కోటేశ్వరరావు గారు గురూజీ
@EDMVibes243 жыл бұрын
Antaku Minchi
@maheshcreations92553 жыл бұрын
@@EDMVibes24 nenu anukunna comente🙏
@Swarna-B3 жыл бұрын
Veerandari guruvulalo aa bhagavaanudu gnana swaroopam tho vunnadu …🙏🏼🙏🏼
@samisowji25183 жыл бұрын
Dhananni ela kharchu pettali ane video kuda Marla upload cheyyandi guruvu garu pls ......🙏 🙏
@konalapereddy55492 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@charan-yu8gt3 жыл бұрын
Sree gurubhyo namaha Guruvu gariki padabhi vandanalu🙏 mana sanatana samskruti, dharmarakhnaku , bhakthi bavana punaruddharanaku nityam paritapistunna meeku aa amma varu sadaa sahakarinchali mee matalu vintu perige maa pillalu okkintaina dharma rakshanaku bakhti margamku manasu pedite mee runam teerchukunna vallam avutam tappa kunda meeru teliyachese amsalu valla manasulo bhakthi beejaluga natukuntai .
@ramcvs13113 жыл бұрын
ధన్యవాదములు మీకు శ్రీనివాస్ గారు.
@srilathaperiketi89353 жыл бұрын
నమస్కారం గురువు గారు, మీరు కారణజన్ములు,
@padmavathikamapanthula4913 жыл бұрын
🙏🙇 ధన్యవాదములు సర్
@srivalliannem70972 жыл бұрын
🙏🙏 ద్వారాక తిరుమల గురించి వీడియో పెట్టటడి ప్లేస్ సార్🙏🙏
@ravichandraravichandra64552 жыл бұрын
గురువు గారు.... నాకు ఒక చిన్న dout.... "చెట్టులో ఒక కొమ్మ నీ నరికేస్తే దానికి రావలసిన ఫలాలు/ పూలు అదే చెట్టులోని వేరే కొమ్మలకు వస్తాయి= సృష్టి ధర్మం" అని విన్నాను ఇది నిజమా?....pls చేపండి
Vijayawada lo vuntu maku teliyani enno MA vuri mahathyalu meru cheptunte maku entha teluso ippude arthmavutondi swami🙏🏻
@srivanideshmukh51413 жыл бұрын
Udath, anudath, swarith clear ga vivarinchindi 🙏
@jyothilambodhar27323 жыл бұрын
Guru garu🙏🙏🙏 chala baga explain chesaru 🙏🙏🙏🙏 mee videos lo upload chesina khadga mala & Kanakadhara download chesi chaduvutunnamu alage Lalitha sahasram kuda correct ga ela chadhavalo ante kaama ekkada ekkada pettalo cheptara upload chestara pls guru gary idhi na request🙏🙏🙏
@Manikyamba21213 жыл бұрын
Adbutamga chepparu mastaru
@jayaprakashdega3 жыл бұрын
స్వామి నమస్కారం, lalitha astotharam vivarana ma గురించి చెప్పండి
@kdeepthireddy0kdeepthiredd4633 жыл бұрын
Admingaaru,Maaghamasamlo suryopaasana vedio kanpinchdam ledhu sir, please reupload sir.. thank you sir