Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకంత పాపులర్ అవుతోంది? ఇది ఎలా చేయాలి | BBC Telugu

  Рет қаралды 92,062

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

శరీర బరువును నియంత్రించుకోడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం పాపులర్ అవుతోంది. ఈ విధానంతో ఎన్ని ఉపయోగాలున్నాయో, సరైన రీతిలో చెయ్యకపోతే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు?
#Fasting #IntermittentFasting #Food #Health
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 29
@sankarrao4687
@sankarrao4687 Жыл бұрын
I am 74 now, In my experience from my childhood with fasting weekly once, I have normal health till now.
@prathaparangula7819
@prathaparangula7819 Жыл бұрын
good to hear :)
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 Жыл бұрын
Voice is not clear, ఫుడ్ ప్లాన్ చప్పలసింది..
@3DmuralsbyRavichand
@3DmuralsbyRavichand Жыл бұрын
Dear BBC. .take care about VOICE issue...content is very much useful but and yet.....
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
వెనకటి పెద్దవారి అలవాటు ఇది.రాత్రి 7pm కే తిని 9pm కి పడుకొని.పొద్దునే లేచి పూజ,జపం అన్ని చేసుకొని ,దేవుడికి మహానివేదన చేసి 2pm కి భోజనం చేసేవారు.పొద్దున కావాలంటే పాలు తాగేవారు.చిన్నపిల్లలు,ముసలివారు,ప్రెగ్నెంట్ వాళ్ళు breakfast చేసేవారు.అందుకని 70 ఇయర్స్ వచ్చిన బీపీ ,షుగర్ ఉండేవి కావు.
@saratchandra4689
@saratchandra4689 Жыл бұрын
What we can take in fasting time (like tea/coffee/coconut water or any liquids)?
@ravikumarsuvvari2177
@ravikumarsuvvari2177 Жыл бұрын
Fruits like water melon and Butter milk if I'm not wrong, however expert doctors to suggest
@purushothamchanda898
@purushothamchanda898 Жыл бұрын
nothing except water black cofee/ blacktea
@Rsri-pc4ld
@Rsri-pc4ld Жыл бұрын
Water ,lemon water,Green tea ,black tea or black coffee without sugar.
@Fielder-q3s
@Fielder-q3s Жыл бұрын
​@@ravikumarsuvvari2177no Only black coffer or tea or water only ....every thing else have calories
@manju7520
@manju7520 Жыл бұрын
Diabetic చాలా బాగా use అవుతుంది. వారానికి 3-4 days చేస్తే మెడిసిన్ కూడా అవసరం రాదు. మిగిలిన రోజుల్లో కావాలంటే evening low carb food ఏమైనా తినొచ్చు. నిజానికి fiber protein food తీసుకుంటూ ఉంటే ఆకలి కూడా ఉండదు
@yashuvahmessiaih4966
@yashuvahmessiaih4966 Жыл бұрын
Wonderful information
@R.R.Brahma
@R.R.Brahma Жыл бұрын
బాగా చెప్పిపట్లు అనిపిస్తుంది కానీ, ఏ రిఫరెన్సూ లేకుండా స్వంత అభిప్రాయాలు వెల్లడించారు. మధుమేహులు, వయసుమళ్లిన వారు, వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహామేరకు చేయాలన్నారు. ఆకలి అయ్యేవరకు తినకపోతే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లోకి వెళ్తాము. రాత్రి 8 గంటలకు మంచి పోషకాలు గల ఆహారం తీసుకొంటే ఉదయం 10 గం.ల వరకు పనిలో ఉంటే ఆకలి ఉండదు. అప్పుడు తింటాం. దానికి డాక్టర్ సలహా అవసరం ఉందా? మధుమేహం గలవారు సైతం ఆ విధంగా ఉంటున్నారు. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్ లు సమంగా తినమంటున్నారు. ఇది ఏ సిద్దాంతం? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కు డాక్టర్ సలహా అవసరమని ఏ సిద్దాంతం చెప్పింది? డాక్టర్ కు, ఫాస్టింగ్ కూ సంబంధం ఎంతవరకు? ఆహారం పై డాక్టర్ లు ఏమి చదువుతున్నారు? రోగాలు, సంబంధిత మందులు డాక్టర్లు చదువు తారు. ఆ రోగానికి సంబంధించి ఆహార నిబంధనలు మాత్రమే వారికి తెలుస్తాయి. ఆహారాన్ని గురించి ప్రత్యేకంగా చదవవలసి ఉంటుంది. ఆ విధంగా చదివి, డాక్టర్ల పరిధిని వివరించిన డా. Ray D. Strand, MD. డా.జాసన్ ఫంగ్ ప్రకారం, ఎవరైనా చేయగలిగిన మేరకు ఫాస్టింగ్ చేయవచ్చు. 90 సం.లు ఉన్నా సరే. 18 సం.లోపు వయసువారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు చేయవలదని కొందరు మేధావులు ఆధార రహితంగా చెప్తున్నారు. కేలరీలు తగ్గుతాయని అంటారు. కేలరీలు తగ్గకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయవచ్చు అని అర్ధం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. సరిగా వివరణ ఇవ్వరు. ఇన్సూలిన్ తీసుకునేవారు రక్తంలో షుగర్ 70 కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవాలని సైన్స్ చెప్తున్నది.
@lreddych6059
@lreddych6059 Жыл бұрын
Very good information Sir 👍
@somalarajuchandraraju2398
@somalarajuchandraraju2398 9 ай бұрын
Sir, we are doing intermediate fasting 18/6 our age 74 years we have no medical complaints . I and my wife doing above one year we are non vegetarian no walking simple village living life.sir any advices me on mail my ide. ThankING you sir. I'm waiting.
@VIJAYKUMAR-us6gd
@VIJAYKUMAR-us6gd Жыл бұрын
Hello bbc if possible please do make a video on wearing jeans (pros. Concs.)
@saikumarkakollu6533
@saikumarkakollu6533 Жыл бұрын
👍
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Жыл бұрын
ఇక మీరు మారరు జనాలు కూడా మారరు నాయనా మీకో దండం .అసలు మనిషి తిండి గురించి చర్చించడం సలహాలు ఇవ్వటం హాస్యాస్పదం .ఇది వారి వారి వ్యక్తిగత వ్యవహారం . ఎవరికి ఏది పడుతుందో అదే తింటారు.
@uday3484
@uday3484 Жыл бұрын
90 శాతం వ్యాధులు అతిగా తినడం, తక్కువ తినడం, తినాల్సింది తినకపోవడం, తినకూడనివి తినడం వల్ల వస్తున్నాయి..
@Srithings
@Srithings 10 ай бұрын
డాక్టర్ చాలా డల్ గా చెబుతున్నారు
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
Islam lo already ede time untadi
@manju7520
@manju7520 Жыл бұрын
అన్ని మతాలలో వుంది, కానీ ఫాలో అయ్యేవాళ్ళు తక్కువ అవుతున్నారు కాబట్టి awareness create చేయడం మంచిది అని
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 Жыл бұрын
ఇలాంటి విషయాలకి మతపరమైన రంగు అవసరం లేదు..
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@@manju7520 avnu anni grandalu cheptunnai but kacchitanga patinchedi Islam lo matrame
@Anusha-wellness
@Anusha-wellness Жыл бұрын
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi
A Child's Big Mistake Turned Into an Unforgettable Gift #shorts
00:18
Fabiosa Stories
Рет қаралды 43 МЛН
The perfect snowball 😳❄️ (via @vidough/TT)
00:31
SportsNation
Рет қаралды 77 МЛН
A Child's Big Mistake Turned Into an Unforgettable Gift #shorts
00:18
Fabiosa Stories
Рет қаралды 43 МЛН