Diabetes Risk Factors | Loss of Eyesight | Kidney Failure | Heart Attack | Dr. Ravikanth Kongara

  Рет қаралды 701,447

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 927
@chakrapanisreeramozu2538
@chakrapanisreeramozu2538 2 жыл бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు. మేమంతా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు.
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఇంత బాగా ఎక్సప్లయిన్ చేసి మాకు జాగ్రత్త నేర్పిస్తున్నారు చాలా ధన్యవాదములు 🙏🙏🙏 నిస్వార్ధ మైనది మీ సేవ
@chipparaju7462
@chipparaju7462 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chipparaju7462
@chipparaju7462 2 жыл бұрын
🙏 హాస్పిటల్ కి వెళితే గంటల తరబడి వెయిట్ చేసి డాక్టర్ రూమ్ లోకి వెళ్లి ప్రాబ్లం చెప్తుండగానే డాక్టర్ గారు తన స్లిప్పులోని రెండు పక్కల మెడిసిన్స్ రాసి చేతిలో పెట్టే డాక్టర్లు ఈ రోజుల్లో వందకి 90 శాతం ఉన్నారు మీరు మాత్రం దేవుడితో సమానం మాకు మీలాగా ఎవరు చెప్పారు మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమాని సిహెచ్ రాజు ఫ్రొం భద్రాచలం నమస్కారం
@repairetraining5951
@repairetraining5951 Жыл бұрын
yes
@jyothivasunaidu4870
@jyothivasunaidu4870 8 ай бұрын
Meku namaste 🙏
@KattamanchiRajesh
@KattamanchiRajesh 2 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు.. మీరు చేస్తున్నది కూడా ప్రజా సంక్షేమమే... (ఇది కూడా ప్రజా సేవే 🙏)
@ashokkandari118
@ashokkandari118 Жыл бұрын
good morning doctor, good information about sugar
@hymavathipadarthi9102
@hymavathipadarthi9102 2 жыл бұрын
చాలా చక్కగా చెబుతున్నారు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు షుగర్ పేషెంట్ తీసుకోవలసిన డైట్ ప్లాన్ చెప్పండి
@lakshmankumardasari5490
@lakshmankumardasari5490 2 жыл бұрын
Very very good information,thank you very much
@sathyavathiaarepaka2841
@sathyavathiaarepaka2841 2 жыл бұрын
TV pc
@ks9072
@ks9072 2 жыл бұрын
Dont eat rice (carbohydrates), and sugars
@sarojinis1415
@sarojinis1415 2 жыл бұрын
@@lakshmankumardasari5490 31wqqq11w
@nvraoo
@nvraoo 2 жыл бұрын
Productive information...
@maheshmurala3144
@maheshmurala3144 2 жыл бұрын
మీ లాంటి డాక్టర్లు సమాజానికి చాలా అవసరం
@pudotashowreelu475
@pudotashowreelu475 2 жыл бұрын
డాక్టర్ గారూ నేను ప్రతిరోజూ మీ వీడియోలు చూస్తుంటాను..చాలా వివరంగా చక్కని తెలుగులో చెబుతున్నారు..చాలా థాంక్స్..
@draju2040
@draju2040 2 жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@lakshmikommisetty3998
@lakshmikommisetty3998 Жыл бұрын
డాక్టర్ గారు మాకు diabetes గురించి పూర్తి వివరాలు కావాలి. Diabetes ఎన్ని rakalu ఉన్నాయి. వాటికీ ట్రీట్మెంట్ గురించి చెప్పండి. నాకు 30 ఇయర్స్. ఇంత వరకు కంట్రోల్ కావడం లేదు ఏమి చేయాలి సార్
@irukuannapurna8073
@irukuannapurna8073 Ай бұрын
Dr garu Namaskaramandeeee Aayushmaanbhava. Enni aseervanaaleenaaaa thakkuveee meeru chestunna samaja sevaki
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ మీలాంటి డాక్టర్ గా నిమ్మల కన్న తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు సార్ చాలా గ్రేట్ సార్ మీరు తెలుగు రాష్ట్రాలు ప్రజలు చేసుకున్న పుణ్యం
@repairetraining5951
@repairetraining5951 Жыл бұрын
yes 100%
@kumarkondroju6052
@kumarkondroju6052 2 жыл бұрын
నమస్కారం సార్...... చాలామందికి షుగరు మీద గాని బీపీ మీద గాని అవగాహన ఉండదు సార్.. ... చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా explain చేసే పద్ధతి చాలా బాగుంది సార్... ఇలాంటి వీడియోలు చాలా చేసి ప్రజలకు దేవుళ్ళ లా ..సేవ చేయాలని కోరుకుంటున్నా సార్.. మనకు తెలిసిన విషయం అందరితో పంచుకోవడం కొందరికే సాధ్యం నేను మొట్టమొదటిసారిగా మీకు అభిమానినిగా అయినా sir. From..kumar.... karimnagar district Telangana
@veerasscgdspecial9072
@veerasscgdspecial9072 2 жыл бұрын
Yes మీరు తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగకరమైన ది thank you
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 2 жыл бұрын
సారీ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా పాదాభి వందనము సార్
@laxmihanumanth3236
@laxmihanumanth3236 2 жыл бұрын
Meeru nanagari laghe explain chestunaru
@laxmihanumanth3236
@laxmihanumanth3236 2 жыл бұрын
🙏🙏
@kprasad6364
@kprasad6364 2 жыл бұрын
Dr నమస్కారం. మీరే 10 సంవత్సరములు ముందు ఇలా మీరు ఆరోగ్య సలహాలు ఇచ్చింటే ఏ వక్కర కూడా అంరాగ్యాన్నికి గురి అయ్యివారు కాదు sir మీరు మంచి వివరంగా తెలియ జేస్తున్నఅందుకు నాయొక్క హృదయపూర్వకమైన వందనములు.Pastor Prasad, Pendurthy, vsp
@valpapurampaul1542
@valpapurampaul1542 9 ай бұрын
డాక్టర్ గారూ షుగర్ పేషంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన కల్పిస్తూ మీరు చెప్పిన మాటలు నా జీవితాన్ని ప్రోత్సహించాయి. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను🙏
@PrasadPrasad-gz5sd
@PrasadPrasad-gz5sd 2 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు చాలా విపులంగా వివరించారు. మీ సలహాలు తప్పనిసరిగా పాటించి సుగర్ ను కంట్రోల్ చేస్తాను.
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
డాక్టర్ గారికి🙏 చెక్కర వ్యాధి దాని కాంప్లికేషన్ గురుంచి చాలా బాగా చెప్పారు మీలాంటి డాక్టర్ మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తాం. మీరు చేసిన వీడియోలు అన్ని జీవితంలో ఎప్పటికైనా ఉపయోగ పడేవే . ధన్యవాదాలు🙏
@vijayapremsagar861
@vijayapremsagar861 Жыл бұрын
డాక్టర్ గారూ ధన్యవాదాలండీ షుగర్ పేషెంట్ కి హార్ట్ పేషెంట్ కి చాలా చక్కగా వివరిస్తుంది🎉
@lpsudha212
@lpsudha212 2 жыл бұрын
చాలా బాగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు,.
@rahulrajendra6051
@rahulrajendra6051 2 жыл бұрын
I love you
@bhuvaneswari9851
@bhuvaneswari9851 22 күн бұрын
@@lpsudha212 🌹👍🙏
@shaikbasheer3532
@shaikbasheer3532 2 жыл бұрын
మీరు చెప్పింది అంతా ప్రతి పేషంట్ వింటే వరకు జాగర్త పడుతున్నాను సర్
@bhikshamaiahboyapally2856
@bhikshamaiahboyapally2856 Жыл бұрын
చాలా వివరంగా తెలిపారు...ధన్యవాదాలు సార్.ప్రమాద స్థాయికి పోకుండా ఉండాలంటే ఏ మందులు ఎప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలి.డైట్ ఏ విదంగా పాటించాలి దయచేసి చెప్పగలరు
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 жыл бұрын
ఒక వందలో ఇద్దరు డాక్టర్సు మీలాగా ఉంటే చాలు కానీ లేరుకదా మీ. ఒర్పు మీ చిరునవ్వు చాలా వరకు. రోగం తగ్గిస్తుంది అని నా అభిప్రాయం మీకు నా కృతజ్ఞతలు చిరంజీవ
@balacbs1132
@balacbs1132 Жыл бұрын
చాలా వివరంగా ప్రజాహితులై చెప్పారు. ధన్యవాదాలండి.
@ravibhat7749
@ravibhat7749 Жыл бұрын
డాక్టర్ గారు షుగర్ పేషెంట్లు మీద మీ విశ్లేషణ విద్యావంతుల కే కాదు సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థం అవుతోంది మీకు పాదాభివందనం
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Жыл бұрын
Doctor గారు. మీరు ఆరోగ్య సూత్రాలు చాలా భాగా విశదీకరించి చెపుతున్నారు. ధన్యవాదములు.
@sirishamendadala467
@sirishamendadala467 2 жыл бұрын
My mother 50 yrs old and is diabetic since 10 years and now due to irregular periods blood level 8 and sugar level 380 after food. She is on insulin until uterus surgery after controlling sugar levels. Your video is very useful doctor 👍
@UshaRani-lp5rz
@UshaRani-lp5rz 2 жыл бұрын
E rojulu lo unna problems guruchhi chakkaga explain cheysi patients ki awareness annadi tisuko vastunnaru meeru. Nenu roju meru cheysina videos miss kakudda chustunnanu. Thanks a lot for your videos doctor garu
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
వాహ్ సార్ మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్ మా దేవుణ్ణి ఆ దేవుడు చల్లగచూడలని కొరుకుంటున్నాను.
@raghugunny9245
@raghugunny9245 Ай бұрын
మీరు చాలా బాగా చెప్పు తున్నరు నాకు రీడింగ్. 125to270వుంటుంది కానీ
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
ఒక డాక్టర్ గా మీ సలహాలు సూచనలు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏
@sekhar721
@sekhar721 2 жыл бұрын
Not many doctors take their time to educate people and that too with such a detailed explanation. Thank you Ravikanth Garu.
@satyanarayanabitra1986
@satyanarayanabitra1986 2 жыл бұрын
Doctor గారు మంచ్చి విషయాలు చెప్పారు , మీరు ఎగ్జాంపుల్ తో సహా explain చేశారు . thank you sir .
@venkataramanabolli440
@venkataramanabolli440 2 жыл бұрын
👌👌 చాలా క్లియర్ గా అర్ధం అయ్యో విదంగా చెప్పారు సార్ 🤝🌹
@venkatramasarmamarthi8172
@venkatramasarmamarthi8172 2 жыл бұрын
చాలాబాగుంది
@ramanaav1511
@ramanaav1511 2 жыл бұрын
Dr.has been rendering great service to society by detailed education of all diseases of body.we are ever grateful to him
@damerlarajanikanth5855
@damerlarajanikanth5855 Жыл бұрын
Tq kruthagyathalu. Be safe side annamata. so .a common man ki ardama mayyetlu chepparu doctor gaaru. Explained easily mainly sir
@cooltalks2011
@cooltalks2011 2 жыл бұрын
Thank you so much andi chala avagahana istunnaru
@prakasamayal2777
@prakasamayal2777 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టరుగారు! మధుమేహంను గురించిన వివరణ స్పష్టంగా ఉంది. షుగరు వ్యాధికి వాడే మందులు దుష్పరిణామాలు (side effects) లేని మందుల గురించి వివరిస్తే చాలా మంది షుగర్ పేషెంట్స్ కు మేలు జరుగుతుంది. వివరించండి డాక్టరుగారూ! ధన్యవాదాలు.
@tadiboinalakshmi3093
@tadiboinalakshmi3093 2 жыл бұрын
Gudafternoon doctor. Chala valuable information cheptunaru. Me videos ani miss avakunda chustanu. Tq sir
@phanikumar3476
@phanikumar3476 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు sir మీకు శతకోటి నమస్కారాలు. 🙏🙏🙏
@sarojamandapaka3633
@sarojamandapaka3633 2 жыл бұрын
Excellent explanation and awareness for negligence in our own health superb coaching for non medical common people about health Thanks a lot May God bless you Please make a video on psoriasis
@saidulusaidulu2822
@saidulusaidulu2822 11 ай бұрын
చాలా విలువ అయిన సమాచారం అదిన్స్తున్నరు సార్
@baburaosirigiri2778
@baburaosirigiri2778 10 ай бұрын
వైద్యొ నారాయణ హరి అన్నారు. నిజంగా మీరుమా రెండుతెలుగురాష్టలనుకాపాడడానికి వచ్చిన దేవుడవు❤❤❤❤❤
@coursesadmin3262
@coursesadmin3262 9 ай бұрын
Longlive Doctor Ravikanth garu
@eslavathneela1856
@eslavathneela1856 2 жыл бұрын
Chala thanks sir meeru me viluvaina time ni ela explain cheyadaniki vaduthunanduku
@sivakumarib5722
@sivakumarib5722 2 жыл бұрын
Sir mamalani(peoples) ni maa health gurunchi educate chesthunaru. mi valuable time maku spend chesthunaru, maku maaa health patla awareness kalipisthunaru, 2days nudi mi videos chusthuna. Very very very very very thanks sir, we are (people) like you so much sir
@spkitchenpetslover7169
@spkitchenpetslover7169 2 жыл бұрын
Chala baaga chepparu sir, mee maatalu vinte chala bayamesthundi
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
మంచి విషయం వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు
@sailus8524
@sailus8524 2 жыл бұрын
Thank you Thank you very much SIR🙏🙏🙏🙏Chaala baga explain Chestunnaru
@mahendercherlapally662
@mahendercherlapally662 2 жыл бұрын
Negitive comments pedadaniki one reason kuda lekunda Super clarity GA cheparu DR extent 👌
@Sainathlove
@Sainathlove 2 жыл бұрын
INTERMITTENT FASTING gurinchi video cheyandi sir
@prathapreddymuddam5609
@prathapreddymuddam5609 2 жыл бұрын
చాలా వివరంగా చెప్పా రు సార్ thankyou
@rambabuvegaraju1890
@rambabuvegaraju1890 2 жыл бұрын
Sir, You are doing excellent job in these bad days.God bless you with long life.This type of persons badly need in present society in all fields particularly in medical, Education, legal, police departments.thank you sir.I have sent this message to groups and who are suffer with sugar.🙏🙏🙏
@muvvalagarden923
@muvvalagarden923 Жыл бұрын
🙏🙏🙏
@karrigayatri74
@karrigayatri74 2 жыл бұрын
Sir chalabaga explain chestunnaru
@malleswarinaga6241
@malleswarinaga6241 2 жыл бұрын
Sir, valuable information.chala chakkaga chayppinaru.
@kchakri5350
@kchakri5350 2 жыл бұрын
Tq sir..For your detailed information...We need such awareness
@popuriramalakshmi2874
@popuriramalakshmi2874 9 ай бұрын
Me vedios chala informativega untay tq so much for your help of so many people 🙏 melanti doctor s samajaniki chala mandhi kavali sir avagahana anedhi chaia mukhyam pashents ki adhi kalpinchetatuvanti melanti doctor s arudhuga untaru ippati docters chala busy life ayina meru time ni ila utilize cheyatamanedhi chala great sir meku satha koti dhanyavadhamulu
@ravichandala5154
@ravichandala5154 2 жыл бұрын
మీరు దేవుడు సార్ 🙏
@narendarrao9139
@narendarrao9139 Жыл бұрын
Chala బాగా చెప్పారు ధన్యవాదాలు
@swathipothuluri2120
@swathipothuluri2120 2 жыл бұрын
You are doing a very good job sir by your your videos, These are most helpful videos for every person, If we follow all these instructions every one can lead a healthy life, as well as easy to follow every instruction. Thank you so much sir.
@rajarajeswari.k312
@rajarajeswari.k312 2 жыл бұрын
Chaalaa vivaram gaa cheputunnaaru sir thanks
@navathaa820
@navathaa820 Жыл бұрын
Thank you doctor.. for explaining us in detail and letting us know the risks.. God Bless you..🙏🙏🙏
@krishnag4923
@krishnag4923 2 жыл бұрын
Respected Doctor garu, vandanaalu. Meeru vedios of all types of surgeries one by one exhibit chesthe ,public ku avagahana vuntundhi .Bayalu konthavaraku pothai.
@mallikharjunaraomamidi4134
@mallikharjunaraomamidi4134 Жыл бұрын
Silence of the good Doctors... మేధావుల మౌనం సమాజానికి నష్టం.. 🙏
@padmajanagabathula4861
@padmajanagabathula4861 2 жыл бұрын
Excellent sir theliyani ennovishayalu maku theliyachesthnnaru thanku
@tirupathichiranjeevi8516
@tirupathichiranjeevi8516 5 ай бұрын
సార్ మీరు ఇలా చెప్పడానికన్నా ఎలా జాగ్రతలు ఉండాలి అని చెబితే బాగుండేది
@yanamonigeetha40
@yanamonigeetha40 2 жыл бұрын
షుగర్ గురించి చాలా బాగా చెబుతున్నారు డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు
@hmdazeem1
@hmdazeem1 2 жыл бұрын
Hi Doctor recently i start following your videos and it's amazing.worth to watch. Am 34years old unfortunately 6 months ago tested as diabetic. Using medicine,diet, excercise etc.. by God's grace sugar is in Control now. But in urine am getting snow. particularly in the morning & night time. Tested as Dipstick protin -TRACE Any problem with it. Pls answer . I will wait for your suggestions
@srinivasareddy9266
@srinivasareddy9266 2 ай бұрын
చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు sir
@MadhaviKaparla
@MadhaviKaparla 8 ай бұрын
TQ for the information,,🙏🙏🙏🙏🙏
@padmajapaturu4040
@padmajapaturu4040 2 жыл бұрын
Chala baga andariki ardhamayyela cheputhunnaru ippati varaku evvaru ila vidamarachi cheppaledu thank you sir
@vijayalaxmi5664
@vijayalaxmi5664 2 жыл бұрын
Excellent explanation .Thank you so much doctor garu.
@sitamahalaxmi3386
@sitamahalaxmi3386 8 ай бұрын
Meru nijamga devudu sir
@srinivasp1802
@srinivasp1802 2 жыл бұрын
డాక్టర్ గారు రక్తనాళాలలో పూడిక ఎందుకు ఏర్పడుతుంది దానిని నివారించుకోవడం ఎలా శుభ్రం చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఒక వీడియో పెట్టండి
@sivayarra4002
@sivayarra4002 Жыл бұрын
చాలా బాగా తెలుగులో చేపారు సార్ మీకు🙏🙏🙏సార్
@KDURGARAOKDURGARAO-ck1xx
@KDURGARAOKDURGARAO-ck1xx 2 жыл бұрын
సూపర్ సార్ జాగ్రత్తలు కూడా చెప్పండి
@VamsiPriya-hk2cs
@VamsiPriya-hk2cs 7 ай бұрын
అంధరకి అర్ధం అయ్యెలా వివరించావు నాన్న నిన్ను కన్న తల్లిదండ్రులు గొప్ప ధన్యులు. God bless you nannaa🙏
@sivakumar2646
@sivakumar2646 2 жыл бұрын
Sir, your every video is also great. First of all thank you for providing us with informative videos. It's also very well understood by the images being explained. My short request is that in the video, 1. What is the disease? 2. Possible reasons for coming? 3. Precautions to be taken when arriving.? 4. Precautions to be taken to prevent future? 5. What are the diagnostic tests for this disease?
@satishkasaragadda2104
@satishkasaragadda2104 2 жыл бұрын
Sir.your every video is also great.First of all thank you
@petamunikrishnaiah86
@petamunikrishnaiah86 11 ай бұрын
ఇంత వరకు ఏ డాక్టర్ మీ లాగా చేపిన వారే లేరు మీరు డాక్టర్ అంటే 🌹🌹🌹🌹🌹🌹🌹
@sudhamaruvada5364
@sudhamaruvada5364 2 жыл бұрын
Excellent explanation sir.. Thank you so much sir.. Very valuable information.. 👌👌👍👍really nowadays v need this type of doctors.. Thank you so much for educating us sir. 🙏🙏
@siraj0782
@siraj0782 9 ай бұрын
Sir mee video ఇంత వివరంగా చెప్తారు sir mee బిజీ shedle లో కూడా ప్రతి ఒక్కరి కోసం ఇంత వివరంగా చెప్తారు 🙏🙏
@satyanarayanamadduri7297
@satyanarayanamadduri7297 2 жыл бұрын
Thanks Dr.garu for giving good guidance regarding Diabetes 🙏
@pittuvijayabhaskarareddy5983
@pittuvijayabhaskarareddy5983 3 ай бұрын
విషయాన్ని చక్కగా అర్థం అయ్యేటట్లు చెబుతారు డాక్టర్ గారు ధన్యవాదాలు
@kona1269
@kona1269 2 жыл бұрын
Thank you so much Dr garu your wall valuable information 🙏🙏🙏🙏
@narayanaraoks4090
@narayanaraoks4090 Жыл бұрын
Fantastic information to humanity. Worth to call a doctor. Service to humanity is service to God. Live longer dear.
@nirmanirma2308
@nirmanirma2308 2 жыл бұрын
Excellent sir thank you so much chalabaga chaparu🙏🙏🙏🙏🙏🙏
@aluruprathima9174
@aluruprathima9174 Жыл бұрын
Inta ardam ayela ekada evaru chepaledu. Meeru chala detailed ga cheparu❤❤❤
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
Sir you are super advise namaskaram
@k.satyanarayanarao1159
@k.satyanarayanarao1159 2 жыл бұрын
Enta baagaa chebutunnaru sir. Even leyman ki kuda artham avuthundi. I am regular follower of your vedios. God bless u sir.
@sivakumar2646
@sivakumar2646 2 жыл бұрын
సార్ మీ ప్రతి వీడియో కూడా చాలా బాగున్నాయి. మొదటగా ఇలాంటి వీడియోలు మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అది కూడా ఇమేజెస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది చాలా బాగుంది బాగా అర్థం అవుతుంది. నా చిన్న విన్నపం ఏమిటంటే వీడియో లో ,1. వ్యాధి ఏమిటి? 2. రావడానికి గల కారణాలు? 3. వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.? 4. భవిష్యత్తులో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? 5. ఈ వ్యాధికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షలు? ఉండేలా చూడండి. ఇది నా యొక్క విన్నపం మాత్రమే ఇలాంటి అవగాహనారాహిత్యం అయినా సమాచారం మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.
@salakamadhavilatha8947
@salakamadhavilatha8947 2 жыл бұрын
Please mee appointment Naku chala avasaram mee appointment istara sir madi Vijayawada bhavanipuram
@sivakumar2646
@sivakumar2646 2 жыл бұрын
@@salakamadhavilatha8947 meeru @ravikath gari message cheyandi
@salakamadhavilatha8947
@salakamadhavilatha8947 2 жыл бұрын
Sivakumargaru manchi sugardr.suggest cheyandi nenu ravigari videos chusi ayana sugar kuda chustarNi anukunnanu
@gollapallibhagyalaxmi6876
@gollapallibhagyalaxmi6876 2 жыл бұрын
Thanks sir.meelanti vallu Chala thakkuva present kalamlo.danyavadamulu.
@nubhaskar3842
@nubhaskar3842 2 жыл бұрын
Sir, you are doing good job. Prepare vedio on Manage hungry by Sugar patients
@neerajapaluri9756
@neerajapaluri9756 Жыл бұрын
We r so blessed to have you sir! Dr Ravikanth may God bless you.
@kvsnmurthy8900
@kvsnmurthy8900 Жыл бұрын
Sir, keep it up. Great speech. God bless you
@mohantekkem1464
@mohantekkem1464 2 жыл бұрын
Meeku chala chala thanks sir
@mangabai1237
@mangabai1237 Жыл бұрын
Thanks doctor garu
@muralisbh4195
@muralisbh4195 2 жыл бұрын
One of the finest docter for telugu people. Sir we need more videos on health care thanks 🙏
@vijayalakshmipulletikurti7119
@vijayalakshmipulletikurti7119 Жыл бұрын
Good information doctorgaru tq
@rammohanraos6869
@rammohanraos6869 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా వివరంగా చెప్పారు షుగర్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటాయో అని బాగానే ఉంది కాకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ వేసుకోవాలి అన్నది మాత్రం మీరు చెప్పలేదు
@jakkakesavarao4321
@jakkakesavarao4321 2 жыл бұрын
Correct doctor garu nivaarana kuda chepte baguntundi andi
@mohantekkem1464
@mohantekkem1464 2 жыл бұрын
Meelu chala thanks sir
@ramakrishnachowdary5044
@ramakrishnachowdary5044 Жыл бұрын
Sir ientha busy life lo kuda meru Public kosam time spend chesi videos upload chesinandhukuganu meku memu runapadi unntam , okka politishian 10 times gelipenchina kuda ee world sava cheya leru thank you sir
@deepikamdb7695
@deepikamdb7695 2 жыл бұрын
Fabulous explanation pls doctor could u explain about diabetes diet
@ravindrababu7231
@ravindrababu7231 Жыл бұрын
Silence and selfishness of many doctors is menace to patients. Dialosys is dangerous. Medical Education to patients by you is very helpful. Thank you.
@kanakadurga9880
@kanakadurga9880 2 жыл бұрын
Sir pls. Make a video on Asthma problem and treatment options.
@gudisekumari3032
@gudisekumari3032 2 жыл бұрын
ధన్య వాదములు, డాక్టర్ గారూ.
@thulasigm7948
@thulasigm7948 2 жыл бұрын
thyroid tablet dosage in take గురించి video చేయ్యండి doctor గారు
@skshemashemask9375
@skshemashemask9375 2 жыл бұрын
Sir మీ video lo చాలా చాలా బాగునయీ thank you god bless you sir
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 56 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 261 МЛН
Diabetes- Dietary Habits | Sukhibhava | 3rd March 2017 | ETV Andhra Pradesh
9:03
ETV Andhra Pradesh
Рет қаралды 4,8 МЛН
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 56 МЛН