🙏🌹🙏 శ్రీ శ్రీ ఆదిత్య పరస్త్రీ స్వాముల వారికి శతకోటి వందనాలు జై శ్రీ అమ్మ భగవాన్ మాతాకీ జైశ్రీరామ్
@jarupulamonika747710 ай бұрын
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీడియా గారు మీరు ఇలాగే మాగురువునీ అడుగుతూ ఉంటారు అని అసీస్తూనమూ మీకు 🙏
@GovindaRaju-ct3sj7 ай бұрын
సిగ్గు తెచ్చుకో బ్రదర్... మీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా పాదాభివందనం చేసావా... మరి ఇలాంటి దొంగ స్వామీజీ కి పాదాభివందనం ఎందుకు...
@Mdinesh-w7j3 ай бұрын
ఇంత మంది స్వామీజీ లు ని చూసాం కానీ ఇంత అర్ధవంతంగా చెప్పలేదు అందుకే a స్వామి ని చుసిన నమ్మకం రాలేదు మిమ్మల్ని చూసాక నమ్మకం కలిగింది
@malappar8940Ай бұрын
శ్రీ శ్రీ పారాశ్రీ ఆదిత్య స్వామికి ధన్నములు ,
@mahikommathoti7 ай бұрын
అధరారం లేని విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు జీ
@Chandramohan-dk5mc5 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు శ్రీ శ్రీ ఆదిత్య మహారాజ్ కీ జై 🙏🙏🙏🙏🙏👌👌
@ramrapaka885210 ай бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం 🙏🙏🙏🌹🙏🙏🙏
@kuakularakeshkurakularakes52147 ай бұрын
గురుదేవులకు ప్రణామాలు 🙏🙏
@velichetipadma27607 ай бұрын
Aditya Sri Swami ji koti koti pranam 🙏🙏🙏 miru oka knowledge of ocean.
@Teacher38974 ай бұрын
👌👌🙏🙏🙏
@VamanagiriRamamurthy3 ай бұрын
స్వామి మీ ఎదురుగా కూర్చున్న మనిషే దేవుడుగా అనిపిస్తున్నాడు ఎందుకంటే మీ దగ్గర కూర్చున్నావ్ అంటే దేవుడే ఉండాలి మీరు శ్రీకృష్ణ భగవానుని ఎలా అనిపిస్తున్నారు ఇలాంటి దివ్య పురుషుల ప్రపంచంలో ఎక్కడ పుట్టారు శ్రీరాముని గురించి హరిచంద్ర గురించి ఎంత గొప్పగా చెప్పారు మీరు శ్రీకృష్ణుని గురించి కూడా చెప్పారు అందరి గురించి చెప్పిన ఆయన ఎంత గొప్ప వాడై ఉండాలి నా దేవుడు నమ్మని వారి కోసం మీరు ఒక గొప్ప పని చేయాలి బ్రిటిష్ వారికి మీరు ఇంత ముందు సహాయం చేశారు మీ మాట వినకపోతే వారిని మన ఇండియా నుంచి పంపించినారు అయినా మీరు అన్ని దేశాల వాళ్లకు ఇలాంటి స్వాములు సహాయం చేస్తున్నారు కానీ మన ఇండియా వెనకబడింది ప్రపంచంలో అన్ని దేశాల వాళ్లు మన దేశం కంటే వెనకబడి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు మనము లేకుంటే వాళ్ళు ఉండనే ఉండరు మన టెక్నాలజీ తోనే వాళ్ళు బతుకుతున్నారు అమెరికా వాళ్ళు కూడా మన టెక్నాలజీ తోనే బతుకుతున్నారు స్వామి మీరు ఆ యాంకరు ఇస్రోలో పోయి పని చేయండి పాస్టర్లు అందరూ కలిసి పని చేయండి అంటే మీరు దేవుళ్లతో మాట్లాడతారు కాబట్టి మన ఇస్రో కూడా టెంకాయ కొట్టండి పైకి ఇస్రో రాకెట్ పంపలేదు మీరందరూ ఇస్రోలో పని చేయండి అన్నం తినకుండా గాలి తినేటట్లు చేయండి నీరు తాగకుండా కార్బన్డయాక్సైడ్ తీసుకుపోతే ఎట్లా చేయండి మీరు ఇలా చేస్తే దేవుని నమ్మని వారు కూడా నమ్ముతారు దయచేసి ఇలాంటి పని చేయండి
@SaraswathiYarala3 ай бұрын
Manchi prasnalu ,Swami vislesinchi cheppadam 🙏
@babukoripaka90258 ай бұрын
జై గురుదత్త 🙏🙏
@Mona.Arekanti4 ай бұрын
Swamijinsuper andariki manchi matalu chebuthunaru
@parimalatha271728 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻నమస్తే గురువుగారు
@jameelashaik81313 ай бұрын
Amma
@easamraju8973 ай бұрын
ఆశ్రమం అడ్రస్ చెప్పండి
@achugatlabalraj681210 ай бұрын
🙏 Gurudev pranamamlu 🙏 Sree Sree Sree Ambatraya Mata ki Jai 🙏Sai Krishna med padmavathi Colony Mbnr Achugatla Balraj 🙏
@gowthamiganta446 ఆవిడ బతికి వున్నపుడు అందరిమీదా విపరీతంగా అధికారం చలాయించేది అన్నింటిలో తనమాటే నెగ్గాలిఅనుకునేది,అలాతనమాట ఎవరైనా వినకుండా ఎదురు సమాధానం చెబితే వాళ్ళ నుంచి చంపినంతపనిచేసేది, ఎప్పుడూ నెగెటివ్ థింకింగ్ చేసి అందరూ నాశనము అవ్వాలని శాపాలు పెట్టేది అందరిమీదా కక్షలు పెంచుకుని ఆరోగ్యం పాడు చేసుకోని చాలా నరకంఅనుభవించి చచ్చిపోయింది తరువాత దెయ్యం అయ్యింది ఆమెకు కోపం వున్న వాళ్ళని అందరినీ సర్వనాశనం చేసింది... .
@padmavathiduvvuri15968 ай бұрын
Swamivaarili namaskaaram Twaralo mimmulanu kalise bhagyam amma kaligimchalani korutunnanu.
@kishtyanaiknaik7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kuakularakeshkurakularakes52147 ай бұрын
Dharmanni పాటిస్తే dharmam మనల్ని kapaduthundi
@anithareddy73837 ай бұрын
👌🙏
@RameshGuruka5 ай бұрын
🙏🙏🙏
@ramrapaka885210 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
@GovindaRaju-ct3sj5 ай бұрын
🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹😳😳😳😳😳😳
@masthachinna29697 ай бұрын
,🙏🙏🙏🙏🙏
@Mogelappa8 ай бұрын
🌺🙏🏻🌼🙏🏻🕉️🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌼🙏🏻🕉️🙏🏻🌺
@GovindaRaju-ct3sj7 ай бұрын
🌹🌹🌹నమస్కారం స్వామీజీ 🌹🌹🌹అవును స్వామీజీ పూజల పేరుతో మీరు కూడా అమాయక భక్తులను మోసం చేస్తున్నారు కదా... 🌹🌹❤️
@gychary93153 ай бұрын
అతివినయం దూర్తలక్షణం,పుర్రెకో గుణం జిహ్వకో రుచి, ధనమ్మూలమ్ ఇదం జగత్,శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రం,పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్లు, యస్యజ్ఞాన దయాసిందో గోడదాటితె అదేసందో,ఇలాంటి వాళ్ళందరూ ఏ ఒక్క విషయాన్నీ నిరూపించలేరు ప్రాక్టికల్ గా...మనుషుల్లో మానవత్వం,నీతి, నిజాయితీ,ధర్మం ఉంటే చాలు...గొప్పవాళ్ళు అవుతారు...అంతే...ఇతను చెప్పేవన్నీ సర్వం బూటకమే,నిరూపించలేనివి, నిజంకానివే, యధార్థవిరుద్ధం, ధర్మవిరుద్ధం,...అందుకే..అన్నిప్రాణులను విడచిపెట్టి మనుషులకు మాటలు రాకుండా, లేకుండా ఉంటే చాలా బాగుండేది...ఎందుకంటే..పుర్రెకో గుణం,జిహ్వకో రుచి... గుణంతీరు గుడాలు పోస్తే.. గాడితీరు గరిపోతాయట...ఈయన..నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు కానీ,అలా అనుకోవడం మానసిక రోగం,ఆ రోగమే సమాజాన్ని ప్రజలను మూఢులుగ మారుస్తోంది...అసలు ఆయనకు ఏమీ తెలవదు,ప్రజలకు అంతకన్నా ఏమీ తెలవదు...అమాయక ప్రజలు ఉన్నంతవరకు ఇలాంటి వేషాలు,వేషగాళ్ళు పుడుతూనే ఉంటారు...ఈ మనుషులకు తర్కం,ప్రశ్నించడం,శోధన,విశ్లేషణ,రుజువులు,ఎందుకు,ఏమిటి,ఎలా అని విమర్శించే శక్తి,సామర్థ్యాలు లేవుకదా...తిన్నావుర బసవ అంటే తిన్నాను,పన్నావుర బసవ అంటే పన్నాను అంటుంది ఈ సమాజం, ప్రజలు అంతే...ఇలాంటి సమాజాన్ని ఇలా తయారు చేసింది,చేస్తున్నది ఎవరో అందరికీ తెలిసిందే అయినా నోరు మెదపరు.ప్రశ్నించిన నాడు కదా తెలిసేది...ఎప్పుడూ...అంతవరకూ శూన్యమే.
@LingaswamySwamy-g4j5 ай бұрын
🌹🌹 ఈ నకిలీ బాబా పూజల పేరుతో డబ్బుల కోసం అమాయక ప్రజల రక్తం తాగుతాడు.. 🌹🌹🌹🌹😳😳😳😳
@kishore.vungarala4 ай бұрын
మీరెలా చెప్తున్నారు సార్.. నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా
@Teacher38974 ай бұрын
నకిలీ బాబా ఐతే నీకు ఎలా తెల్సు swamy,,????????
@srinivasuluk4 ай бұрын
కొంచం correct కొంచం tappu
@shivasakthimahapeetam85917 ай бұрын
మాటలు కాదు స్వామి ఎవరినైనా హాస్పిటల్ లో ఒక వ్యక్తిని కాపాడండి..ఎందుకు ఎవరిని చూసినా సోది చెబుతారు..పబ్లిక్ చాల తెలివైన వారు..మీరు చెప్పే మాటలు చాలు..ఏదైనా అద్భుతాలు చేసి పబ్లిక్ ని కాపాడండి
@GovindaRaju-ct3sj7 ай бұрын
ఇంకా కొంతమంది శతకోటి వందనాలు పెడుతున్నారు..... సిగ్గు పడండి మనమే ఇలాంటి దొంగ బాబాలను తయారు చేస్తున్నాము... చివరికి మోసపోయాము అంటారు... మీ తల్లిదండ్రులకు సేవ చేసుకోండి పుణ్యం దక్కుతుంది.... 🤝🎉
@GovindaRaju-ct3sj6 ай бұрын
🌹🌹ఈ దొంగ స్వామీజీ తో తస్మాత్ జాగ్రత్త 😳😳😳
@kishore.vungarala4 ай бұрын
మీరెలా చెప్తున్నారు సార్.. నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా
@sailaja80407 ай бұрын
A puvvulayina devudu ichina e prakruthi nunchi vachinave e puvvu vaddu AA puvvu vaddu ante Ela bhakthi pradhanam mana mansu aayana pai lagnam cheyyali mana Pani manam cheyyali phalitham aayana meedha vadileyali Ila evi padithe avi cheppi janalni bhaybranthulni cheyyoddu Ila baba lni encourage cheyyoddu devudni nammali ilanti babalni nammoddu
@bhargavdevanapersonal7 ай бұрын
He doesn’t have knowledge
@kondappabanu67307 ай бұрын
Jesus Christ prema yela telusu knte chela bagunnu miru bibal lo Jesus Ila chepar jivam Satyam margam Nene na dra mairu sorgam weltaru